Vitamin Deficiency
-
#Life Style
Vitamin D: విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికి ముప్పు..!!
అతి అనర్థాలకు దారి తీస్తుంది. ఇది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యానికి ప్రొటీన్ ఫుడ్స్ ఎక్కువగా తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ అదే ప్రొటీన్ ఎక్కువైతే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్లు అధికమోతాదులో తీసుకున్నా సమస్యలు తప్పవు. ముఖ్యంగా విటమిన్ డి అతిగా తీసుకుంటే వాంతులు, ఆకలి మందగించడం, తల తిరగడం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి. ఈ ప్రమాదాల గురించి అవగాహన లేక కొందరు విటమిన్ డి […]
Date : 19-05-2026 - 2:00 IST -
#Health
Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?
విటమిన్ B6 లోపాన్ని తీర్చుకోవడానికి మీరు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, బంగాళాదుంపలు, శనగలు, టోఫు, సాల్మన్ చేపలు, అవోకాడో వంటివి తీసుకోవచ్చు.
Date : 05-11-2025 - 5:36 IST -
#Health
Burning and cramps in the body : బాడీలో మంట, తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకు ఇలా అవుతుందో తెలుసుకోండిలా?
Burning and cramps in the body : శరీరంలో, ప్రత్యేకించి చేతులు, కాళ్ళలో తరచుగా మంటలు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం లేదా తిమ్మిర్లు రావడం వంటివి చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య.
Date : 24-08-2025 - 5:05 IST -
#Health
Vitamin Deficiency: అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలున్నాయా? అయితే విటమిన్ లోపం ఉన్నట్లే!
యూఎస్ఏలోని హార్వర్డ్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన పరిశోధనలో యూఎస్ఏలో 18% మంది ప్రజలు విటమిన్ బీ-12 లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ లోపం ఉన్నవారిలో అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
Date : 21-07-2025 - 4:43 IST -
#Health
Health Tips : మీ గోర్లు ఇలాగే ఉంటే ఇది ఖచ్చితంగా ఆరోగ్య సమస్యే..!
Health Tips : గోర్లు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి. నిపుణులు బలహీనమైన గోర్లు అంతర్గత కారకాలు, ప్రధానంగా మన ఆహారం కారణంగా సంభవించవచ్చు. పోషకాల కొరత వల్ల గోళ్లు బలహీనంగా మారతాయి. ఈ విషయాన్ని న్యూట్రిషనిస్ట్ సిమ్రున్ చోప్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇక్కడ చూడండి.
Date : 05-01-2025 - 12:33 IST -
#Health
Nails Weak And Stained: గోళ్ళపై తెలుపు, పసుపు మచ్చలు ఈ విటమిన్ల లోపానికి సంకేతం!
గోళ్ళపై తెలుపు, పసుపు లేదా నలుపు మచ్చలు కొన్నిసార్లు సాధారణం కావచ్చు. కానీ దాని ప్రభావం పదే పదే లేదా ఎక్కువ కాలం కనిపిస్తే దానిని విస్మరించడం సరికాదు.
Date : 04-11-2024 - 7:30 IST -
#Health
Mouth Indications : నోటిలో కనిపించే ఈ లక్షణాలు శరీరంలోని ఆరోగ్య సమస్యలకు సూచిక లాంటివే..!
Mouth Indications : ప్రతిరోజూ మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్య అంటే మీరు వైద్యుడిని చూడవలసి ఉంటుంది. ఇది బాహ్య లక్షణాలతో పాటు శరీరంలో మార్పులకు కారణమవుతుంది. ప్ర స్తుతానికి నోటి నుంచి దుర్వాస న వ చ్చినా, ర క్త కార ణ మైనా, మ రెన్నో స మ స్య లు వ చ్చినా.. శ రీరంలోని ఆరోగ్య స మ స్య గురించి తెలుసుకుందాం.
Date : 03-11-2024 - 6:00 IST -
#Life Style
Hair Turns White: మనుషుల జుట్టు ఎందుకు తెల్లబడుతుందో తేలిపోయింది..!
మనుషుల జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? (Hair Turns White) దానికి అసలు కారణం ఏమిటి? ఈ విషయాలను తెలుసుకునే దిశగా అమెరికాలోని న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన రీసెర్చ్ లో పలు కొత్త విషయాలు వెలుగుచూశాయి.
Date : 22-04-2023 - 7:31 IST -
#Health
Benefits Of Vitamin B6: విటమిన్ బి6 తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
సాధారణంగా చాలామంది చిన్న చిన్న విషయాలకి మూడ్ ఆఫ్ అవడం, మానసిక ఒత్తిడికిలోనవుతూ ఉంటారు. అయితే
Date : 27-07-2022 - 7:26 IST