US President Joe Biden
-
#India
PM Modi In Italy: ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడితో భేటీ..?
PM Modi In Italy: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi In Italy) శుక్రవారం ఉదయం ఇటలీ చేరుకున్నారు. దేశానికి మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. దక్షిణ ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలో జరుగుతున్న ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా హాజరవుతున్నారు. శుక్రవారం జరిగే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, బిడెన్‌లు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇందులో పరారీలో […]
Date : 14-06-2024 - 10:32 IST -
#Speed News
Iran Attack On Israel: వచ్చే 24 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎటాక్.. అమెరికా అలర్ట్!
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran Attack On Israel) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య అమెరికా తన సైన్యాన్ని ఇజ్రాయెల్‌కు పంపింది.
Date : 13-04-2024 - 11:06 IST -
#World
Naomi Biden: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మనవరాలికి తప్పిన ప్రమాదం.. సెక్యూరిటీ గార్డు కాల్పులు..!
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మనవరాలు నవోమీ బిడెన్ (Naomi Biden) భద్రతలో భారీ లోపము వెలుగులోకి వచ్చింది. బిడెన్ మనవరాలి రక్షణ కోసం నియమించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ముగ్గురిపై కాల్పులు జరిపాడు.
Date : 14-11-2023 - 6:37 IST -
#Speed News
Bomb Attack On Gaza: గాజా ఆసుపత్రి పై బాంబుల దాడి.. జోబైడన్ కు ఇజ్రాయిల్ రక్త స్వాగతం
సెంట్రల్ గజాలోని ఆల్ ఆహ్లి ఆసుపత్రి పై మంగళవారం రాత్రికి రాత్రే బాంబుల (Bomb Attack On Gaza) వర్షం కురిపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)డబ్ల్యూహెచ్ఓ సిబ్బంది ప్రకారం ఈ దాడిలో 500 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
Date : 18-10-2023 - 9:39 IST -
#India
The Beast Car : జీ 20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న జో బైడెన్ ‘ది బీస్ట్’ కారు
ఈ కారు ప్రపంచంలోనే అత్యంత భద్రతా ఫీచర్లను కలిగి ఉంది
Date : 06-09-2023 - 10:19 IST -
#Speed News
PM Modi Gifted: బిడెన్ దంపతులకి ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే.. గిఫ్ట్స్ లిస్ట్ పెద్దదే..!
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జిల్ బిడెన్‌లను కలుసుకుని బహుమతులు (PM Modi Gifted) ఇచ్చిపుచ్చుకున్నారు.
Date : 22-06-2023 - 9:40 IST -
#World
PM Modi Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. బైడెన్ తో కీలక అంశాలపై చర్చ..!
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన (PM Modi Visit)లో ఉన్నారు. ఆయన పర్యటన భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
Date : 21-06-2023 - 12:17 IST -
#Speed News
Biden : ఒడిశా రైలు విషాదంపై జో బైడెన్ దిగ్భ్రాంతి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden).. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఆ భీతావహ యాక్సిడెంట్ గురించి తెలిసి నా గుండె పగిలింది" అని ఆయన తెలిపారు.
Date : 04-06-2023 - 11:16 IST -
#World
US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన.. 2024 ఎన్నికల బరిలో పోటీ..!
2024 అధ్యక్ష ఎన్నికల్లో (President Elections- 2024) పోటీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) మంగళవారం (ఏప్రిల్ 25) ప్రకటించారు. వైట్ హౌస్ వెలుపల హింసాత్మక నిరసన వీడియోను ట్వీట్ చేయడం ద్వారా బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
Date : 26-04-2023 - 9:16 IST -
#World
Arun Subramanian: న్యూయార్క్ జిల్లా జడ్జిగా అరుణ్ సుబ్రమణియన్.. ఎవరీ సుబ్రమణియన్..?
భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ (Arun Subramanian) సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌కు జిల్లా న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఈ బెంచ్‌లో సేవలందిస్తున్న తొలి దక్షిణాసియా న్యాయమూర్తి కూడా ఆయనే.
Date : 08-03-2023 - 11:54 IST -
#World
US President Joe Biden: ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటన చేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) ఆకస్మిక పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. బైడెన్ పోలాండ్ వెళ్తున్నాడు. ఈ సమయంలో అతని కార్యక్రమంలో పెద్ద మార్పు జరిగింది.
Date : 20-02-2023 - 5:11 IST -
#World
China Balloon: చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చిన అమెరికా
దక్షిణ కరోలినా తీరంలో చైనా గూఢచారి బెలూన్‌ను (China Balloon) అమెరికా కూల్చివేసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా.. చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చివేసింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న బెలూన్‌ను సూపర్‌సోనిక్ క్షిపణితో అమెరికా సైన్యం ధ్వంసం చేసింది.
Date : 05-02-2023 - 8:45 IST -
#World
US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో సోదాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) నివాసంలో సోదాలు చేసేందుకు అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ చేరుకుంది. డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లోని అధ్యక్షుడు జో బిడెన్ నివాసంలో బుధవారం FBI సోదాలు చేసింది. అప్పుడు బైడెన్ లేరని చెబుతున్నారు. ఆయన నివాసంలో సోదాలు జరిగినట్లు అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాది వెల్లడించారు.
Date : 02-02-2023 - 8:55 IST -
#World
US President Joe Biden: బైడెన్ ఇంట్లో మరిన్ని రహస్య పత్రాలు లభ్యం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంటి నుంచి రహస్య పత్రాలు లభ్యం అయ్యే విషయంలో బైడెన్ కు ఇబ్బందులు తగ్గేలా కనిపించడం లేదు. జో బైడెన్ ఇంటిపై మరోసారి సోదాలు జరిగాయి. US న్యాయ శాఖ సోదాల సమయంలో బైడెన్ ఇంటి నుండి మరో ఆరు రహస్య పత్రాలు లభ్యమయ్యాయి.
Date : 22-01-2023 - 11:49 IST -
#World
Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ..?
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (US President Joe Biden) రహస్య పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో 2024 ఎన్నికలపై అప్పుడే చర్చ మొదలయింది. తాను అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు రిపబ్లికన్ పార్టీ నేత, భారతీయ- అమెరికన్ అయిన నిక్కీ హెలీ (Nikki Haley) హింట్ ఇచ్చారు.
Date : 21-01-2023 - 9:19 IST