Uddhav Thackeray
-
#India
Maharashtra Politics Judgment : ఉద్ధవ్ సర్కారును పునరుద్ధరించలేం : సుప్రీం
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రేను తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోకుండా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే తమ ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించింది. పార్టీలో తలెత్తిన సంక్షోభంపై శివసేన (ఉద్ధవ్ వర్గం), శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి గురువారం తీర్పు (Maharashtra Politics Judgment) వెలువరించింది.
Published Date - 05:58 PM, Thu - 11 May 23 -
#Speed News
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై పరస్పర విమర్శలు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు విచారించింది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరిస్తూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని తీసుకోలేమని,
Published Date - 03:26 PM, Thu - 11 May 23 -
#India
NCP New Chief: నేడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ఎంపిక..!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ రాజీనామా ప్రకటన వెలువడినప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడి (NCP New Chief)గా ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్ శుక్రవారం (మే 5) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Published Date - 08:04 AM, Fri - 5 May 23 -
#India
Shiv Sena: ఉద్దవ్ వర్గానికి షాక్… షిండే వర్గానికే విల్లు బాణం గుర్తు
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన పార్టీ పై పట్టు కోల్పోయి అధికారం చేజార్చుకున్న ఉద్దవ్ థాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది.
Published Date - 09:00 PM, Fri - 17 February 23 -
#India
Maharashtra Divide: మహా వికాస్ ఆగాడీ కథ ముగిసినట్టేనా..?
కాంగ్రెస్, NCPలకు ఉద్ధవ్ ఠాక్రే దూరం జరుగుతున్నారా.. ముంబైలో ఇప్పుడిదే హాట్ టాపిక్.
Published Date - 10:55 AM, Tue - 24 January 23 -
#India
Shiv Sena: శివసేనకు భారీ షాక్.. పార్టీ మార్చేసిన 90 మంది లీడర్లు
మహారాష్ట్ర ఉద్దవ్‌ఠాక్రే శివసేన (Shiv Sena)కు భారీ షాక్ తగిలింది. దాదాపు 90 మంది నేతలు పార్టీ మార్చేశారు. వారంతా శుక్రవారం సీఎం షిండే సమక్షంలో బాలసాహెబ్ శివసేన పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ చేరికల్లో ఎక్కువగా నాసిక్, పర్బానీ ప్రాంత నేతలే ఉన్నారు.
Published Date - 08:21 AM, Sat - 7 January 23 -
#India
బీజేపీకి ద్రోహం చేసినోళ్లను వదలం: కేంద్ర మంత్రి అమిత్ షా
ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి ద్రోహం చేశారని, ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి, బీజేపీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా సోమవారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో అన్నారు
Published Date - 04:15 PM, Mon - 5 September 22 -
#India
Maharashtra : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు… సీఎంగా ఫడ్నవీస్..?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే వైదొలగడంతో బీజేపీ శిబిరంలో సంబరాలు మొదలైయ్యాయి. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద బీజేపీ నేతలు స్వీట్లు పంచుతూ, నినాదాలు చేస్తూ కనిపించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఉద్ధవ్ రాజీనామా చేసిన వెంటనే ముంబైలోని తాజ్ […]
Published Date - 09:27 AM, Thu - 30 June 22 -
#India
Uddhav Thackeray Resigns: బలపరీక్షకు ముందే సీఎం పదివికి ఉద్ధవ్ థాకరే రాజీనామా!
తాజాగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపుకు సమయం ఆసన్నమయింది.
Published Date - 10:05 PM, Wed - 29 June 22 -
#India
Mrs Thackeray: రంగంలోకి సీఎం ఉద్ధవ్ భార్య.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చలు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అస్సాంలోని గౌహతి క్యాంప్ నుంచి బయటికి అడుగుపెట్టడం లేదు.
Published Date - 11:54 AM, Sun - 26 June 22 -
#India
Maharashtra Politics : శివసేనకు షాక్, షిండే కొత్త పార్టీ
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతోంది. పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని ఏ పార్టీకి ఆ పార్టీ పావులు కదుపుతున్నాయి
Published Date - 05:00 PM, Sat - 25 June 22 -
#India
Maharashtra : `విశ్వాసం` పరీక్ష దిశగా `మహా` సర్కార్
మహారాష్ట్ర రాజకీయం మలుపులు తిరుగుతోంది. తాజాగా ఏక్ నాథ్ షిండే బదులుగా అజయ్ చౌదరిని శివసేన గ్రూప్ లీడర్‌గా నియమించారు. ఇప్పటి వరకు శాసన సభలో షిండే పోషించిన పాత్రను చౌదరికి అప్పగిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామం ద్వారా అధికార కూటమి బలపరీక్ష కు వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు అర్థం అవుతోంది. మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీహరి మాట్లాడుతూ, షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేల […]
Published Date - 09:00 PM, Thu - 23 June 22 -
#India
Maharashtra Politics : మహారాష్ట్ర ప్రభుత్వం ఔట్?
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. సుమారు 23 మంది శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. అ
Published Date - 05:04 PM, Tue - 21 June 22 -
#South
Tamil Nadu CM Stalin : కేసీఆర్, ఉద్దవ్ ఠాక్రే బాటలో స్టాలిన్.. గవర్నర్ అధికారాలు ప్రభుత్వానికే దక్కేలా అడుగులు!
తమిళనాడులో ఎవరూ ఊహించని పరిణామం ఒకటి చోటుచేసుకుంది. గవర్నర్ కు ఉన్న అధికారాల్లో ఒకదానిని సొంతం చేసుకునేలా ముఖ్యమంత్రి స్టాలిన్ పావులు కదిపారు.
Published Date - 12:08 PM, Tue - 26 April 22 -
#India
Uddhav Thackeray : హిందుత్వంపై బీజేపీ,సేన ఫైట్
హిందుత్వంపై బీజేపీ, శివసేన రాజకీయ రాద్దాంతం మొదలుపెట్టాయి. పేపర్ మీద మాత్రమే శివసేన హిందుత్వ ఉంటుందని బీజేపీ సరికొత్త స్లోగన్ అందుకుంది.
Published Date - 05:27 PM, Mon - 24 January 22