Virat Kohli
-
#Sports
Virat Kohli: సీఎస్కే జెర్సీ చూసిన విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్!
విరాట్ కోహ్లీ, అతని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 18వ సీజన్లో ఇప్పటివరకు అద్భుతంగా కనిపిస్తుంది. జట్టు పాయింట్స్ టేబుల్లో మూడవ స్థానంలో ఉంది. కోహ్లీ తన జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
Published Date - 11:38 AM, Wed - 23 April 25 -
#Sports
BCCI Central Contract: సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించిన బీసీసీఐ.. కోహ్లీ, రోహిత్ గ్రేడ్ ఇదే!
ఆవేష్ ఖాన్‌కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్థానం దక్కలేదు. అతను చివరిసారిగా 2024 నవంబర్‌లో దక్షిణాఫ్రికాపై ఆడాడు, కానీ బౌలింగ్‌లో పెద్దగా సత్తా చాటలేకపోయాడు. అతని చివరి వన్డే మ్యాచ్ 2023లో ఆడినది.
Published Date - 02:32 PM, Mon - 21 April 25 -
#Sports
April 18: ఆర్సీబీని వెంటాడుతున్న ఏప్రిల్ 18 సెంటిమెంట్!
ఐపీఎల్ ఏప్రిల్ 18, 2008న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కాతా నైట్ రైడర్స్ మధ్య ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కేకేఆర్ చేతిలో 144 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది.
Published Date - 05:49 PM, Sat - 19 April 25 -
#Sports
RCB Vs PBKS: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
14 ఓవర్లలో 96 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభం అంత మంచిగాలేదు. మూడో ఓవర్లో 22 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత నియమిత వ్యవధిలో వికెట్లు పడుతూ వచ్చాయి.
Published Date - 12:40 AM, Sat - 19 April 25 -
#Sports
Virat Kohli: ఆ విషయంపై తొలిసారి మౌనం వీడిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే సీజన్-18 మధ్యలో కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ నుండి ప్రమోషన్, పెయిడ్ పార్టనర్షిప్, విజ్ఞాపనల వంటి పోస్ట్‌లను తొలగించాడు.
Published Date - 12:45 PM, Wed - 16 April 25 -
#Special
Green Jersey: ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో ఎందుకు ఆడిందో తెలుసా?
గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ రికార్డు గతంలో ఆకట్టుకోలేదు. 2011 నుండి ఇప్పటివరకు జట్టు గ్రీన్ జెర్సీలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో కేవలం 5 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించగా, 9 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.
Published Date - 10:26 PM, Sun - 13 April 25 -
#Sports
John Cena- Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టార్ రెజ్లర్ జాన్ సీనా
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అతను 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులు చేశాడు.
Published Date - 04:33 PM, Wed - 9 April 25 -
#Sports
KL Rahul: ఐపీఎల్లో విరాట్ కోహ్లీని అధిగమించిన కేఎల్ రాహుల్!
తన IPL కెరీర్లో ఓపెనర్‌గా 100వ మ్యాచ్ ఆడుతున్న రాహుల్ ఈ మ్యాచ్‌లో సంయమనంతో కూడిన బ్యాటింగ్ ప్రదర్శించాడు. అతను చివరి ఓవర్ వరకు ఢిల్లీ తరపున పరుగులు సాధించాడు.
Published Date - 10:52 PM, Sat - 5 April 25 -
#Sports
RCB vs GT: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు.. నేడు గుజరాత్‌తో ఢీ?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.
Published Date - 10:39 AM, Wed - 2 April 25 -
#Speed News
CSK vs RCB: 17 ఏళ్ల తర్వాత చెపాక్‌లో చెన్నైపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ!
ఐపీఎల్ 2025లో జరిగిన 8వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
Published Date - 11:53 PM, Fri - 28 March 25 -
#Sports
CSK vs RCB: నేడు చెన్నై వర్సెస్ ఆర్సీబీ.. చెపాక్ పిచ్ రిపోర్ట్ ఇదే!
ఐపీఎల్ 2025 ఎనిమిదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హై వోల్టేజ్ పోరు ఈ రోజు చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ (CSK vs RCB) జరగనుంది.
Published Date - 11:51 AM, Fri - 28 March 25 -
#Sports
BCCI Central Contract: టీమ్ ఇండియాలో మార్పులు.. ఈనెల 30న బీసీసీఐ కీలక సమావేశం!
సెంట్రల్ కాంట్రాక్ట్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసే వరకు BCCI వేచి ఉందని అనేక నివేదికలలో ఇంతకుముందు పేర్కొన్నారు.
Published Date - 05:22 PM, Thu - 27 March 25 -
#Sports
BCCI Central Contract: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో భారీ మార్పులు.. విరాట్, రోహిత్‌కు షాక్?
A+ కేటగిరీలో BCCI క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో నిరంతరం ఆడే ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. రోహిత్, విరాట్, జడేజాలు ఒకే ఫార్మాట్లో రిటైర్డ్ కావడంతో ఏ+ కేటగిరీలో వారి స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Published Date - 03:28 PM, Wed - 26 March 25 -
#Sports
IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువీ వస్తున్నాడు..
చెన్నైతో మ్యాచ్‌కు ముందు బెంగలూరు జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు గాయంతో దూరంగా ఉన్న టీమిండియా సీనియర్ పేసర్ స్వింగ్ స్టార్ భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు కోలుకున్నట్లు తెలుస్తోంది.
Published Date - 06:08 PM, Tue - 25 March 25 -
#Sports
IPL 2025: ఈ ఐపీఎల్లో కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డులివే..
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్ ఇదే కావడంతో ఈసారి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశముంది.
Published Date - 04:28 PM, Tue - 25 March 25