-
#Speed News
WhatsApp Update : యాప్‌తో పనిలేదు.. ఇక వాట్సాప్ వెబ్ నుంచీ కాల్స్
వాట్సాప్ వెబ్(WhatsApp Update)ను వాడే వాళ్లలో చాలామంది ప్రొఫెషనల్సే ఉంటారు.
Date : 29-04-2025 - 12:05 IST -
#Speed News
Advanced Chat Privacy: వాట్సాప్‌లో ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఫీచర్.. ఏమిటిది ?
వాట్సాప్‌లో(Advanced Chat Privacy) మనం రకరకాల ఛాట్స్ చేస్తుంటాం.
Date : 24-04-2025 - 2:25 IST -
#Technology
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మరో అదిరిపోయే ఫీచర్.. స్టేటస్‌లో ఇకపై 90 సెకన్ల వీడియో!
మీరు కూడా వాట్సాప్‌లో వీడియో స్టేటస్ పెట్టేటప్పుడు దాన్ని కట్ చేసి అప్‌లోడ్ చేయడంతో విసిగిపోయారా? అయితే ఇప్పుడు మీకు ఊరట లభించబోతోంది. వాట్సాప్ తన యూజర్ల కోసం ఒక కొత్త, ఉపయోగకరమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
Date : 17-04-2025 - 12:15 IST -
#Business
WhatsApp Sale: వాట్సాప్, ఇన్‌స్టాలను జుకర్‌బర్గ్ అమ్మేస్తారా ?
గతంలో మెటా(WhatsApp Sale)లో పనిచేసిన ఒక ఉద్యోగిని ఇటీవలే మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
Date : 14-04-2025 - 4:01 IST -
#Speed News
WhatsApp: సోషల్ మీడియా యాప్స్‌కు ఏమైంది.. ఇప్పుడు వాట్సాప్ వంతు!
ఈ సాంకేతిక సమస్యపై వాట్సాప్ నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇంకా కొంతమంది యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
Date : 12-04-2025 - 9:30 IST -
#Speed News
WhatsApp New Feature: వాట్సాప్‌లో మీరు పంపే ఫైళ్లు సేవ్ కావొద్దా ? ఇదిగో ఫీచర్
మనం నిత్యం వాట్సాప్‌లో ఎంతోమందికి ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను(WhatsApp New Feature) పంపుతుంటాం.
Date : 05-04-2025 - 5:59 IST -
#Technology
Instagram : ఇంస్టాగ్రామ్ లో సరికొత్త ఫీచర్..స్టేటస్ ప్రియులకు పండగే
Instagram : వీడియోను మధ్యలో ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. దీంతో వినియోగదారులు రీల్స్ వీక్షణాన్ని మరింత వేగవంతంగా, మెరుగైన అనుభూతితో ఆస్వాదించగలరు
Date : 29-03-2025 - 1:38 IST -
#Andhra Pradesh
WhatsApp Governance : జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు: మంత్రి లోకేశ్
వ్యక్తిగత డేటాను ఎక్కడా ఎవరితోనూ పంచుకోవటం లేదన్నారు. పూర్తిగా ఎన్ క్రిప్టెడ్ డేటా మాత్రమే నేరుగా వినియోగదారుకు వెళ్తుందన్నారు. కేవలం పది సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Date : 18-03-2025 - 8:18 IST -
#Technology
WhatsApp New Feature: వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై ఆ పని మరింత సులభం!
వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు బాగా ఆకట్టుకుంటోంది.
Date : 16-03-2025 - 2:25 IST -
#Technology
Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఆకట్టుకుంటున్న సరికొత్త ఫ్యూచర్!
వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటో, అది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 14-03-2025 - 2:02 IST -
#Technology
Whatsapp New Feature: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై వాయిస్ మేసేజ్‌లను చదివే అవకాశం!
వాట్సాప్ వినియోగదారుల కోసం ఇప్పుడు వాట్సాప్ సంస్థ మరో సరికొత్త అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Date : 28-02-2025 - 9:34 IST -
#Technology
WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్ని వాట్సాప్ లోనే!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Date : 15-02-2025 - 12:30 IST -
#Speed News
WhatsApp Video Calls : ఇక ఆ యాప్ నుంచి కూడా వాట్సాప్ వీడియో కాల్స్
ఒకవేళ గూగుల్ మెసేజెస్ యూజర్‌కు వాట్సాప్(WhatsApp Video Calls) ఖాతా లేకుంటే, ఆ వీడియో కాల్ నేరుగా గూగుల్ మీట్‌కు కనెక్ట్ అవుతుంది.
Date : 11-02-2025 - 4:06 IST -
#Technology
Whatsapp Pay: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ప్రత్యేకించి ఇండియన్స్ కోసమే ఆ ఫీచర్!
వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకించి ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టు చెబుతున్నారు.
Date : 09-02-2025 - 4:34 IST -
#Technology
Whatsapp: ఏంటి.. ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చా..అదెలా అంటే!
వాట్సాప్ ని ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-02-2025 - 11:04 IST