HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Russia Attacks Ukraine Suffocated

Ukraine Russia War: రష్యా ఎటాక్స్‌తో.. ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి..!

  • Author : HashtagU Desk Date : 02-03-2022 - 9:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Russia Attacks Ukraine
Russia Attacks Ukraine

రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ నేధ్యంలో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఏడో రోజు కూడా రష్యా, ఉక్రెయిన్ పై తన దాడులను తీవ్రతరం చేసింది. ఇక ఉక్రెయిన్‌లో రష్యా దండ‌యాత్ర కొన‌సాగిస్తున్న నేప‌ధ్యంలో, ర‌ష్యా సైనిక ద‌ళాల‌ ఎటాక్స్‌తో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ పై పూర్తి పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్ప‌టికే రష్యన్‌ బలగాలు కీవ్‌ను చుట్టుముడుతున్నాయని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌ధ్యంలో సుమారు 64 కిలోమీటర్ల పొడవైన యుద్ధ ట్యాంకుల కాన్వాయ్‌ కీవ్‌లోకి ఎంటరైందని ఇంట‌ర్ నేష‌న‌ల్ మీడియా పేర్కొంది. ఇక ఇప్ప‌టికే ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు, అక్క‌డ సైనిక స్థావ‌రాల‌తో పాటు జ‌నావాస‌ ప్రాంతాల్లో కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అంతే కాకుండా అక్క‌డ ర‌ష్య‌న్ ద‌ళాలు మిస్సైల్స్‌, ఫిరంగులతో ఎటాక్స్‌ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే 56 రాకెట్లు, 113 క్షిపణులను ర‌ష్యా సైన్యం ప్రయోగించింద‌ని తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • russia
  • ukraine
  • Ukraine Russia War

Related News

Putin Vs Trump

అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్‌తో దోస్తీకి పుతిన్ వ్యూహం!

Russia: సరిగ్గా నాలుగేళ్ల కిందట ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలుపెట్టింది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది. అందుకే నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా డాలర్ చెల్లింపుల వ్యవస్థలోక

  • Whatsapp Black In Russia

    Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

Latest News

  • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

  • బంగ్లాదేశ్‌కు ప్ర‌ధాని మోదీ?!

  • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

  • Valentine’s Day : లవ్ అంటే అమ్మ తంతుంది..యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

Trending News

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

    • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd