Vastu Tips
-
#Devotional
Tulasi puja: తులసి మొక్కకు నీళ్లు సమర్పించేటప్పుడు..ఈ మంత్రాన్ని పఠించండి..లక్ష్మీ కటాక్షిస్తుందట..!!
హిందూవుల ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. ప్రతిరోజూ స్నానం చేయగానే తులసినీరు సమర్పిస్తుంటారు. అనంతరం సూర్య నమస్కారాలు చేసుకుంటారు. అయితే తులసికి నీటిని సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల లక్షీదేవి కటాక్షిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తులసి మొక్క సానుకూల శక్తిని ప్రసారం చేయడంతో…ఆ ఇంట్లో నిత్యం ఆనందం నెలకొంటుంది. అయితే తులసి పూజకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. తులసి మొక్కను ఇంట్లో […]
Published Date - 06:25 AM, Wed - 23 November 22 -
#Devotional
Vastu tips: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తామరపువ్వుతో ఇలా చేయాల్సిందే?
ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టపడి పైకి ఎదగాలని అలాగే ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో
Published Date - 06:00 AM, Wed - 23 November 22 -
#Devotional
Vasthu Tips: ఈ వాస్తుదోషాలు.. మీ పురోగతిని అడ్డుకుంటాయి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
వాస్తు బాగుంటేనే మన ఇళ్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే కొన్ని వాస్తు లోపాలు కూడా ఉంటాయి. దీని వల్ల సంతోషకరమైన కుటుంబాల్లో విభేదాలు తలెత్తుతాయి.
Published Date - 11:14 AM, Tue - 22 November 22 -
#Devotional
Vastu Tips: ఇంట్లో ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే చాలు.. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే!
ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సాధారణంగా ఆర్థికపరమైన
Published Date - 05:51 PM, Mon - 21 November 22 -
#Devotional
Study Room Vastu : మీ పిల్లలు చదువులో వెనకపడ్డారా? అయితే స్టడీ రూమ్ లో ఈ మార్పులు చేయండి..!!
చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డ సరిగ్గా చదవడం లేదని ఆందోళణ చెందుతుంటారు. మా పిల్లలకు చదువు సరిగ్గా రావడం లేదంటూ ఫిర్యాదు చేస్తుంటారు. అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలు మానసిక క్షోభకు గురవుతుంటారు. అయితే పిల్లల ఎదుగుదల తోపాటు చదువు విషయంలోనూ వాస్తు దోషాల వల్ల ఆంటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పిల్లలకు సంబంధించిన స్టడీ రూమ్ లో కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా చేయాల్సిందే అంటున్నారు. ఇలా చేస్తే పిల్లలు ప్రతిపరీక్షలోనూ రాణిస్తారు. […]
Published Date - 07:58 AM, Mon - 21 November 22 -
#Devotional
Vastu : తలస్నానం చేసిన వెంటనే కుంకుమ పెట్టుకోకూడదా? పెట్టుకుంటే అరిష్టమా..?
తెలిసి…తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. తప్పులు చేయడం మానవ లక్షణం. అయితే వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్నితప్పులు తెలియకుండానే చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రతికూల పరిస్థితులను తీసుకువస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మనం జీవితంలో చాలా పొరపాట్లు చేస్తుంటాం. కాబట్టి మనం ప్రతిరోజూ చేసే కొన్ని వాస్తుదోషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు విషయంలో బాధ్యతారహితంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఎందుకంటే జీవితంలో ప్రతికూలతను తీసుకువస్తాయి. వాటిని వదిలించుకునేందుకు వాస్తు చిట్కాలను అనుసరించాలి. 1. స్నానం […]
Published Date - 07:11 AM, Mon - 21 November 22 -
#Devotional
Vastu : కిచెన్ లో ఉప్పును ఈవిధంగా వాడితే ఇంట్లో డబ్బే డబ్బు..!!
వాస్తు బాగుంటే జీవితం బాగుంటుంది. జీవితంలో ప్రతి విషయాన్ని వాస్తు ప్రభావితం చేస్తుంది. ఇంటి గుమ్మం నుంచి మొదలుకుని వంటగదిలో ఉంచే వస్తువుల వరకు ప్రతివిషయంలో వాస్తు చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం…ఇల్లు కట్టుకుంటే…ఆ ఇంట్లో ఎప్పుడూ శుభం కలుగుతుంది. ఇవాళ వాస్తు శాస్త్రంలో మనం ఇంట్లో డబ్బు లోటు ఉండకుండా ఉండేందుకు ఎలాంటి నియమాలు అనుసరించాలో తెలుసుకుందాం. వంటగదిలో ఉంటే…ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. వాస్తులో ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పుకు ఎండబెట్టే లక్షణం […]
Published Date - 06:23 AM, Mon - 21 November 22 -
#Devotional
Vastu Tips: పెళ్లయిన స్త్రీ ఈ దిక్కున కాళ్లు పెట్టి పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
పెళ్లి అయినా ప్రతి ఒక్క మహిళ కూడా భర్త పిల్లలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలి అని కోరుకుంటూ
Published Date - 06:30 AM, Fri - 18 November 22 -
#Devotional
Vastu : పూజ గదిలో విగ్రహాలు ఏ దిక్కులో ఉండాలి, ఈ తప్పులు చేస్తే భగవంతుడి ఆగ్రహానికి గురవుతారు..!!
పూజగదిలో మనం విగ్రహాలను సరైన దిశలో ఉంచకపోతే…ఇంట్లో సమస్యలకు కారణం అవుతుంది. ఇంట్లోని పూజగదిలో విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు ఏ దిశ అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. ఆరాధన సమయంలో భక్తుడు ఏ దిక్కున కూర్చోవాలి: పూజ చేసేటప్పుడు భగవంతుని ముఖం, మన ముఖం సరైన దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. తప్పు దిశలో పూజ చేస్తే అది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. పూజ చేయడం వల్ల మనలో సానుకూల శక్తి ఉంటుంది. కాబట్టి సరైన దిశలో కూర్చుని పూజచేస్తే మంచిది. […]
Published Date - 07:34 PM, Tue - 15 November 22 -
#Life Style
Vastu tips: బెడ్ రూమ్ లో వాస్తు ఈ విధంగా ఉంటే చాలు.. అన్నీ విజయాలే?
ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదివరకు వాస్తు శాస్త్రాన్ని
Published Date - 06:30 AM, Tue - 15 November 22 -
#Devotional
Vastu : ఇంట్లో ఇవి ఉన్నాయా..?వెంటనే తీసేయ్యండి…లేదంటే దరిద్రదేవత తిష్టవేస్తుంది జాగ్రత్త..!!
వాస్తుశాస్త్రాన్ని నమ్మాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిది. కానీ ఆసియా దేశాల ప్రజలు మాత్రం వాస్తును బాగా నమ్ముతారు. ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి. ఏవీ ఉండకూడదు. వీటిని బాగా పట్టించుకుంటారు. భారత్ లో భవన నిర్మాణాల్లో వాస్తు లేనిది పనిమొదలు పెట్టరు. వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం..ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బు కొంతమంది ఎంత సంపాదించిన చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఎప్పుడు అప్పుల బాధలతో బాధపడుతుంటారు. […]
Published Date - 06:50 PM, Sun - 13 November 22 -
#Devotional
Vastu Tips: వాస్తు ప్రకారం…ఇంట్లో ఈ దిశలో అరటి చెట్టు నాటితే.. అదృష్టం కలిసివస్తుంది..!!
హిందూగ్రంథాలలో తులసి తర్వాత..అరటి చెట్టును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ అరటి మొక్క బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శుభకార్యాల్లో అరటిచెట్టుకున ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. పసుపు దారంతో కట్టిన అరటివేరును ధరించడం వల్ల బృహస్పతి బలపడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఇంట్లో ఏ దిక్కున అరటి చెట్టును నాటితే శుభం కలుగుతుందో తెలుసుకుందాం. ఇంట్లో అరటి చెట్టును నాటడం వల్ల గురుగ్రహానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో […]
Published Date - 07:31 PM, Sat - 12 November 22 -
#Devotional
Vastu Tips : మీ ఇంట్లో శివుని ఫోటో ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి…!!
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో దేవతామూర్తుల ఫొటోలు ఉంటే శ్రేయస్సు, ఆనందం ఉంటుంది. అంతేకాదు పూజాగదిలో దేవతా విగ్రహాలను ప్రతిష్టించినట్లయితే..సానుకూల శక్తి వస్తుంది. జీవితంలో పురోగతికి ఎంతో సహాయకారిగా ఉంటాయి. అయితే వాస్తులో ఇలాంటి అనేక నివారణాల గురించి ప్రస్తావించారు. వీటిని అనుసరించడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో దేవుని ఫొటో లేదా విగ్రహం ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. హిందూమతంలో శివునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శివున్ని దేవాధిదేవ మహాదేవ […]
Published Date - 07:21 AM, Sat - 12 November 22 -
#Life Style
Vastu Tips: వాస్తు చిట్కాలతో డబ్బునే కాదండోయ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోవచ్చట.. ఎలా అంటే?
సాధారణంగా మనం ఏదైనా పని చేయాలి అన్న ఏదైనా విజయం సాధించాలి అన్న మనపై మనకు విశ్వాసం ఉండాలి.
Published Date - 09:30 AM, Tue - 8 November 22 -
#Devotional
Vastu Tips: బెడ్ రూం వాస్తుని ఇలా సెట్ చేస్తే దంపతులు సంతోషంగా ఉంటారట!
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి ఒక్కటి సరైన పద్ధతిలో ఉంటే.. అన్నీ సవ్యంగా ఉంటాయి. ఒకవేళ వాస్తు ప్రకారం లేకపోతే మాత్రం అన్ని రకాల సమస్యలు వస్తుంటాయి.
Published Date - 07:00 AM, Mon - 7 November 22