Vegetable Prices
-
#Telangana
Free..Free : పెద్దపల్లి మార్కెట్ లో ఫ్రీగా కూరగాయలు..ఎగబడ్డ జనం
గత కొద్దీ రోజులుగా పెద్దపల్లిలో కూరగాయల మార్కెట్లో హోల్‌సేల్(Whole sale), రిటైల్ (Retail traders )కూరగాయలు వ్యాపారస్తుల మధ్య వివాదం నడుస్తుంది
Date : 27-08-2024 - 1:47 IST -
#Telangana
Vegetable Prices : సామాన్యులకు కూర‘గాయాలు’.. మండిపోతున్న ధరలు
కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. అవి ఇప్పుడు చికెన్ ధరలతోనూ పోటీపడుతున్నాయి.
Date : 29-05-2024 - 2:20 IST -
#Speed News
Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!
కూరగాయల ధరల మంటకు సామాన్యుడు విలవిలలాడుతున్నాడు.
Date : 17-05-2022 - 8:00 IST -
#Telangana
Vegetable Prices : హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ లో ఏదైనా కూర కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది.
Date : 02-05-2022 - 8:00 IST -
#Andhra Pradesh
Vegetable Prices : ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు
పండిన పంటకు అనూహ్యమైన ధర రావడంతో కర్నూలు జిల్లాలో టమాట రైతులు పండగను జరుపుకుంటున్నారు. వారం రోజుల క్రితం వరకు కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయించగా... ఆదివారం ధర అసాధారణంగా రూ.120కి చేరడంతో.. ధర ఆల్ టైమ్ హై రికార్డుకు చేరుకుందని చెప్పవచ్చు. ఆదివారం .జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్‌లో కిలో టమాట రూ.120కి విక్రయించారు. రోజురోజుకు టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Date : 22-11-2021 - 11:02 IST