US President Joe Biden
-
#World
Richard Verma: అమెరికాలో మరో అత్యున్నత స్థానంలో భారత సంతతి వ్యక్తి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి భారతీయ సంతతి వ్యక్తికి దేశంలో అత్యున్నత స్థానం కల్పించారు. అమెరికా దౌత్యవేత్తగా బాధ్యలు నిర్వర్తిస్తున్న రిచర్డ్ వర్మ (Richard Verma)ను విదేశాంగ శాఖలో అత్యున్నత స్థానానికి నియమించారు. ఈ మేరకు రిచర్డ్ (Richard Verma) నామినేషన్‌ను అధ్యక్ష కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.
Date : 24-12-2022 - 8:32 IST -
#World
Donald Trump: వచ్చే వారం కీలక ప్రకటన చేయనున్న డొనాల్డ్ ట్రంప్..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో దిగబోతున్నారు.
Date : 09-11-2022 - 12:50 IST -
#World
Philadelphia bar shooting: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన.. 12 మందికి గాయాలు.!
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన ఘటన చోటుచేసుకుంది.
Date : 06-11-2022 - 12:17 IST -
#World
Joe Biden: అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు.. రిషి సునాక్ ఎన్నిక ఓ మైలురాయి..!
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 25-10-2022 - 2:39 IST -
#Speed News
Al Qaeda Leader : అల్ ఖైదా అధినేత అయ్ మన్ అల్ జవహరీ హతం..?
అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.
Date : 02-08-2022 - 8:23 IST -
#Speed News
Biden: భారత్ మానవతా తోడ్పాటును స్వాగతిస్తున్నాం!
ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందించిన మానవతా తోడ్పాటును స్వాగతిస్తున్నాం అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు.
Date : 12-04-2022 - 5:05 IST -
#Trending
Ukraine Russia War : ఉక్రెయిన్ పై రష్యా ప్రత్యేక సైనిక చర్య
ఉక్రెయిన్ ను ఆక్రమించడానికి రష్యా సిద్ధం అయింది. ప్రత్యేక సైనిక చర్య నిర్వహించాలని పుతిన్ నిర్ణయించాడు.
Date : 24-02-2022 - 12:29 IST -
#Trending
అక్కడ పడుకోవడంతో ట్రోల్ అవుతున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి సంబందించిన ఓకే వీడియో వైరల్ అవుతోంది.
Date : 03-11-2021 - 11:37 IST