VC Sajjanar
-
#Telangana
Telangana : పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన.. డీజీపీ పదవీ విరమణతో కీలక మార్పులకు రంగం సిద్ధం
ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు విభాగంలో ఉన్నతాధికారుల భవితవ్యంపై స్పష్టత లేని పరిస్థితి నెలకొనగా, శాఖ అంతటా ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డి రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులు కావడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
Published Date - 10:23 AM, Tue - 2 September 25 -
#Speed News
TGSRTC : తొలి మహిళా కండక్టర్లను సన్మానించిన టీజీఎస్ ఆర్టీసీ
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ ఆర్టీసీ) మహిళా సాధికారతకు మరొక అడుగుగా చారిత్రక ఘట్టాన్ని గుర్తుగా నిలిపింది.
Published Date - 06:05 PM, Wed - 18 June 25 -
#Telangana
Hyderabad : అర్ధరాత్రి నడి రోడ్డుపై ఇలాంటి పనులేంటి..? సజ్జనార్ ఫైర్ !
Hyderabad : ప్రత్యేకించి అర్ధరాత్రి సమయంలో రోడ్లపై గుమికూడి, మద్యం సేవిస్తూ, హంగామా చేస్తూ స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు
Published Date - 12:05 PM, Tue - 3 June 25 -
#Telangana
YouTuber Harsha Sai: హర్ష సాయిపై కేసు.. ఇతడు ఎవరు ? ఎందుకీ కేసు ?
హర్షసాయి(YouTuber Harsha Sai) లాంటి కంటెంట్ క్రియేటర్లు తమను అనుసరిస్తున్న లక్షలాది మంది నెటిజన్లను తప్పుదారి పట్టిస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు.
Published Date - 01:43 PM, Sun - 16 March 25 -
#Devotional
TGSRTC Tour Package: అరుణాచలం వెళ్లే భక్తులకు టిజిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్!
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్‌తో పాటు అరుణాచల దర్శనాన్ని అందించే ఈ ప్యాకేజీ తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి అందుబాటులో ఉంది.
Published Date - 03:52 PM, Thu - 7 November 24 -
#Telangana
VC Sajjanar : అవయవదాన ప్రతిజ్ఞల కోసం క్యూఆర్ కోడ్ విడుదల..వీసీ సజ్జనార్
18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్‌లోని క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఒక దరఖాస్తు ఫారం వస్తుంది. దాన్ని నింపి, సబ్మిట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అవయవదాతలుగా మారొచ్చు.
Published Date - 06:47 PM, Mon - 12 August 24 -
#Telangana
TSRTC: కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణం
ఇటీవల కరీంనగర్ బస్ స్టేషన్‌లో జన్మించిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణాన్ని ప్రదానం చేసింది టిజిఎస్‌ఆర్‌టిసి. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బుధవారం జూన్ 19న జరిగిన కార్యక్రమంలో నవజాత శిశువు జీవితకాల పాస్‌ను చిన్నారి తల్లి కుమారికి బహుమతిగా అందజేశారు టిజిఎస్‌ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్.
Published Date - 11:39 PM, Wed - 19 June 24 -
#Telangana
TGSRTC: బస్సు చార్జీలు పెంచట్లేదు, ఫేక్ న్యూస్ నమ్మొద్దు: సజ్జనార్
ఆర్టీసీ బస్సు చార్జీల సాధారణ చార్జీలను టీజీఎస్‌ఆర్‌టీసీ పెంచుతున్నట్లు సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులను తీవ్రంగా ఖండిస్తూ.. ఆ సంస్థ పరువు తీసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ హెచ్చరించింది.
Published Date - 10:56 PM, Wed - 12 June 24 -
#Telangana
Group -1 Prelims : గ్రూప్-1 పరీక్ష కోసం ప్రత్యేక బస్సులు
గ్రూప్-1 సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది.
Published Date - 08:52 PM, Sat - 8 June 24 -
#Telangana
TS : హైకోర్టు ఆదేశాల మేర మళ్లీ తెరుచుకున్న జీవన్ రెడ్డి మాల్
Jeevan Reddy Mall: బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ లీజుకు ఇచ్చిన స్థలంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy)మాల్( Mall) తమకు బకాయిలు చెల్లించలేదంటూ ఆర్టీసీ ఇటీవల దాన్ని మూసేయించిన విషయం తెలిసిందే. దీంతో జీవన్ రెడ్డి కోర్టుకెక్కారు. ఈ క్రమంలోనే మాల్ లోని సబ్ లీజుదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని తిరిగి తెరవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలోనే జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ […]
Published Date - 01:49 PM, Sat - 25 May 24 -
#Telangana
TSRTC: ఫ్రీ బస్సు పథకానికి అనూహ్య స్పందన, 11 రోజుల్లో 3 కోట్ల మంది ప్రయాణం!
ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు.
Published Date - 04:47 PM, Wed - 20 December 23 -
#Telangana
Bigg Boss 7 : బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం
TSRTC ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar)..బిగ్ బాస్ (Bigg Boss) అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి నిన్న ఆదివారం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ముందు నుండి కూడా కోట్లాది తెలుగు ప్రజలు ప్రశాంత్ విన్నర్ కావాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లు ప్రశాంత్ (Pallavi Prashanth) కప్ గెలుచుకోవడం తో ప్రశాంత్ ను […]
Published Date - 01:56 PM, Mon - 18 December 23 -
#Telangana
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ
పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.
Published Date - 05:15 PM, Wed - 4 October 23 -
#Speed News
TSRTC: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ రాఖీ లక్కీ డ్రా నగదు పురస్కారాలు
టీఎస్ఆర్టీసీ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.
Published Date - 06:05 PM, Fri - 8 September 23 -
#Speed News
TSRTC employees: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏ, సెప్టెంబర్ తో కలిపి చెల్లింపు
"పెండింగ్ లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
Published Date - 05:17 PM, Sat - 2 September 23