USA
-
#Sports
USA Bowlers Script History: టీ20 క్రికెట్లో సంచలనం.. బంగ్లాను చిత్తుగా ఓడించిన USA..!
ఆతిథ్య USA క్రికెట్ జట్టు- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న T20 అంతర్జాతీయ సిరీస్‌లో రెండవ మ్యాచ్ హ్యూస్టన్‌లోని ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్‌లో జరిగింది.
Published Date - 06:42 AM, Fri - 24 May 24 -
#Sports
T20 World Cup 2024: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్.. ఎప్పుడంటే..?
భారత జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ 2024లో బిజీగా ఉన్నారు.
Published Date - 05:36 PM, Wed - 15 May 24 -
#Sports
ICC Big Mistake: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్లో బిగ్ మిస్టేక్ చేసిన ఐసీసీ.. అదేంటంటే..?
ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 వచ్చే నెల జూన్ నుండి ప్రారంభం కానుంది. దీనికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది.
Published Date - 05:40 PM, Tue - 14 May 24 -
#Sports
T20 World Cup: మెగా టోర్నీకి ఏయే దేశాలు తమ జట్లను ప్రకటించాయో తెలుసా..?
ఐసిసి తమ జట్టులను ప్రకటించడానికి అన్ని దేశాలకు మే 1 వరకు గడువు ఇచ్చింది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సహా చాలా దేశాలు తమ జట్లను ప్రకటించలేదు.
Published Date - 03:11 PM, Tue - 14 May 24 -
#World
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వారిని అమెరికా నుంచి తరిమేస్తాం..!
నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వాతావరణం ఉత్కంఠగా మారింది.
Published Date - 06:00 PM, Fri - 3 May 24 -
#World
Elon Musk: భారత పర్యటన రద్దు చేసుకుని చైనా వెళ్లిపోయిన ఎలాన్ మస్క్
ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ పర్యటన పబ్లిక్ గా జరగలేదు. ఓ ప్రైవేట్ జెట్ ద్వారా ఎలాన్ మస్క్ చైనా వెళ్లినట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ చైనా పర్యటనలో భాగంగా చైనా అధికారులతో రహస్య భేటీలు నిర్వహించారు.
Published Date - 12:52 PM, Mon - 29 April 24 -
#Sports
USA Head Coach: టీ20 ప్రపంచ కప్‌కు ముందు USA జట్టుకు గుడ్ న్యూస్.. ప్రధాన కోచ్‌గా ఆసీస్ మాజీ ప్లేయర్
టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ (USA Head Coach) ఆతిథ్యం ఇస్తున్నాయి.
Published Date - 03:00 PM, Thu - 18 April 24 -
#Trending
USA : పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌కి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లేఖ
USA: పాకిస్థాన్(Pakistan) నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్(Prime Minister Shebaz Sharif)కు అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(President Joe Biden) లేఖ(letter) రాశారు. ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించే విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా నిరంతర మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలకమని అన్నారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం, భద్రత, ఆర్థిక వృద్ధి విషయంలో భాగస్వామ్యం కొనసాగుతుందని బైడెన్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలతో పాటు […]
Published Date - 12:22 PM, Sat - 30 March 24 -
#Trending
Trump: ప్రపంచ కుబేరుల జాబితాలో ట్రంప్‌నకు స్థానం
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సంపన్నులలో( World Richest pople) ఒకరిగా అవతరించారు. 6.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) టాప్-500లో చోటు దక్కించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన సోషల్ మీడియా కంపెనీ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’నకు సంబంధించిన విలీన ప్రక్రియ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సోమవారం పూర్తయ్యింది. దీంతో బిలియన్ డాలర్ల విలువైన […]
Published Date - 12:16 PM, Tue - 26 March 24 -
#India
USA: అరుణాచల్ ప్రదేశ్ అంశం..చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్
USA: అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) తమదేనంటూ పట్టుబడుతున్న చైనా(China)కు అమెరికా(America) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టిబెట్ (అరుణాచల్ ప్రదేశ్) మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. […]
Published Date - 10:53 AM, Thu - 21 March 24 -
#Speed News
TikTok: అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం.. యాప్ నిషేధానికి అనుకూలంగా 352 ఓట్లు..!
ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok)ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యుఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది.
Published Date - 08:55 AM, Thu - 14 March 24 -
#Telangana
USA: అమెరికాలో మరో ఘోరం.. తెలంగాణ యువకుడు మృతి, కారణమిదే!
విదేశాల్లో భారతీయుల చనిపోతున్న సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు.. ఆత్మహత్యలు, ఇతర కారణాల వల్ల తెలుగువాళ్లు చనిపోతున్నారు. తాజాగా మరోకరు చనిపోయారు. మార్చి 9న ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో అమెరికాలో చదువుతున్న తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వెంకటరమణ పిట్టల అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా ద్వీపం సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్ వద్ద మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఫ్లోరిడాలోని టెలివిజన్ స్టేషన్ పరిధిలో రెండు జెట్ స్కీల మధ్య […]
Published Date - 06:25 PM, Wed - 13 March 24 -
#Sports
T20 World Cup 2024: వరల్డ్ కప్ టీమ్ నుంచి కోహ్లీ ఔట్? కోహ్లీని తప్పించే యోచనలో సెలక్టర్లు
బీసీసీఐ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వెేస్తోంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్న సెలక్టర్లు జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని తప్పించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Published Date - 05:26 PM, Tue - 12 March 24 -
#Trending
H1B Visa : హెచ్ 1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
H1B Visa: ఆర్థిక సంవత్సరం 2025కి సంబంధించిన హెచ్ 1బీ వీసా(H1B Visa) రిజిస్ట్రేషన్ ప్రక్రియ(Registration process) ప్రకటన వెలువడింది. ‘మైయూఎస్సీఐఎస్’ సంస్థాగత ఖాతాలను ప్రారంభించాలని ‘ది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ (యూఎస్సీఐఎస్) సూచించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్రమబద్ధీకరణ, సహకారం కోసం సంస్థాగత ఖాతాలను తెరవాలని సూచించింది. తాజా ప్రకటన ప్రకారం మార్చి 6న హెచ్ 1బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యిందని గుర్తు చేసింది. కాగా రిజిస్ట్రేషన్ మార్చి 22న ముగుస్తుంది. ఎంపికైన […]
Published Date - 12:05 PM, Sat - 9 March 24 -
#Sports
T20 World Cup 2024: భారత్-పాక్ హైఓల్టేజ్ మ్యాచ్.. ఒక్కో టిక్కెట్ ధర 1.86 కోట్లు
దాయాది దేశాలు బరిలోకి దిగితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. భారత్ పాకిస్థాన్ జట్లు తలపెడితే క్రికెట్ ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే స్టేడియం హౌస్‌ఫుల్ కావాల్సిందే.
Published Date - 06:11 PM, Tue - 5 March 24