Ukraine Russia War
-
#Special
Dooms Day Device: ప్రపంచ దేశాలను నాశనం చేసే రష్యా డెడ్ హ్యాండ్ సిస్టమ్.. ఎలా పని చేస్తుందంటే..!
ఉక్రెయిన్ ను కబళించేయాలన్న కసి రష్యాలో అణువణువునా కనిపిస్తోంది. రాజ్యకాంక్ష ఆ స్థాయిలో ఉంది. అందుకే ఎన్ని దేశాలు చెప్పినా పుతిన్ అస్సలు ఖాతరు చేయడం లేదు.
Date : 06-03-2022 - 10:10 IST -
#Speed News
Ukraine Russia War: ఐరోపా కంట్రీస్ జస్ట్ మిస్..?
ఉక్రెయిన్, రష్యా మధ్య మొదలైన యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలోఈరోజు ఎనర్హోదర్ నగరంలోని ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన జాపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ రష్యా తన అధీనంలోకి తీసుకుంది. క్షిపణులతో దాడి చేసి మరీ ప్లాంట్‌ను అధీనంలోకి తీసుకుంది. ఈ సందర్బంగా ప్లాంట్ వద్ద మంటలు వ్యాపించడంతో కొంత ఆందోళన వ్యక్తమయినా మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే దీని వల్ల న్యూక్లియర్ రేడియేషన్ పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక జపోరిజ్జియా […]
Date : 04-03-2022 - 4:48 IST -
#India
Ukraine Russia War: అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడులు.. పేలితే యూరప్ మొత్తం నాశనం..!
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల మధ్య ఒక వైపు చర్చలు, మరో వైపు యుద్ధం కొనసాగుతూనే ఉందది. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ కేంద్రం టార్గెట్‌గా రష్యా సైనిక దళం బాంబుల వర్షం కురిపిస్తుంది. రష్యా దాడులతో జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంటులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని స్థానిక అధికారులు మీడియాకు తెలిపుతూ ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో రష్యా […]
Date : 04-03-2022 - 11:56 IST -
#India
Petrol Price Hike : 125రూపాయలకు చేరనున్న లీటర్ పెట్రోల్..?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపధ్యంలో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది
Date : 03-03-2022 - 11:00 IST -
#Speed News
Ukraine Russia War: రష్యా ఎటాక్స్‌తో.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ నేధ్యంలో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏడో రోజు కూడా రష్యా, ఉక్రెయిన్ పై తన దాడులను తీవ్రతరం చేసింది. ఇక ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్ర కొనసాగిస్తున్న నేపధ్యంలో, రష్యా సైనిక దళాల ఎటాక్స్‌తో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై పూర్తి పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రష్యన్ బలగాలు కీవ్‌ను చుట్టుముడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సుమారు […]
Date : 02-03-2022 - 9:56 IST -
#India
Ukraine War : ఉక్రెయిన్ ‘మెడిసిన్’ గోడు
ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. అక్కడికి వెళ్లిన విద్యార్థులు ఎక్కువగా ఎంబీబీఎస్ కోర్సు చేస్తున్నారు.
Date : 01-03-2022 - 4:12 IST -
#Trending
Indo-Ukrainian couple: అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి!
ఒకరు ఇండియన్.. మరొకరు ఉక్రెనియన్.. దేశాలు వేరు.. మతాలు వేరు.. అయితేనేం వాళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
Date : 01-03-2022 - 1:05 IST -
#Trending
Ukraine Atomic Fear : ఉక్రెయిన్ పై అణుబాంబ్ పేలనుందా?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అణ్వాయుధాల ప్రయోగం దిశగా వెళుతోంది. అణుబాంబ్ ను వేయడానికి అణుదళాన్ని రష్యా సిద్ధం చేసింది.
Date : 28-02-2022 - 4:03 IST -
#Speed News
Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. అమెరికా పై ఉత్తర కొరియా సెన్షేషన్ కామెంట్స్..!
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర వరుసగా ఐదో రోజుకూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్- రష్యాల మధ్య వార్ తలెత్తడానికి కారణం అమెరికానే అని ఉత్తర కొరియాఘాటుగా స్పందించింది. నియంత పాలన సాగే ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం గమనార్హం. రష్యా తమ దేశ భద్రత కోసం చేసిన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తూ అమెరికా తన మిలటరీ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికే ప్రయత్నించిందని ఉత్తర కొరియా ఆరోపించింది. ఉక్రెయిన్ సంక్షోభానికి అసలు సిసలు కారణం అమెరికాయేనని […]
Date : 28-02-2022 - 3:35 IST -
#Speed News
Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర.. తాలిబాన్లు షాకింగ్ స్టేట్‌మెంట్
అధికారంలో ఉన్న అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వంపై దాడి చేసి ఆక్రమించుకున్న తాలిబాన్లు సైతం రష్యాను శాంతిగా ఉండమంటూ సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో 20 వేల మంది గెరిల్లా ఆర్మీని పంపేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. రష్యా తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు […]
Date : 26-02-2022 - 4:54 IST -
#Speed News
Ukraine Russia War: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపధ్యంలో(UNSC), తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై యూఎన్ఎస్‌సీ నిర్వహించిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా […]
Date : 26-02-2022 - 3:48 IST -
#India
Indians in Ukraine : ఉక్రెయిన్ విద్యార్థుల `పాస్ పోర్ట్` ల గల్లంతు
ఓ కన్సల్టెన్సీ నిర్వాకం కారణంగా ఉక్రెయిన్లో వేలాది మంది విద్యార్థుల వద్ద పాస్ పోర్ట్ లు లేకుండా రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
Date : 26-02-2022 - 12:33 IST -
#India
Cyber Attack On Ukraine : సైబర్ దాడులతో ‘ఉక్రెయిన్’ నిర్వీర్యం
ఉక్రెయిన్ పై సైబర్ దాడి రూపంలో మూడో కన్ను తెరిచింది. సైబర్ అటాక్ లు , హ్యాకింగ్ చేయడంలో రష్యా సాంకేతిక పరిజ్ఞానం అపారం
Date : 25-02-2022 - 5:16 IST -
#India
Russia Ukraine War : ప్రమాదంలో ‘విమానయానం’
ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లోని గగనతలంపై పౌర విమానాలు నడపొద్దని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఆదేశించింది.
Date : 25-02-2022 - 4:13 IST -
#Speed News
Ukraine Russia War: రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!
ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టించిన రష్యా, ఆ దేశం పై రెండో రోజు కూడా బాంబలు వర్షం కురిపిస్తుంది.
Date : 25-02-2022 - 10:41 IST