HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ganta Ravi Teja Speech Maanadu

Ganta Raviteja : గంటా కొడుకు చేసిన పనికి టీడీపీ నిర్వాకులంతా షాక్

Ganta Raviteja : "జోహార్ సీఎం చంద్రబాబు... జోహార్ నారా లోకేశ్" అంటూ నినాదాలు చేసాడు. అయితే ఈ టీడీపీ నిర్వాకులు కూడా అలాగే రవితేజ వ్యాఖ్యలకు వంతాసు పలికారు

  • By Sudheer Published Date - 07:09 AM, Wed - 21 May 25
  • daily-hunt
Gantaraviteja
Gantaraviteja

విశాఖపట్నంలో జరిగిన మినీ మహానాడు (Mini Mahanadu) కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ (Ganta Raviteja) హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తండ్రి వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో రవితేజ సభికుల ముందుకొచ్చి ఇచ్చిన నినాదాలు కాస్త షాక్ కు గురి చేసాయి. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ “జోహార్ సీఎం చంద్రబాబు… జోహార్ నారా లోకేశ్” అంటూ నినాదాలు చేసాడు. అయితే ఈ టీడీపీ నిర్వాకులు కూడా అలాగే రవితేజ వ్యాఖ్యలకు వంతాసు పలికారు కానీ ఆ తర్వాత ఒక్కసారికి షాక్ కు గురయ్యారు. అది పొరపాటు అని పార్టీ శ్రేణులు గుర్తించినప్పటికీ, అప్పటికే వీడియో వైరల్ అయిపోయింది.

Dhawan Buys Apartment: శిఖ‌ర్ ధావ‌న్ కొత్త అపార్ట్‌మెంట్.. ఏకంగా రూ. 69 కోట్లు పెట్టి!

వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ఈ వీడియోను తమ ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు. ఈ ఘటన వల్ల రవితేజ నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే పార్టీ శ్రేణులు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా కాకుండా ఉత్సాహంలో జరిగిన మాటల తడబాటు అని పేర్కొంటున్నారు.

Dhawan Buys Apartment: శిఖ‌ర్ ధావ‌న్ కొత్త అపార్ట్‌మెంట్.. ఏకంగా రూ. 69 కోట్లు పెట్టి!

ఇదిలా ఉంటే.. గంటా రవితేజ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారైందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడం, మద్దతుదారులతో మమేకం కావడం చూస్తే, ఆయన వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు వారసుడిగా రాజకీయంగా ఎదగాలని రవితేజ ప్రయత్నిస్తుండగా, ఈ తాజా ఘటన ఆయనకు ఓ అనుభవం గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

😂🤣 మినీ మహానాడు లో జోహార్ సీఎం చంద్రబాబు…. జోహార్ నారా లోకేశ్ pic.twitter.com/L5GWHANmfk

— Rahul (@2024YCP) May 20, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ganta Raviteja
  • Ganta Raviteja speech
  • mahanadu
  • vizag

Related News

Glass bridge ready for tourists on Kailashgiri in Visakhapatnam..Here is the video of the glass bridge!

Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!

దీని ప్రారంభంతో విశాఖకు వచ్చే పర్యాటకులకు కొత్తగా ఆసక్తికర అనుభవం కలుగనుంది. ఈ గాజు వంతెన విశిష్టత ఏమిటంటే..ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవబోతోంది. మొత్తం 55 మీటర్ల పొడవుతో నిర్మించబడిన ఈ వంతెన, ప్రకృతితో కలిసిపోయే విధంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో రూపుదిద్దుకుంది.

  • Vizag Technology Hub Chandr

    Technology Hub : టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ – చంద్రబాబు

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd