Ts
-
#Telangana
Motorist : తెలంగాణ వాహనదారులకు రవాణా శాఖ హెచ్చరిక..
Motorist : ఎవరైనా పాత వాహన నెంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్‌ను టీజీగా మారిస్తే ట్యాంపరింగ్‌గా భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లైసెన్స్ సైతం రద్దు చేసే ఛాన్స్ ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి కొన్న కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని తెలిపారు.
Date : 20-10-2024 - 7:01 IST -
#Telangana
TS : రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఖరారైంది: మాల్లారెడ్డి
Mallareddy: మేడ్చల్ జిల్లా సుచిత్ర(Suchitra) పరిధిలోని తన భూమి కబ్జా విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి స్పందించారు. రేపు తనకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అపాయింట్ మెంట్(Appointment) ఖరారైందని, ఈ భుమి వ్యవహారాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని, ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాలతో తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. We’re now on WhatsApp. Click to […]
Date : 21-05-2024 - 5:47 IST -
#Telangana
TS : విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వంః హారిశ్ రావు
Electrical System: సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని ఆయన అన్నారు. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంగీకరించలేదన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. We’re now on WhatsApp. Click to Join. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేసిందన్నారు. ఉద్యోగుల […]
Date : 15-05-2024 - 3:52 IST -
#Speed News
TS -TG : ఇకపై ‘టీఎస్’ బదులు ‘టీజీ’.. కేంద్రం గెజిట్ విడుదల
TS -TG : వాహనాల రిజిస్ట్రేషన్‌లో ఇక ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ‘ కనిపించనుంది.
Date : 13-03-2024 - 8:47 IST -
#Telangana
Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరాన్ని బాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హైదరాబాద్ పేరును మార్చాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాడు.
Date : 15-02-2024 - 3:51 IST -
#Telangana
TS to TG: టీఎస్ కాదు ఇకపై టీజీగా నామకరణం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీ పేరుతో పిలిచేవారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీని కాస్త టీఎస్ గా మార్చింది. దీంతో వాహనాల నెంబర్ ప్లేట్ల నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులకు టీఎస్ గా మార్చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి టీఎస్ ని టీజీగా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు
Date : 04-02-2024 - 10:45 IST -
#Andhra Pradesh
AP – TS : వైసీపీలోకి లక్ష్మీనారాయణ? సజ్జలకు`వీవీ` తందానా!
ఏపీ, తెలంగాణ(AP,TS) మళ్లీ కలుస్తాయా? ఉమ్మడి ఏపీ తిరిగి సాకారం అవుతుందా? ఎందుకు రాజకీయాల్లో తరచూ ఈ అంశం తెరమీదకు వస్తుంది?
Date : 09-12-2022 - 12:29 IST -
#Telangana
TS : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త…త్వరలోనే పలు శాఖల్లో 16వేల పోస్టులు భర్తీ..!!
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురందించారు తెలంగాణ సీఎం సోమేశ్ కుమార్. త్వరలోనే పలు శాఖల్లో మరో 16వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాటికి సంబంధించిన అనుమతులకు ఇస్తామన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్థనరెడ్డితో కలిసి పలు శాఖ అధికారులతో సీఎస్ సమీక్షించారు. అనంతరం సోమేష్ కుమార్ మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికి పలు శాఖల్లో మొత్తం 60వేలకు పైగానే పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో […]
Date : 30-11-2022 - 6:00 IST -
#Telangana
YS Viveka Murder Case : తెలంగాణకు వైఎస్ వివేకా హత్య కేసు..త్వరగా పూర్తిచేయాలని సుప్రీం ఆదేశం..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కేసు తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఏపీ నుంచి హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్నతీరుపై ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీలో తమ న్యాయం జరగదని సునీతారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. పిటిషన్ పై […]
Date : 29-11-2022 - 11:57 IST -
#Telangana
Hyderabad : పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..!! వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్..!!
కఠిననిబంధనలు ఎన్ని తీసుకువచ్చినా…మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది. పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటన హయత్ నగర్ మండలం తట్టిఅన్నారంలో జరిగింది. అత్యాచారం సమయంలో నిందితుల వీడియో కూడా తీశారు. ఈవిషయం బయటకు చెబితే …ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు. 10రోజుల తర్వాత మరోసారి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్లీ వీడియో తీసారు. ఈ వీడియోను తోటి విద్యార్థులకు […]
Date : 29-11-2022 - 10:07 IST -
#Telangana
TS NEWS : రైతాంగానికి శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..!!
తెలంగాణ రైతాంగానికి శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు పొందేందుకు, రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రుణ విముక్తి కల్పించనుంది. దీనికి సంబంధించిన వన్ టైం సెటిల్ మెంట్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతులకు ఇది గొప్పఅవకాశమన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం బ్యాంకర్లతో మంత్రి సమావేశం నిర్వహించిన హరీశ్‌రావ్.. వన్ టైం సెటిల్మెంట్ […]
Date : 23-11-2022 - 6:13 IST -
#Telangana
Telangana : విషాదం… పరుగెడుతూ గుండెపోటుతో ఎస్సై అభ్యర్థి మృతి…!!
ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న తపన. దాని కోసం అహర్నిశలు కష్టపడటం. తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఓ ఎస్సై అభ్యర్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సూర్యపేట జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మ్రుతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీకాంత్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. ఇప్పుడు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టు కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల […]
Date : 16-11-2022 - 9:54 IST -
#Telangana
TS : నేడు 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేసీఆర్ శ్రీకారం…!!
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. సర్కార్ ఏర్పాటు చేసిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి నేడు ముహుర్తం ఖరారు చేశారు. సర్కార్ నూతనంగా చేపట్టి నిర్మించిన ఈ 8 వైద్య కళాశాలలను ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా ఏకకాలంలోనే ఆన్ లైన్లో తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల,జగిత్యాలతోపాటు […]
Date : 15-11-2022 - 5:25 IST -
#Telangana
KTR : విద్వేషాలను రెచ్చగొట్టే విభజన శక్తులను మీడియా బయటపెట్టాలి..!!
మతం ముసుగులో విభజన శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని…అలాంటి శక్తుల కుట్రలను మీడియా బహిర్గతం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సహకారంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆద్వర్యంలో మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు కేటీఆర్. కొన్ని పరిశోధనాత్మక కథనాలను […]
Date : 13-11-2022 - 6:52 IST -
#Telangana
TS RTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్…త్వరలోనే జీతాలు పెంపు..!!
టీఎస్ టీఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్. త్వరలోనే 2017పీఆర్సీ అమలు చేస్తామని ఆర్టీసీ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ప్రకటించారు. త్వరలోనే ఈ విషయం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటన చేస్తారని చెప్పారు. కాగా ఆర్టీసీలో పీఆర్సీ ప్రకటనకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక కోడ్ ముగిసింది. దీంతో పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోది. […]
Date : 09-11-2022 - 10:48 IST