Welfare Schemes
-
#Andhra Pradesh
CM Chandrababu : నేడు సాయంత్రం టీడీపీ మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ..
CM Chandrababu : సీఎం చంద్రబాబు ఈరోజు బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో, ముఖ్యమంత్రి అనేక కీలక సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశం రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలు, వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వనుంది.
Published Date - 10:06 AM, Fri - 17 January 25 -
#Andhra Pradesh
Shyamala : సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు
Shyamala : వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తన తాజా మీడియా సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.
Published Date - 05:04 PM, Sat - 4 January 25 -
#India
AAP : ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యత్నాలు : కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Published Date - 04:59 PM, Sat - 28 December 24 -
#Andhra Pradesh
RK Roja : చంద్రబాబు నాయుడు నిజానికి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు..!
RK Roja : ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలల్లోనే ప్రజలను దారుణమైన బాధలకు గురి చేసిందని ఆర్కే రోజా ఆరోపించారు. నగరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థులు, యువతను మోసం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 06:49 PM, Thu - 26 December 24 -
#India
AAP : త్వరలోనే సీఎం అతిశీ అరెస్ట్ అవుతారు: కేజ్రీవాల్
సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందు పలువురు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరగొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Published Date - 11:58 AM, Wed - 25 December 24 -
#Andhra Pradesh
AP Cabinet : ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం నేడు జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు కీలక అంశాలు కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 10:19 AM, Tue - 3 December 24 -
#Speed News
Minister Seethakka : 22 ఇందిరా మహిళా శక్తి భవనాల లిస్టు రిలీజ్
Minister Seethakka : నవంబర్ 19న వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ఈ భవనాల జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
Published Date - 04:55 PM, Sun - 17 November 24 -
#Andhra Pradesh
TDP : ఏపీలో జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ..!
సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల విషయంపై సన్నాహాలు చేస్తుంది. అర్హత కలిగిన వారికి మాత్రమే కొత్త కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 01:36 PM, Mon - 4 November 24 -
#Andhra Pradesh
New Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. మార్గదర్శకాలు ఇలా..!
New Ration Cards : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు, చేర్పు వంటి సవరణలను కూడా వీలు కల్పించనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన, అడ్రస్ మార్పు, రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి చర్యలను తీసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది.
Published Date - 10:29 AM, Wed - 9 October 24 -
#Telangana
Cm Revanth Reddy : కుటుంబ డిజిటల కార్డుల ప్రక్రియను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy : కొత్త రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు. ప్రతి పేదవాడికి ఈ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచమని అన్నారు.
Published Date - 01:19 PM, Thu - 3 October 24 -
#Andhra Pradesh
AP Welfare Schemes: సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడంపై డిప్యూటీ సీఎం పవన్ హర్షం
ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ పథకాలకు ప్రముఖుల పేర్లు పెట్టారు. సీఎం చంద్రబాబు నిర్ణయంపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేర్లను మార్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.
Published Date - 02:07 PM, Sun - 28 July 24 -
#Speed News
Telangana Budget – 2024 : 25 లేదా 27న అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులపై అంచనాలివీ
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి.
Published Date - 08:10 AM, Sun - 14 July 24 -
#Andhra Pradesh
AP Politics: జగన్ రూట్లో బాబు.. సంక్షేమ పథకాలతో ఎన్నికలకు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా 2.54 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ దేశంలో సొంత అధికారిక రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలిచింది
Published Date - 02:55 PM, Sat - 17 February 24 -
#Speed News
Rs 2500 To Women : ఫిబ్రవరి నుంచి ఆ రెండు స్కీమ్స్ అమల్లోకి !
Rs 2500 To Women : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 50 రోజులు పూర్తయ్యాయి.
Published Date - 02:48 PM, Fri - 26 January 24 -
#Speed News
CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సీఎం జగన్
CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జులై వరకు వివిధ పథకాలను అందుకోలేకపోయిన 2లక్షల 62వేల 169మంది లబ్ధిదారులకు 216.33 కోట్ల రూపాయిలను సీఎం విడుదల చేశారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్మోహనరెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. అనుకోని కారణాల వల్ల […]
Published Date - 05:43 PM, Thu - 24 August 23