Virat Kohli
-
#Sports
virat kohli: ‘మీరు సంతోషంగా ఉన్నారా?’ ప్రేమానంద్ మహారాజ్ ప్రశ్నకు కోహ్లీ సమాధానం ఇదే..
ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ప్రేమానంద్ మహారాజ్.. ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం.. ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా, అందరికీ అర్థమయ్యేలా చెబుతుంటారు.
Date : 13-05-2025 - 8:07 IST -
#Life Style
Virat Kohli Diet : విరాట్ కోహ్లీ డైట్ ప్లాన్.. ఏం తింటాడు ? ఏం తినడు ?
విరాట్ కోహ్లీ (Virat Kohli Diet) జున్ను, పాలు, కారంగా ఉండే ఆహారాలు వంటి ఫుడ్స్‌ను తన మెనూ నుంచి పూర్తిగా తొలగించారు.
Date : 13-05-2025 - 2:15 IST -
#Sports
Virat Kohli : అద్భుత అధ్యాయం ముగిసింది : సీఎం చంద్రబాబు
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటం ద్వారా భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. అతడి క్రీడాపట్ల ఉన్న అభిరుచి, క్రమశిక్షణ ఎంతో మందికి ప్రేరణనిచ్చాయి.
Date : 12-05-2025 - 6:08 IST -
#Sports
Kohli Retirement Post: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ పోస్ట్‌లో ఏం రాశాడో తెలుసా?
విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం సులభం కాదని అంగీకరించాడు. కింగ్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇలా రాశాడు.
Date : 12-05-2025 - 6:07 IST -
#Sports
Anushka Sharma: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్!
కోహ్లీ ఇప్పటికే T20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు అతను టెస్ట్ క్రికెట్‌లో కూడా ఆడటం కనిపించదు. కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత అతని భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది.
Date : 12-05-2025 - 5:38 IST -
#Sports
Virat Kohli Best Innings: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ బెస్ట్ ఇన్నింగ్ ఏదో తెలుసా?
విరాట్ కోహ్లీ 14 సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 11 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ కంగారూలను ఓడించిన తీరు ఆస్ట్రేలియా బౌలర్లు ఇప్పటికీ మరచిపోలేదు.
Date : 12-05-2025 - 4:58 IST -
#Sports
Indian Army On Virat Kohli: టెస్టులకు విరాట్ గుడ్ బై.. స్పందించిన భారత డీజీఎంఏ!
విరాట్ రిటైర్మెంట్ పై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యంలోని ఒక సీనియర్ అధికారి కూడా విరాట్ రిటైర్మెంట్‌పై స్పందించారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య విరాట్ గురించి ఆయన ఒక పెద్ద వ్యాఖ్య చేశారు.
Date : 12-05-2025 - 4:31 IST -
#Sports
Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టెస్టులకు గుడ్‌బై
Virat Kohli : టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేసి, భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు
Date : 12-05-2025 - 12:09 IST -
#Sports
Kohli Retiring: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. కారణమిదేనా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 1-3 తేడాతో ఓటమి చవిచూసింది. విరాట్ కోహ్లీ తప్ప భారత జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లు నిరాశపరిచారు. విరాట్ కోహ్లీ పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.
Date : 10-05-2025 - 3:22 IST -
#Sports
Virat Kohli: ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్?
2011లో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కోహ్లీ గత దశాబ్దంలో భారత రెడ్ బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఈ సమయంలో అతను దూకుడైన కెప్టెన్సీ, అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను ఇంటా, విదేశాల్లోనూ ప్రపంచంలోనే ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దాడు.
Date : 10-05-2025 - 3:07 IST -
#Sports
Rohit Sharma- Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనకు విరాట్, రోహిత్ వెళ్తారా? కోచ్ గంభీర్ స్పందన ఇదే!
రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన చేతుల్లో లేదని, ఎందుకంటే జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ చేస్తుందని అన్నారు. కోచ్‌గా తన పని కేవలం స్క్వాడ్ నుంచి ఉత్తమ ప్లేయింగ్-11ని సిద్ధం చేయడమేనని గంభీర్ తెలిపారు.
Date : 06-05-2025 - 8:32 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇషాంత్ శర్మ అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా?
ఇషాంత్.. విరాట్ కెప్టెన్సీలో 43 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 23.54 సగటుతో 134 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను నాలుగు సార్లు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
Date : 06-05-2025 - 4:15 IST -
#Sports
Virat Kohli: ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ రికార్డుల మోత.. ఖాతాలో మరో ఘనత!
ఐపీఎల్ 2025 52వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.
Date : 04-05-2025 - 3:31 IST -
#Sports
Virat Kohli: కోహ్లీని ఇబ్బందిని పెట్టిన నలుగురు బౌలర్లు వీళ్లే!
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ దిగ్గజ ఆటగాడు ఈ సీజన్‌లో ఆర్‌సీబీ కోసం ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
Date : 03-05-2025 - 6:57 IST -
#Sports
Avneet Kaur- Virat Kohli: అది అనుకోకుండా జరిగిన తప్పు మాత్రమే: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే.. ఈ సీజన్‌లో అతను RCB అత్యంత నమ్మకమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో అతను 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు చేశాడు.
Date : 03-05-2025 - 10:51 IST