Vangalapudi Anitha
-
#Andhra Pradesh
AP : ఏపీలో విస్తారంగా వర్షాలు..పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష
వర్షాభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి వారి వద్ద నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణా నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Date : 28-08-2025 - 1:03 IST -
#Andhra Pradesh
TDP : రెడ్ బుక్ ఫాలో అయితే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరు : వంగలపూడి అనిత
వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు.
Date : 01-03-2025 - 2:45 IST -
#Andhra Pradesh
Sri Reddy: శ్రీరెడ్డికి బెయిల్.. కానీ
Sri Reddy : సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసుల్లో విశాఖలో నమోదైన కేసుకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చిత్తూరు కేసులో పిటిషన్‌ను కొట్టివేసింది. ఇతర జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
Date : 25-02-2025 - 10:29 IST -
#Andhra Pradesh
Vangalapudi Anitha : పీఏ అవినీతి ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి
Vangalapudi Anitha : టీడీపీ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. తన పిల్లలను కూడా పక్కన పెడతాను అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
Date : 05-01-2025 - 11:27 IST -
#Andhra Pradesh
Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం
మంత్రి అనిత అలంపురం వెళ్తున్న క్రమంలో ఎదురుగా బైక్ రావడంతో దాని నుంచి తప్పించేందుకు మంత్రి ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఎస్కార్ట్ వాహనం వెనుకవైపు మంత్రి కారును ఢీకొట్టిందని నివేదికలు సూచిస్తున్నాయి
Date : 11-08-2024 - 12:51 IST -
#Andhra Pradesh
AP Cabinet 2024: ఏపీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కురాలిగ వంగలపూడి అనిత
పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత (40) చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలు. ఆమె తర్వాత నారా లోకేష్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), త్రిదల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు.
Date : 12-06-2024 - 3:37 IST -
#Andhra Pradesh
RK Roja : మహానటి రోజా.. ఆ వీడియోలు ఒకసారి చూసి మాట్లాడు – వంగలపూడి అనిత
ఆడదానివన్న సంగతి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని రోజాను ప్రశ్నించారు. నా గురించి నువ్వు చాలా నీచంగా చాలాసార్లు మాట్లాడవు. అంత కన్నా నీచంగా బండారు మాట్లాడారా? నేను ఎన్నో కేసులు పెట్టినా పోలీసులు స్పందించలేదు
Date : 04-10-2023 - 1:21 IST -
#Andhra Pradesh
Vangalapudi Anitha Arrest : చంద్రబాబుకు రాఖి కట్టేందుకు వెళ్తున్న వంగలపూడి అనితను అడ్డుకున్న పోలీసులు
రాఖీ సందర్భంగా రాష్ట్రంలోని మహిళల రక్షణపై కీలక ఉపన్యాసం చేయనున్న తరుణంలో జగన్ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర మహిళలను నిర్భందించడం సిగ్గుచేటని
Date : 30-08-2023 - 1:29 IST -
#Speed News
TDP vs YSRCP: జగన్‌కు అనిత లేఖ.. అసలు మ్యాటర్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత భహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు కాలకేయులుగా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అనిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని అనిత ఆరోపించారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని లేఖ ద్వారా సీఎం జగన్‌కు తెలిపారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 1500 కు […]
Date : 19-03-2022 - 4:32 IST