Urinary Tract Infection
-
#Health
Urinary tract infection : మూత్రనాళాల ఇన్ ఫెక్షన్‌కు పెరుగుతో చెక్.. ఎలాగో తెలుసుకోండిలా?
Urinary tract infection : శరీరంలో మూత్రాశయం, కిడ్నీలు, మూత్రనాళాలు, మూత్రమార్గం వంటి వాటిలో ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్ సోకితే దానిని మూత్రనాళాల ఇన్ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అని అంటారు.
Published Date - 06:30 PM, Wed - 20 August 25 -
#Health
Frequent urination : తరచూ మూత్ర విసర్జన చేస్తున్నారా? ఇది ప్రోస్టేటైటిస్‌కు సంకేతం కావచ్చు – వైద్యుల హెచ్చరిక
ముఖ్యంగా మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా పూర్తిగా అవగాహన కలిగిన భావన లేకపోతే, అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రి ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ (AINU)కి చెందిన యురాలజీ నిపుణుడు డాక్టర్ దీపక్ రాగూరి తాజా పరిశోధనలను ప్రస్తావిస్తూ, 30 నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న పురుషుల్లో సుమారుగా 10 శాతం మంది ప్రోస్టేటైటిస్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
Published Date - 11:36 AM, Tue - 15 July 25 -
#Health
Urinating: మూత్ర విసర్జన తర్వాత వెంటనే నీరు త్రాగే అలవాటు ఉందా..?
మూత్ర విసర్జన చేసిన వెంటనే నీళ్లు తాగితే చాలా నష్టాలు ఉంటాయి. ఇలా చేయడం సరైనది కాదు కానీ మీ శరీరానికి చాలా సమస్యలు తెచ్చే పెట్టే అవకాశం ఉంది.
Published Date - 09:47 AM, Sat - 24 August 24 -
#Health
Urinary Incontinence : మూత్రం లీక్.. కారణాలేమిటి ? కంట్రోల్ ఎలా ?
Urinary Incontinence : ప్రస్తుతం మహిళల్లో సర్వసాధారణంగా మారుతున్న ఆరోగ్య సమస్య ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్’ (యూఐ).
Published Date - 09:26 AM, Sun - 31 December 23 -
#Health
UTI : మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉందా? అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు..!!
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్..ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధికి కారణాన్ని కనిపెట్టి నివారించడమే చికిత్స లో తొలి అడుగు అంటున్నారు గైనకాలజిస్టులు. తక్కువ నీరు తాగడం, పులుపు, కారం, స్వీట్స్, కెఫిన్, కార్బొనేటేడ్ డ్రింక్స్, కాఫీ, చాక్లెట్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల యూటీఐ వస్తుంది.
Published Date - 11:00 AM, Thu - 21 July 22