USA
-
#Sports
Super Eight Groups: టీ20 ప్రపంచ కప్.. సూపర్-8కి చేరిన 8 జట్లు ఇవే..!
Super Eight Groups: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కి అర్హత సాధించింది. ఇప్పుడు సూపర్-8 (Super Eight Groups) కోసం ఎనిమిది జట్లు ఫైనల్ అయ్యాయి. ఈ ఎనిమిది జట్లను 4 చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. జూన్ 19 నుంచి సూపర్-8 మ్యాచ్‌లు జరగనున్నాయి. సూపర్-8లో అన్ని మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో జరగాల్సి ఉంది. ఈ జట్లు సూపర్-8కి […]
Published Date - 11:00 AM, Mon - 17 June 24 -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచకప్ నుండి ఇంటిముఖం పట్టే జట్లు ఇవేనా..!
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఈసారి ప్రపంచకప్ (T20 World Cup)లో 20 జట్లు ఆడుతున్నాయి. అదే సమయంలో సూపర్-8 మ్యాచ్‌లకు ముందు చాలా చిన్న జట్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆశ్చర్యపరిచాయి. భారత్ ఆడిన రెండు మ్యాచ్ లోనూ విజయం సాధించి జోరు మీద ఉంది. రేపు USAతో టీమిండియా తలపడనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు జరిగాయి. దీని తర్వాత ఒక జట్టు సూపర్-8 రేసు నుండి నిష్క్రమించగా.. […]
Published Date - 01:13 PM, Tue - 11 June 24 -
#Sports
Warning Signals For India: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన బ్రియాన్ లారా.. ఎందుకంటే..?
Warning Signals For India: ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం అన్ని జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ICC ODI ప్రపంచ కప్‌లో భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీని కారణంగా టీమ్ ఇండియా ట్రోఫీని గెలవడానికి ఒక అడుగు దూరంలోనే ఆగిపోయింది. అటువంటి పరిస్థితిలో భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో చేసిన పొరపాటును భారత జట్టు మళ్లీ చేస్తుందేమోనని కోట్లాది […]
Published Date - 10:22 AM, Fri - 31 May 24 -
#Speed News
Donald Trump: ట్రంప్‌కు బిగ్‌షాక్.. పోర్న్‌స్టార్ కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు..!
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు సంబంధించిన హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు శిక్ష పడింది. ఈ కేసులో ట్రంప్ 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అన్ని ఆరోపణలపై పోలీసు విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ఆధారంగా కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. అతడికి జూలై 11న శిక్ష ఖరారు కానుంది. దీంతో క్రిమినల్ కేసులో శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఓ పోర్న్ […]
Published Date - 08:34 AM, Fri - 31 May 24 -
#Sports
Team India: ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా తుది జట్టు ఇదే..!
Team India: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టు (Team India) అమెరికా చేరుకుంది. కొంతమంది ఆటగాళ్ళు కూడా త్వరలో USAకి వెళ్లనున్నారు. జూన్ 2 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. జూన్ 5 నుంచి టీమ్ ఇండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ జట్టు ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. దీని తర్వాత మెన్ ఇన్ బ్లూ జూన్ 9న […]
Published Date - 08:30 AM, Tue - 28 May 24 -
#Sports
Virat Kohli: బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరం..?
Virat Kohli: మే 25న భారత జట్టు అమెరికా వెళ్లింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు కొందరు కనిపించారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, ఇతర ఆటగాళ్లు ఉన్నారు. ఈ సమయంలో టీమ్‌ఇండియాతో లేని విరాట్ కోహ్లీ (Virat Kohli)పై అభిమానుల కళ్లు పడ్డాయి. కోహ్లీ ఇంకా అమెరికా వెళ్లలేదు. ఇప్పుడు టీమిండియా వార్మప్ మ్యాచ్‌కు కూడా విరాట్ దూరం కావచ్చని వార్తలు వస్తున్నాయి. మే 30న కోహ్లీ వెళ్లవచ్చు ఎలిమినేటర్ […]
Published Date - 07:32 AM, Sun - 26 May 24 -
#Sports
Indian players: రేపు అమెరికా వెళ్లనున్న టీమిండియా ఆటగాళ్లు.. ఫస్ట్ బ్యాచ్‌లో ఉన్న ప్లేయర్స్ వీరే..!
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
Published Date - 12:30 PM, Fri - 24 May 24 -
#Sports
USA Bowlers Script History: టీ20 క్రికెట్‌లో సంచలనం.. బంగ్లాను చిత్తుగా ఓడించిన USA..!
ఆతిథ్య USA క్రికెట్ జట్టు- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న T20 అంతర్జాతీయ సిరీస్‌లో రెండవ మ్యాచ్ హ్యూస్టన్‌లోని ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్‌లో జరిగింది.
Published Date - 06:42 AM, Fri - 24 May 24 -
#Sports
T20 World Cup 2024: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్.. ఎప్పుడంటే..?
భారత జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ 2024లో బిజీగా ఉన్నారు.
Published Date - 05:36 PM, Wed - 15 May 24 -
#Sports
ICC Big Mistake: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో బిగ్ మిస్టేక్ చేసిన ఐసీసీ.. అదేంటంటే..?
ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 వచ్చే నెల జూన్ నుండి ప్రారంభం కానుంది. దీనికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది.
Published Date - 05:40 PM, Tue - 14 May 24 -
#Sports
T20 World Cup: మెగా టోర్నీకి ఏయే దేశాలు తమ జట్లను ప్రకటించాయో తెలుసా..?
ఐసిసి తమ జట్టులను ప్రకటించడానికి అన్ని దేశాలకు మే 1 వరకు గడువు ఇచ్చింది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సహా చాలా దేశాలు తమ జట్లను ప్రకటించలేదు.
Published Date - 03:11 PM, Tue - 14 May 24 -
#World
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వారిని అమెరికా నుంచి తరిమేస్తాం..!
నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వాతావరణం ఉత్కంఠగా మారింది.
Published Date - 06:00 PM, Fri - 3 May 24 -
#World
Elon Musk: భారత పర్యటన రద్దు చేసుకుని చైనా వెళ్లిపోయిన ఎలాన్ మస్క్
ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ పర్యటన పబ్లిక్ గా జరగలేదు. ఓ ప్రైవేట్ జెట్ ద్వారా ఎలాన్ మస్క్ చైనా వెళ్లినట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ చైనా పర్యటనలో భాగంగా చైనా అధికారులతో రహస్య భేటీలు నిర్వహించారు.
Published Date - 12:52 PM, Mon - 29 April 24 -
#Sports
USA Head Coach: టీ20 ప్రపంచ కప్‌కు ముందు USA జట్టుకు గుడ్ న్యూస్.. ప్రధాన కోచ్‌గా ఆసీస్ మాజీ ప్లేయర్
టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ (USA Head Coach) ఆతిథ్యం ఇస్తున్నాయి.
Published Date - 03:00 PM, Thu - 18 April 24 -
#Trending
USA : పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌కి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లేఖ
USA: పాకిస్థాన్(Pakistan) నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్(Prime Minister Shebaz Sharif)కు అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(President Joe Biden) లేఖ(letter) రాశారు. ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించే విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా నిరంతర మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలకమని అన్నారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం, భద్రత, ఆర్థిక వృద్ధి విషయంలో భాగస్వామ్యం కొనసాగుతుందని బైడెన్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలతో పాటు […]
Published Date - 12:22 PM, Sat - 30 March 24