USA
-
#Trending
Joe Biden: గాజాలో మానవతా సాయానికి అమెరికా ప్రెసిడెంట్ ఆమోదం
Joe Biden: ఉగ్రవాద సంస్థ హమాస్(Hamas)ను అంతమొందించడానికి గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel) కొనసాగిస్తున్న యుద్ధకాండతో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు(Palestinians) నిరాశ్రయులుగా మారుతున్నారు. ఆహారం సహా కనీస వసతులు లేక విలవిల్లాడుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలో మానవతా సాయం(Humanitarian aid) అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఇజ్రాయెల్ బలగాల కాల్పుల్లో ఏకంగా 100 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడిన మరోసటి రోజే ఈ […]
Published Date - 12:40 PM, Sat - 2 March 24 -
#Cinema
Chiranjeevi: మెగాస్టార్ కి అమెరికాలో ఘన సత్కారం.. నెట్టింట వీడియో వైరల్?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా ఒక దాని తర్వాత ఒకటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి. ఇకపోతే చిరంజీవి ఇటీవల ఇండియన్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మవిభూషణ్ కి ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఈ అవార్డు అందుకోవడంతో ఇండస్ట్రీలోని వ్యక్తులు, అభిమానులు చిరుకి సత్కారం చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న […]
Published Date - 09:30 AM, Tue - 20 February 24 -
#World
Biden Or Trump: ట్రంప్ లేదా బైడెన్ ఎన్నికల రంగం నుండి తప్పుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా..?
ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనుండగా, అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Biden Or Trump) మధ్యే ప్రధాన పోటీ జరగడం దాదాపు ఖాయం.
Published Date - 11:35 AM, Sun - 18 February 24 -
#Trending
Attacks: అమెరికాలో భారత సంతతి వారిపై వరుస దాడులు.. స్పందించిన శ్వేతసౌధం
Attacks on Indians USA: అమెరికాలో భారత సంతతి వారిపై వరుస దాడుల నేపథ్యంలో శ్వేతసౌధం(White House) తాజాగా స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన అధ్యక్ష కార్యాలయం.. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని తేల్చింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ తాజా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయుల(Indians)పై దాడులపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. జాతి, ప్రాంతం, స్త్రీపురుష […]
Published Date - 11:59 AM, Fri - 16 February 24 -
#Trending
Putin : అమెరికా అధ్యక్షు పదవికి బైడెన్ సరైన వ్యక్తి..ఎందుకో చెప్పిన పుతిన్
Us-Presidential-Elections: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్(JoeBiden) మరోసారి ఎంపికైతేనే అమెరికన్లకు మేలు జరుగుతుందని, ఆ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)వ్యాఖ్యానించారు. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తో పోలిస్తే బైడెన్ అనుభవజ్ఞుడు, ఆలోచనాపరుడంటూ కితాబునిచ్చారు. వచ్చే నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా సరే అమెరికాతో కలిసి పనిచేస్తామని రష్యా ప్రెసిడెంట్ స్పష్టం […]
Published Date - 11:40 AM, Thu - 15 February 24 -
#Sports
Team India Players: బీసీసీఐ స్పెషల్ ప్లాన్.. ఐపీఎల్ మధ్యలో అమెరికా వెళ్లనున్న టీమిండియా ఆటగాళ్లు!
ఐపీఎల్ మధ్యలో సన్నద్ధత కోసం బోర్డు ఆటగాళ్ల (Team India Players)ను న్యూయార్క్ (అమెరికా)కు పంపనున్నట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ప్రపంచకప్‌లో ఆడాల్సిన ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరి వెళతారు.
Published Date - 08:23 AM, Wed - 14 February 24 -
#World
Nikki Haley: భారత్ పై నిక్కీ హేలీ మాటల తూటాలు
వాషింగ్టన్ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ ఏదీ మాట్లాడినా సంచలనమే..గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తాను ఉన్నానంటూ ప్రకటించి సంచలనానికి దారి తీసింది ప్రవాస భారతీయురాలైన నిక్కీ హీలీ.
Published Date - 08:55 PM, Thu - 8 February 24 -
#Speed News
US Drone Strike: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తత.. కారుపై డ్రోన్ దాడి, టాప్ కమాండర్ సహా ముగ్గురు మృతి
అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇక్కడ తాజా పరిణామంతో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా.. కారుపై డ్రోన్ దాడి (US Drone Strike) చేసింది.
Published Date - 08:47 AM, Thu - 8 February 24 -
#India
H-1B Visa: అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వీసాల ఛార్జీలు పెంపు..!
అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్. హెచ్-1బీ (H-1B Visa) సహా కొన్ని కేటగిరీల దరఖాస్తు రుసుములను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
Published Date - 07:52 AM, Fri - 2 February 24 -
#World
Iran- Pakistan: పాకిస్థాన్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసిన ఐక్యరాజ్యసమితి..!
పాకిస్థాన్, ఇరాన్ (Iran- Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాత మిత్రులు శత్రువులుగా మారుతున్నారు. గురువారం ఇరాన్‌పై పాకిస్తాన్ ఎదురుదాడి ప్రారంభించింది. ఆ తర్వాత ఇస్లామాబాద్‌లో హై అలర్ట్ ఉంది.
Published Date - 05:14 PM, Fri - 19 January 24 -
#Health
Zombie Deer Disease: మానవాళికి పెను ముప్పుగా ‘జోంబీ డీర్’ వ్యాధి.. మనుషులకు వ్యాపిస్తుందా..?
గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఇంతలో శాస్త్రవేత్తలు మరో వ్యాధి జోంబీ డీర్ వ్యాధి (Zombie Deer Disease) వ్యాప్తి గురించి ప్రజలను హెచ్చరించారు.
Published Date - 01:15 PM, Thu - 28 December 23 -
#World
Brine Shrimp: రొయ్యలు మాత్రమే ఉండే సరస్సు
సీ ఫుడ్స్ లో ఎక్కువగా పోషకాలు ఉండే ఆహారపదార్దాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అంతే కాదు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
Published Date - 09:55 AM, Sun - 24 December 23 -
#automobile
Tesla Recalls: 20 లక్షల వాహనాలను రీకాల్ చేసిన టెస్లా.. కారణమిదే..?
ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ కంపెనీ టెస్లా ఇంక్.. సాంకేతిక లోపాల కారణంగా 20 లక్షల వాహనాలను రీకాల్ (Tesla Recalls) చేసింది.
Published Date - 12:52 PM, Thu - 14 December 23 -
#World
China Travel Ban: అమెరికా, చైనాల మధ్య ప్రయాణాన్ని నిషేధించాలని డిమాండ్.. అధ్యక్షుడు జో బైడెన్ కు లేఖ..!
చైనాలో వేగంగా విస్తరిస్తున్న మిస్టరీ వ్యాధి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. చాలా మంది US చట్టసభ సభ్యులు చైనాపై ప్రయాణ నిషేధాన్ని (China Travel Ban) డిమాండ్ చేశారు.
Published Date - 08:02 PM, Sat - 2 December 23 -
#Sports
Namibia: టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నమీబియా..!
2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు నమీబియా (Namibia) అర్హత సాధించింది. నమీబియా ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుండి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.
Published Date - 05:25 PM, Tue - 28 November 23