Virat Kohli
-
#India
Narendra Modi : టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్
టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
Date : 30-06-2024 - 11:09 IST -
#Sports
Virat- Rohit Retirement: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్లు రోహిత్, విరాట్..!
Virat- Rohit Retirement: ఒకవైపు సంతోషంగా ఉంటూనే మరోవైపు కోట్లాది మంది భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు. టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించడంతో భారత క్రికెట్ శకం ముగియనుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Virat- Rohit Retirement) కూడా ఓ కీలక ప్రకటన చేశాడు. రోహిత్ కూడా T-20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపాడు. ఫైనల్‌లో విజయం సాధించిన అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ […]
Date : 30-06-2024 - 7:38 IST -
#Sports
Virat Kohli Retirement: విరాట్ సంచలన నిర్ణయం… టీ ట్వంటీలకు కోహ్లీ గుడ్ బై
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పాడు. టీ ట్వంటీ వరల్జ్ కప్ గెలిచిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. నిజానికి చాలా మంది కోహ్లీ టీ ట్వంటీ రిటైర్మెంట్ ను ముందే ఊహించారు. 2022 వరల్డ్ కప్ తర్వాత రెండేళ్ళ పాటు టీ ట్వంటీలు ఆడలేదు.
Date : 30-06-2024 - 12:27 IST -
#Sports
T20 World Cup Final: సుధీర్ఘ నిరీక్షణకు తెర… టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్
భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా టీ ట్వంటీల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. అసలు ఓడిపోయే మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో భారత్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది
Date : 30-06-2024 - 12:02 IST -
#Sports
Virat Kohli & Rohit Sharma: ఆ ఇద్దరికీ ఇదే చివరి టీ ట్వంటీనా? పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్..!
Virat Kohli & Rohit Sharma: టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పదేళ్ళ తర్వాత ఫైనల్ చేరిన భారత్ టైటిల్ కోసం సఫారీలతో తలపడనుంది. పొట్టి క్రికెట్ లో 17 ఏళ్ళ తర్వాత విశ్వవిజేతగా నిలిచే అరుదైన అవకాశం ముంగిట ఉన్న భారత్ కు ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే ఈ మెగా టోర్నీతో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ టీ ట్వంటీ కెరీర్ కు తెరపడబోతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ […]
Date : 29-06-2024 - 12:51 IST -
#Sports
Prediction On Virat Kohli: ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
Prediction On Virat Kohli: ICC T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్- దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు బార్బడోస్‌లో రాత్రి 8 గంటలకు జరుగుతుంది. తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై సౌతాఫ్రికా జట్టు విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఓ కీలక ప్రకటన చేశాడు. ఆయన […]
Date : 29-06-2024 - 12:00 IST -
#Sports
India vs South Africa: టీ20 ప్రపంచకప్‌లో భారత్- సౌతాఫ్రికా జట్ల మధ్య ఆరు సార్లు పోటీ..! వాటి ఫలితాలివే..!
India vs South Africa: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా తొలిసారి ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా 11 ఏళ్లుగా కరువైన ఐసీసీ టైటిల్ ను సాధించాలని భారత్ ప్రయత్నిస్తోంది. భారత జట్టు చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుండి భారత్ ఏ ICC […]
Date : 28-06-2024 - 12:19 IST -
#Sports
Rohit Sharma On Virat: విరాట్ కోహ్లీ ఫామ్‌పై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడో తెలుసా..?
Rohit Sharma On Virat: సెమీఫైనల్ రెండో మ్యాచ్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. జూన్ 29న జరిగే ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఫైనల్ కు ముందు విరాట్ కోహ్లి పేలవ ఫామ్ టీమ్ ఇండియాకు మరోసారి ఆందోళన కలిగించే అంశంగా మారింది. సెమీఫైనల్లో కోహ్లీపై రోహిత్ అండ్ టీమ్ అంచనాలు పెట్టుకున్నప్పటికీ విరాట్ మరోసారి అందరినీ నిరాశపరిచాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ.. […]
Date : 28-06-2024 - 10:00 IST -
#Sports
T20 World Cup: ఆదుకున్న హార్దిక్, బంగ్లా టార్గెట్ 197
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో చెలరేగగా,, శివమ్ దూబే అద్భుత ప్రదర్శనతో శివాలెత్తించాడు. దూబే 24 బంతుల్లో 34 పరుగులతో సత్తా చాటాడు. ఫలితంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
Date : 22-06-2024 - 10:06 IST -
#Sports
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. నెంబర్ వన్ స్థానంలోనే సూర్యకుమార్ యాదవ్..!
ICC T20 Rankings: ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 ఇప్పుడు సూపర్ 8 దశకు చేరుకుంది. మొత్తం 8 జట్లు సూపర్‌ఎయిట్‌లోకి ప్రవేశించాయి. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లను గ్రూప్-1లో ఉంచారు. వెస్టిండీస్, అమెరికా, దక్షిణాఫ్రికా, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌లు గ్రూప్-2లో చోటు దక్కించుకున్నాయి. జూన్ 19న దక్షిణాఫ్రికా, అమెరికా మధ్య సూపర్ 8 తొలి మ్యాచ్ జరగనుంది. జూన్ 20న ఆఫ్ఘనిస్థాన్‌తో భారత జట్టు మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్‌లో భాగంగా ఐసీసీ […]
Date : 20-06-2024 - 8:49 IST -
#Business
Cricketer Rohit Sharma: రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్..!? ఇంతకు ముందు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ కూడా..!
Cricketer Rohit Sharma: మైదానంలో ఫోర్లు, సిక్సర్లు బాదడంతో పాటు.. భవిష్యత్తును ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు క్రికెటర్లు. చాలా మంది క్రికెటర్లు తమ సంపాదనలో కొంత భాగాన్ని స్టార్టప్‌లలో పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Cricketer Rohit Sharma) ఓ స్టార్టప్‌లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. రోహిత్ శర్మ మాత్రమే కాదు.. చాలా మంది క్రికెటర్లు ఇప్పుడు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ […]
Date : 20-06-2024 - 7:30 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి చురకలు అంటించిన టీమిండియా మాజీ ఆటగాడు.. ఏమన్నారంటే..?
ఆరంభం నుంచి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే సత్తా జైస్వాల్ కు ఉందని చెప్పాడు
Date : 15-06-2024 - 3:56 IST -
#Sports
India’s Playing 11: కెనడాతో చివరి లీగ్ మ్యాచ్.. భారత తుది జట్టులో మార్పులు..!
India’s Playing 11: టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా (India’s Playing 11) కెనడాతో ఇవాళ తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనుంది. మూడు వరుస విజయాలతో ఇప్పటికే సూపర్ 8కు క్వాలిఫై అయిన భారత్.. కొంతమంది స్టార్ ప్లేయర్‌కు రెస్ట్ ఇవ్వాలని భావిస్తోంది. నాకౌట్ స్టేజ్ కు ముందు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తే బెటర్ అనేది వారి ఆలోచన. రోహిత్ […]
Date : 15-06-2024 - 10:05 IST -
#Special
Virat Kohli Failure: ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ వైఫల్యానికి కారణాలివేనా..?
Virat Kohli Failure: 1, 4, 0.. T20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీ (Virat Kohli Failure) చేసిన 3 మ్యాచ్ ల్లో స్కోర్లు ఇవి. టోర్నమెంట్ చరిత్రలో విరాట్ ఇంతకు ముందు 27 ఇన్నింగ్స్‌లు ఆడాడు. వాటన్నింటిలో నంబర్-3లో బ్యాటింగ్ కు వచ్చాడు. 5 పరుగులలోపు ఔట్ కాలేదు. కానీ ఓపెనింగ్ ప్రారంభించిన వెంటనే కోహ్లీ 5 పరుగుల మార్కును కూడా తాకలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ వికెట్‌ను టీమిండియా సులువుగా కోల్పోతుందా అనే […]
Date : 14-06-2024 - 11:40 IST -
#Sports
Virat Kohli Golden Duck: టీమిండియాలో టెన్షన్ పెంచుతున్న కోహ్లీ.. ఇప్పటివరకు విరాట్ ప్రదర్శన ఇదే..!
Virat Kohli Golden Duck: భారత్, అమెరికా మధ్య బుధవారం కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచి సూపర్-8కి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేయడం విశేషం. మరోసారి విరాట్ కోహ్లీ (Virat Kohli Golden Duck) అభిమానులను నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. కోహ్లి అవుటైన వెంటనే కెప్టెన్ రోహిత్ […]
Date : 13-06-2024 - 9:39 IST