Ustad Bhagat Singh
-
#Cinema
Vijay Deverakonda Meets Pawan: ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో సందడి చేసిన విజయ్ దేవరకొండ.. వైరల్ ఫొటో ఇదే!
ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకరి సినిమాకు మరొకరు మద్దతు ఇచ్చుకోవడం, కలిసి ప్రమోషన్లలో పాల్గొనడం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది కొత్త తరానికి, పరిశ్రమకు ఒక మంచి ఉదాహరణ.
Published Date - 09:58 PM, Wed - 30 July 25 -
#Andhra Pradesh
Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్‌తో జనసేనకు ఇబ్బంది.?
ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల జోరు పెరిగింది. అయితే.. రెండు నెలల సమయంలో ఏపీలో ఎమ్మెల్యే సెగ్మెంట్లు, ఎంపీ సెగ్మెంట్లకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల షెడ్యూల్ చెబుతోంది. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా విధానం (MCC) అమల్లోకి వచ్చింది.
Published Date - 09:34 PM, Wed - 20 March 24 -
#Cinema
Pawan Kalyan : చంద్రబాబు అరెస్టుతో పవన్ షూట్స్ ఆగవు.. క్లారిటీ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ టీం..
ఏపీ రాజకీయాల్లో పవన్ మళ్ళీ బిజీ అవుతుండటంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి, వాయిదా పడ్డాయి అని వార్తలు వచ్చాయి.
Published Date - 07:13 AM, Thu - 14 September 23