Ukraine Russia War
-
#Trending
USA : ఉక్రెయిన్‌కు గట్టి షాకిచ్చిన అమెరికా..ఆయుధాల సరఫరా నిలిపివేత
ఈ విషయంను పెంటగాన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, తమ దేశానికి అవసరమైన ఆయుధ నిల్వలపై సమీక్ష నిర్వహించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కీవ్‌కు పంపించాల్సిన కొన్ని కీలకమైన ఆయుధాలు, ఇప్పటికే అమెరికాలో తక్కువ నిల్వలతో ఉన్నట్లు గుర్తించారు.
Date : 02-07-2025 - 10:53 IST -
#Trending
North Korea : ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు ఉత్తరకొరియా అండ: పాంగ్యాంగ్‌లో కీలక భేటీ
ఈ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. "ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా చేపడుతున్న చర్యలకు తాము పూర్తిగా మద్దతిస్తున్నాం. అంతర్జాతీయ రాజకీయాల్లో రష్యా తీసుకుంటున్న స్థానానికి ఉత్తరకొరియా పూర్తిస్థాయి మద్దతు అందిస్తుంది" అని ప్రకటించారు.
Date : 05-06-2025 - 12:32 IST -
#World
Elon Musk : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోటోషూట్‌లపై ఎలోన్ మస్క్ ఫైర్
Elon Musk : ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీపై టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతున్న సమయంలో, జెలెన్‌స్కీ తన భార్యతో కలిసి ఫొటోషూట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై మస్క్, రిపబ్లికన్ నేతలు, , డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Date : 21-02-2025 - 10:32 IST -
#World
Russia-Ukraine War : ఉక్రెయిన్ ఫై మరోసారి దాడి చేసిన రష్యా
రష్యా క్షిపణిని ప్రయోగించడంతో ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో ఉన్న పోస్టల్ డిపో భవనం ధ్వంసమైంది
Date : 22-10-2023 - 8:01 IST -
#World
Russia-Ukraine war: పాపం ఉక్రెయిన్..! నోవా కఖోవ్కా డ్యామ్ పేల్చివేత.. రష్యా పనేనన్న జెలెన్ స్కీ.. అంతలేదన్న రష్యా
ఉక్రెయిన్(Ukraine)లో రష్యా(Russia) ఆక్రమించుకున్న సిటీలోని నోవా కఖోవ్కా డ్యామ్(Nova Kakhovka Dam)ను పేల్చివేశారు.
Date : 06-06-2023 - 9:30 IST -
#World
US Sanctions On China: చైనాపై మరోసారి అమెరికా ఆంక్షలు..?
ఉక్రెయిన్‌లో తన యుద్ధానికి బీజింగ్.. రష్యాకు సైనిక సహాయాన్ని అందిస్తే, చైనాపై కొత్త ఆంక్షలు (Sanctions) విధించే అవకాశం గురించి యునైటెడ్ స్టేట్స్ సన్నిహిత మిత్రదేశాలతో మరింత మాట్లాడవచ్చని యుఎస్ అధికారులు తెలిపారు.
Date : 02-03-2023 - 10:58 IST -
#Speed News
Ukraine-Russia War: 2 లక్షల మంది సైనికులతో కీవ్ పై దాడికి దిగనున్న రష్యా?
ఉక్రెయిన్ దేశంపై ఇంకా రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులలో భాగంగా ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసం
Date : 16-12-2022 - 3:27 IST -
#Speed News
5,500 troops Killed: 2 వారాల్లో 2,218 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి.. మరో 3వేల మందికి గాయాలు
రష్యా సైన్యం దాడుల్లో ఉక్రెయిన్ సైనికుల మరణాలు ఆగడం లేదు. గత 2 వారాల్లోనే దాదాపు 2,218 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు.
Date : 05-07-2022 - 7:52 IST -
#India
Ukraine Russia War: సామాన్యులపై రష్యా ఉక్రోషం..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది. ఈ క్రమంలో ఐసీజే ఆదేశాలను తాము పాటించబోమని రష్యా తేల్చిచెప్పింది. ఇక తాజాగా ఉక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ సైనిక స్థావరాలతో పాటు, జనావాసాల పై బాంబులతో విరుచుకుపడుతుందది. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాకు ధీటుగానే బదులిస్తుంది. ఈక్రమంలో ఇప్పటి వరకు 14 వేల మంది రష్యా సైనికుల్ని […]
Date : 18-03-2022 - 1:03 IST -
#India
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో ఉన్న మరో 50 మంది భారతీయులు
ఉక్రెయిన్ లో సుమారు 50 మంది భారతీయ పౌరులు ఇప్పటికి అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే వీరిని తిరిగి భారత్ కు తరలించేందుకు తీసుకోవాల్సిన మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత హంగేరీ, పోలాండ్, రొమేనియా మరియు స్లోవేకియా నుండి ప్రత్యేక విమానాలతో సహా 22,500 మందికి పైగా జాతీయులు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చారు. రెండు మూడు రోజుల క్రితం వరకు దాదాపు 50 మంది భారతీయులు […]
Date : 18-03-2022 - 9:59 IST -
#Speed News
Ukraine Russia War: కీవ్‌కు దగ్గరగా రష్యా సేనలు..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రష్యా సైనిక బలగాలు వేగంగా కీవ్ వైపు కదులుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు వారాలు నుంచి ఉక్రెయిన్‌తో భీకర యుద్దం జరుగుతున్నా, రష్యా సేనలు కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు రష్యా బలగాలు కీవ్‌కు చేరువ అవుతున్నాయి. 19రోజులైనా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చేజిక్కించుకోలేకపోవడంతో దాడులు […]
Date : 16-03-2022 - 10:12 IST -
#India
Ukraine Russia War: యుద్ధం ఆపమని పుతిన్ చెప్పినా.. రష్యా సైన్యం వినడం లేదా? ఎందుకు?
యుద్ధం మొదలు పెట్టడమే దేశాధినేతల చేతుల్లో ఉంటుంది. కానీ దానిని ఆపడం వారికి సాధ్యం కాదు. ఇప్పుడదే పరిస్థితి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫేస్ చేస్తున్నారా? ఆయన చెప్పిన మాటలను ఆయన సైన్యమే వినడం లేదా? ఎందుకంటే దాదాపు మూడు వారాలుగా రష్యా బలగాలు ఉక్రెయిన్ తో పోరాడుతున్నాయి. రాజధాని కీవ్ తో పాటు ముఖ్య నగరాలను కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి. దీంతో సైన్యమంతా బాగా నీరసించిపోయింది. అందుకే ఈ విషయంలో పుతిన్ సర్దిచెప్పినా […]
Date : 15-03-2022 - 9:30 IST -
#Speed News
Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా బలగాలు..!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య 17 రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఆపాలని ప్రపంచ దేశాలు మొత్తుకున్నా పుతిన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ పై దండయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధానితో పాటు అన్ని ప్రధాన నగరాలపై రష్యా సైనిక దళం బాంబులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో మరి కొన్ని గంటల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక […]
Date : 12-03-2022 - 1:40 IST -
#India
Ukraine Russia War: రష్యా చేతికి ఉక్రెయిన్ రాజధాని.. కీవ్‌లో ప్రవేశించిన పుతిన్ ఫోర్స్..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య పలుసార్లు జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో 16వ రోజు ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు రష్యా సైనిక బలగాలు అనుకున్నది సాధించాయని తెలుస్తుంది. 17 రోజులుగా ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతన్నా, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా సైనిక […]
Date : 12-03-2022 - 11:05 IST -
#Trending
Ukraine President Zelensky : దమ్మున్నోడు..దుమ్ములేపే ఛాలెంజ్.!
ఉక్రెయిన్ అధ్యక్షుడు దమ్మున్నోడు. పోలెండ్ కు పారిపోయాడని ప్రచారం చేస్తోన్న రష్యాకు నేరుగా లోకేషన్ షేర్ చేశాడు.
Date : 08-03-2022 - 2:50 IST