HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Turmeric News

Turmeric

  • Dye Hair

    #Life Style

    Dye Hair : తెల్లజుట్టుతో విసిగిపోయారా, పసుపులో కొన్ని పదార్థాలు కలిపి రాస్తే నల్లగా నిగనిగ!

    జుట్టు తెల్లబడడం ఎవరికీ ఇష్టముండదు. అలాంటివారు జుట్టుని నల్లగా మార్చుకునేందుకు హెయిర్ కలర్స్, డైలు వాడుతుంటారు. దీని వల్ల జుట్టు నల్లగా మారుతుంది. కానీ, మార్కెట్లో దొరికే డైలలో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఇవి అలర్జీలకి కారణమవుతాయి. దురద, కురుపులు, రాషెస్ వంటి సమస్యలొస్తాయి. అంతేకాకుండా, జుట్టు కూడా పాడవుతుంది. అలా కాకుండా జుట్టుని నేచురల్‌గానే నల్లగా మార్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. తెల్లజుట్టు ఉంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. […]

    Published Date - 01:13 PM, Fri - 21 November 25
  • Turmeric Pepper Drink

    #Life Style

    Turmeric Pepper Drink: ‎ఖాళీ కడుపుతో ఈ మ్యాజిక్ డ్రింక్ తాగితే చాలు.. హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే లేదు?

    Turmeric Pepper Drink: ‎ఖాళీ కడుపుతో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే చాలు కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు అని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి?దాని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Published Date - 06:45 PM, Sun - 16 November 25
  • Glow Skin

    #Life Style

    ‎Glow Skin: ఒక్కరోజులోనే మెరిసిపోయే గ్లోయింగ్ స్కిన్ కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

    ‎Glow Skin: ఒక్కరోజులోనే మెరిసిపోయే అందం మీ సొంతం కావాలి అంటే అందుకు ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటిస్తే మెడిసిన్ బ్లోయింగ్ స్కిన్ సొంతం అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Published Date - 07:00 AM, Mon - 13 October 25
  • Do you know how many benefits your body gets if you eat this together with jaggery?!

    #Health

    Jaggery And Turmeric : బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే శరీరానికి ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?!

    పసుపులో ఉండే కర్క్యుమిన్ (Curcumin) అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వలన హానికరమైన రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

    Published Date - 02:51 PM, Thu - 21 August 25
  • Don't donate these items in the evening.. Let's find out which items should not be given..!

    #Devotional

    Spiritual : సాయంత్రం వేళ ఈ వస్తువులు దానం చేయవద్దు.. ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకుందాం..!

    సాయంత్రం సమయంలో పాలు, పెరుగు, ఉప్పు వంటి తెల్లటి వస్తువులను ఇతరులకు ఇవ్వడం శుభదాయకం కాదు. ఇవి శుక్రగ్రహానికి సంబంధించినవిగా పరిగణించబడతాయి. శుక్రుడి స్థితి బలహీనమైతే, మనలో ఆర్థిక స్తిరత తగ్గి, లావాదేవీలు గందరగోళంగా మారుతాయి.

    Published Date - 07:18 PM, Fri - 11 July 25
  • Pigmentation

    #Life Style

    Pigmentation Removal : పిగ్మెంటేషన్​తో బాధపడుతున్నారా ?

    Pigmentation Removal : యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు, బీన్‌లు, బెర్రీస్ వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది

    Published Date - 06:46 AM, Mon - 21 April 25
  • Vastu Tips

    #Health

    Vastu Tips: పొరపాటున కూడా వంటగదిలోని ఈ వస్తువులను అప్పుగా అస్సలు తీసుకోకండి.. అప్పుగా కూడా ఇవ్వకండి!

    ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే వంట గదిలోని వస్తువులను పొరపాటున కూడా అప్పుగా తీసుకోకూడదని అలాగే అప్పుగా కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు పండితులు. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Published Date - 10:00 AM, Sun - 6 April 25
  • Beauty Tips

    #Health

    Beauty Tips: ఎండల్లో మీ చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూపర్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

    వేసవికాలంలో వచ్చే చెమట, దురద, ఎరుపు వంటి చర్మ సమస్యలు రాకుండా ఉండాలి అంటే స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట.

    Published Date - 10:03 AM, Thu - 3 April 25
  • Maa Lakshmi Blessings

    #Devotional

    Lakshmi Devi: ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే?

    లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అమ్మ వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే వస్తువులను గుమ్మానికి కడితే అమ్మవారు ఇల్లు వదిలి వెళ్ళదని చెబుతున్నారు.

    Published Date - 01:00 PM, Fri - 28 March 25
  • Turmeric

    #Life Style

    Turmeric: ముఖానికి పసుపు పూసుకుంటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

    ముఖ సౌందర్యం కోసం ముఖానికి పసుపు రాసుకునే స్త్రీలు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని చెబుతున్నారు. మరి పసుపు రాసుకునే ముందు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Published Date - 05:04 PM, Sun - 23 March 25
  • Cracked Reel

    #Life Style

    Cracked Heel: పగిలిన మడమలతో నడవలేక పోతున్నారా.. అయితే ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మాయం అవడం ఖాయం!

    పగిలిన మడమలతో రాత్రిళ్ళు పడుకోవడానికి కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడేవారు తప్పకుండా కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.

    Published Date - 05:00 PM, Fri - 21 March 25
  • Vasthu Tips

    #Devotional

    Vasthu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఇలా చేస్తే చాలు.. జరగబోయే అద్భుతాన్ని అస్సలు నమ్మలేరు!

    వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల నియమాలను పాటించడం వల్ల తప్పకుండా అంతా మంచే జరుగుతుందని సమస్యలు అన్నీ కూడా మటుమాయం అవుతాయని పండితులు చెబుతున్నారు.

    Published Date - 03:00 PM, Mon - 17 March 25
  • Turmeric Drink

    #Health

    Turmeric Drink : ఈ క‌షాయం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

    Turmeric Drink : ఇది వంటల్లో ముఖ్యమైన పదార్థమే కాకుండా ఆయుర్వేద చికిత్సలో కూడా విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది

    Published Date - 08:40 AM, Fri - 14 March 25
  • Thursday

    #Devotional

    Thursday: డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే గురువారం రోజు ఇలా చేయాల్సిందే!

    డబ్బుకు సంబంధించిన సమస్యలతో డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్న వారు గురువారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు..

    Published Date - 01:00 PM, Wed - 12 March 25
  • Tulsi Plant

    #Devotional

    Tulsi Plant: తులసి మొక్కకు పసుపు కొమ్మును కడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    తులసి మొక్కకు పసుపు కొమ్ము కడితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Published Date - 02:30 PM, Thu - 6 March 25
  • 1 2 3 →

Trending News

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

Latest News

  • AP Mock Assembly Held on Constitution Day : పిల్లల సభ అదిరింది.. పెద్దల తీరు మారాలి!

  • Simhachalam Temple : మారుతున్న సింహాచల క్షేత్ర రూపురేఖలు.. మొదలైన అభివృద్ధి పనులు!

  • Gold & Silver Rate Today : భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

  • JD Vance Usha Chilukuri Divorce : జేడీ వాన్స్, ఉషా చిలుకూరిలు విడాకులు? క్లారిటీ ఇచ్చిన వీడియో!

  • Dengue Vaccine : ప్రపంచంలోనే ఫస్ట్ సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్ సిద్ధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd