Union Minister
-
#Speed News
Kishan Reddy : పూలబొకేలు, శాలువాలు, స్వీట్లు తేవొద్దు.. ఆ ఒక్క పని చేయండి : కిషన్ రెడ్డి
గంగాపురం కిషన్ రెడ్డి వరుసగా రెండోసారి కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు.
Date : 10-06-2024 - 2:20 IST -
#Telangana
Bandi Sanjay: ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి, బండి రాజకీయ ప్రస్థానం
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో బండి సంజయ్ కుమార్ కు చోటు కల్పించారు . జులై 11, 1971లో జన్మించిన సంజయ్ కుమార్ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి బండి అపర్ణను వివాహం చేసుకున్నాడు.
Date : 09-06-2024 - 3:34 IST -
#India
Scindia : కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
Madhavi Raje Scindia: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. మాధవి రాజే గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్టులో ఉండి ఉదయం 9.28 గంటలకు మరణించారు. లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్‌కు ముందు మాధవి రాజే ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆమె సెప్సిస్‌తో పాటు న్యుమోనియాతో బాధపడింది. ఆమె అంత్యక్రియలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగనున్నాయి. We’re now on WhatsApp. Click to […]
Date : 15-05-2024 - 1:23 IST -
#India
Nitin Gadkari faints : సభా వేదికపైనే స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి గడ్కరీ
Nitin Gadkari faints : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనదైన శైలిలో ప్రసంగాలు చేయడంలో, వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. బీజేపీ నాయకుల్లో ఆయన రూటే సెపరేటు.
Date : 24-04-2024 - 4:56 IST -
#India
Pashupati Paras: బీజేపీకి బిగ్ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి పశుపతి పరాస్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Date : 19-03-2024 - 12:06 IST -
#Speed News
Bullet Train Features : బుల్లెట్ రైలు విశేషాలతో రైల్వే మంత్రి వీడియో వైరల్.. చూసేయండి
Bullet Train Features : గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగం.. కేవలం 2 గంటల్లో 508 కిలోమీటర్ల ప్రయాణం.. నదులపై 24 వంతెనలు.. ఈవివరాలతో భారతదేశపు తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది.
Date : 13-02-2024 - 9:00 IST -
#India
Deepfake Videos : డీప్‌ఫేక్ వీడియోలకు కళ్లెం.. కొత్త చట్టం తెచ్చే యోచన
Deepfake Videos : ‘‘డీప్ ఫేక్ వీడియోలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది.
Date : 22-11-2023 - 3:44 IST -
#India
Nitin Gadkari Biopic : 27న ‘గడ్కరీ’ బయోపిక్ రిలీజ్.. స్టోరీలో ఏముంది ?
Nitin Gadkari Biopic : నితిన్ గడ్కరీ... సామాన్య నాయకుడు కాదు. ఒకప్పుడు బీజేపీలో ప్రధానమంత్రి పోస్టుకు పోటీ పడిన దిగ్గజ నేత.
Date : 07-10-2023 - 1:45 IST -
#Speed News
Ration Card: మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి
రేషన్‌కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు.అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులకు […]
Date : 29-09-2023 - 5:59 IST -
#India
No To Early Elections : ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు.. కేంద్ర సర్కారు స్పష్టీకరణ
No To Early Elections : ఈ ఏడాది డిసెంబరులో లేదా 2024 జనవరిలో జమిలి ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం జరుగుతున్న తరుణంలో కేంద్రం స్పందించింది.
Date : 03-09-2023 - 2:22 IST -
#India
First 3D Building : దేశంలోనే తొలి 3D పోస్టాఫీసు ప్రారంభం.. వీడియో చూడండి
First 3D Building : సాధారణంగా ప్రింటర్ ద్వారా కాగితంపై ముద్రణ జరుగుతుంది.. కానీ ఆధునిక సాంకేతికతతో ప్రింటింగ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించింది..
Date : 18-08-2023 - 1:03 IST -
#Speed News
Guwahati Airport: కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా మనకు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నారు. టెక్నికల్ సమస్యలు, అలాగే ఇతర కారణాలవల్ల ఫ్లైట్లను ఎమర్జెన్
Date : 04-06-2023 - 8:45 IST -
#Covid
Union Minister Jyotiraditya Scinda: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా.. స్వయంగా ట్విట్టర్ వేదిక వెల్లడి
కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Union Minister Jyotiraditya Scinda) కరోనా (Corona) బారిన పడ్డారు. జ్యోతిరాదిత్య సింధియా కోవిడ్ (Covid-19) రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది.
Date : 18-04-2023 - 6:33 IST -
#India
Union Minister Injured: కేంద్రమంత్రికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి (Union Minister) సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.
Date : 17-03-2023 - 6:21 IST -
#Telangana
Kishan Reddy Nephew: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంలో విషాదం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కుటుంబంలో విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గురువారం రోజు గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.
Date : 24-02-2023 - 7:49 IST