HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Al Qaeda Leader Ayman Al Jawhari Killed

Al Qaeda Leader : అల్ ఖైదా అధినేత అయ్ మన్ అల్ జవహరీ హతం..?

అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్‌-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.

  • Author : Prasad Date : 02-08-2022 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Al Qaeda leader
Al Qaeda leader

అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్‌-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో అల్‌-జవహరీని హతమార్చినట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు అమెరికాకు చెందిన మీడియా సంస్థలు వార్తలు వెలువరిస్తున్నాయి. మరోవైపు అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ఓ విజయవంతమైన ఉగ్రవాద నిరోధన ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బిడన్‌ ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం నేటి సాయంత్రం 7:30 గంటలకు ఈ ఆపరేషన్‌ వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Al Qaeda Leader
  • america
  • Ayman Al Jawhari
  • US President Joe Biden
  • world

Related News

America India

US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం

అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న సుమారు 30 మంది భారతీయులను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు. వీరిని త్వరలో స్వదేశాలకు బహిష్కరించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) విడుదల చేసిన వివరాల ప్రకారం.. మే 11 నుంచి 15 వరకు అరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్‌లో నిర్వహించ

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd