Vizag
-
#Andhra Pradesh
Lulu Malls : ఏపీలో లులు గ్రూప్ పెట్టుబడులు..ఆ మూడు నగరాల్లో లులు మాల్స్
Lulu Malls : విశాఖపట్నంలో లులు మాల్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ (AP Cabinet) ఇప్పటికే ఆమోదం తెలిపింది
Published Date - 10:19 AM, Tue - 18 March 25 -
#Trending
Vizag : వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) భాగస్వామ్యంతో నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ వైజాగ్‌లో ఒక అద్భుతమైన ప్రదర్శనగా నిలిచింది. అక్షత్ బన్సల్ యొక్క కలెక్షన్ ఏఐ - జనరేటెడ్ విజువల్స్, 3D-మోడల్డ్ ఎలిమెంట్స్ మరియు అత్యాధునిక వస్త్రాలతో రన్‌వేను విప్లవాత్మకంగా మార్చింది.
Published Date - 03:25 PM, Tue - 11 March 25 -
#Andhra Pradesh
Minister Lokesh: తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి చంద్రబాబు ఉన్నారు: మంత్రి లోకేష్
త్రిభాషా విధానంతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదు. భారతదేశంలోని భాషా వైవిధ్యమే దానిని అడ్డుకుంటుంది. ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నాం.
Published Date - 05:58 PM, Sat - 8 March 25 -
#Andhra Pradesh
Duvvada : హాట్ ప్రాపర్టీగా మారిన దువ్వాడ
Duvvada : విశాఖపట్నం శివార్లలో చిన్న పట్టణంగా పేరుగాంచిన ఈ ప్రాంతం, ఇప్పుడు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందుతూ రియల్ ఎస్టేట్ (Real estate) రంగంలో ప్రధాన కేంద్రంగా మారుతోంది
Published Date - 03:57 PM, Mon - 3 March 25 -
#Andhra Pradesh
RK Beach : విశాఖ వాసులకు చేదు వార్త..ఇక బీచ్ కు ఆ గుర్తింపు లేదు
RK Beach : ఇటీవల కాలంలో నిర్వహణలో లోపాలు, శుభ్రతా సమస్యలు మరియు పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం కారణంగా ఈ గుర్తింపును తొలగించారు
Published Date - 12:29 PM, Sun - 2 March 25 -
#Andhra Pradesh
Nara Lokesh : లోకేష్‌కి ఉక్కుమంత్రి కితాబు
Nara Lokesh : గతంలో స్టీల్ ప్లాంట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది
Published Date - 11:31 AM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
Data City : హైటెక్ సిటీ తరహాలో వైజాగ్ లో “డేటా సిటీ”..!
Chandrababu : హైదరాబాద్‌లో హైటెక్ సిటీని విజయవంతంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే మోడల్‌ను అనుసరించి విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకమైన “డేటా సిటీ”ని ఏర్పాటు
Published Date - 05:36 PM, Tue - 28 January 25 -
#Andhra Pradesh
Vizag Lands : జనవరి ఒకటి నుండి విశాఖలో భూముల రిజిస్ట్రేషన్ పెంపు
Vizag Land Registration : రుషికొండలో గజం రేటు రూ. 25,000 నుంచి రూ. 30,000కి పెరిగింది. అశీల్ మెట్టలో గతంలో రూ. 72,000గా ఉన్న గజం రేటు ఇప్పుడు రూ. 1,20,000గా నిర్ణయించారు
Published Date - 10:05 PM, Mon - 23 December 24 -
#Andhra Pradesh
5 lakh IT Jobs : రాష్ట్రంలో 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం – లోకేష్
5 lakh IT Jobs : రాష్ట్రంలో 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు (5 lakh IT jobs) కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపి నిరుద్యోగ యువతలో సంతోషం నింపారు.
Published Date - 01:58 PM, Thu - 21 November 24 -
#Andhra Pradesh
Lady Aghori Naga Sadhu : పవన్ కల్యాణ్‌కు ఆశీస్సులు తెలిపిన లేడీ అఘోర..
Lady Aghori Naga Sadhu : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు ఉంటాయని చెప్పి, ఆయన ఆహ్వానిస్తే తప్పక కలుస్తానని వెల్లడించింది
Published Date - 03:09 PM, Tue - 5 November 24 -
#Andhra Pradesh
Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్..ముందు వైట్ హౌస్ కూడా పనికిరాదు – చంద్రబాబు
Rushikonda Palace : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తొలిసారిగా విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ సముదాయాన్ని పర్యటించారు
Published Date - 05:54 PM, Sat - 2 November 24 -
#Andhra Pradesh
Air India Express : విశాఖ టు విజయవాడ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసు ప్రారంభం
ఈ విమాన సర్వీసు తిరిగి రోజూ రాత్రి 7:55 గంటలకు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నానికి(Air India Express) చేరుకుంటుంది.
Published Date - 09:33 AM, Sun - 27 October 24 -
#Andhra Pradesh
TCS : ఏపీకి రాబోతున్న టీసీఎస్..నారా లోకేష్ ప్రకటన
TCS : విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా టాటా గ్రూపు దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది
Published Date - 10:22 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
Viral : విశాఖలో సముద్రం వెనక్కి వెళ్లడం ఫై ఆరా..!!
సాధారణంగా తూఫాన్ ల సమయంలో..లేదా ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు సముద్రం వెనక్కు వెళ్లడమో లేదా ముందుకు రావడమో జరుగుతూ ఉంటుంది
Published Date - 10:16 PM, Sun - 25 August 24 -
#Andhra Pradesh
Fire Breaks : విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
నాలుగో నంబర్ ప్లాట్ ఫారంపై నిలిపి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్(Korba – Visakha Express)లోని ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి
Published Date - 12:41 PM, Sun - 4 August 24