UP News
-
#India
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఖుషినగర్ జిల్లా రామ్‌కోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాఘి మథియా గ్రామంలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు.
Published Date - 07:51 AM, Thu - 11 May 23 -
#Speed News
Constable Dead: కానిస్టేబుల్‌ని కాల్చి చంపిన దుండగులు.. యూపీలో ఘటన
అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను బైక్‌పై వెంబడించిన కానిస్టేబుల్‌ని దుండగులు కాల్చి చంపిన (Constable Dead) ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని జలౌన్‌లోని ఒరాయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Published Date - 10:33 AM, Wed - 10 May 23 -
#India
Suresh Raina: సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్‌కౌంటర్
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) బంధువులను హతమార్చిన నిందితుడు రషీద్ ను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. రషీద్‌పై 50 వేల రూపాయల రివార్డు ప్రకటించారు.
Published Date - 08:27 AM, Sun - 2 April 23 -
#India
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఐదుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హరమావు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దంపతులు, ముగ్గురు పిల్లలు సజీవదహనమయ్యారు.
Published Date - 10:13 AM, Sun - 12 March 23 -
#India
Leopard: కొడుకు కోసం చిరుతతో తల్లి పోరాటం.. ఎక్కడంటే..?
బిజ్నోర్‌లో ఓ తల్లి తన బిడ్డను కాపాడేందుకు చిరుతపులి (Leopard)తో పోరాడింది. బిడ్డను రక్షించే వరకు ఆ తల్లి పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో తల్లికి కూడా గాయాలయ్యాయి. దాదాపు ఏడు నిమిషాల పాటు చిరుతపులితో కొడవలితో పోరాడింది.
Published Date - 01:31 PM, Wed - 15 February 23 -
#India
Lucknow Building Collapse: కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో (Lucknow) లోని వజీర్ హసంగంజ్ రోడ్డులో నివాస భవనం కుప్పకూలడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 40-50 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు.
Published Date - 06:25 AM, Wed - 25 January 23