Ts
-
#Andhra Pradesh
AP: హారీశ్ రావుకు బొత్స కౌంటర్…వచ్చి చూడాలంటూ…!!
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ ధీటుగా సమాధానం ఇచ్చారు.
Date : 30-09-2022 - 5:59 IST -
#Speed News
TS: వెయ్యికి పైగా ఎంబీబీఎస్ బీ -కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే…!!
స్వరాష్ట్రంలో ఉంటూ డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Date : 29-09-2022 - 12:46 IST -
#Speed News
Mahesh Babu : హీరో మహేశ్ బాబు ఇంటి వద్ద కలకలం…!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటి వద్ద కలకలం రేగింది. ఆయన నివాస ప్రాంగణంలో ఓ ఆగంతకుడు గోడపై నుంచి దూకాడు.
Date : 29-09-2022 - 8:24 IST -
#Telangana
TS : ముగ్గురు TRS ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టుల ప్లాన్..!!
కనుమరుగయ్యారు అనుకున్న మావోయిస్టులు మళ్లీ...కదలికలు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు ఉనికి ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Date : 29-09-2022 - 7:55 IST -
#Telangana
TS: తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు వద్దు…కేంద్రానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం..!!
ఏపీకి విద్యుత్ బకాయిలను చెల్లించే విషయంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
Date : 29-09-2022 - 6:43 IST -
#Speed News
TS: విషాదం…ముగ్గురు చిన్నారులు జలసమాధి..!!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని సోలిపూర్ లో విషాదం నెలకొంది. సోలిపూర్ శివారులోని ఓ వెంచర్ నీటగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 26-09-2022 - 3:52 IST -
#Telangana
Raja Singh: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో మార్మోగిన రాజసింగ్ పేరు..!!
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ ముగింపు సభలో రాజాసింగ్ పేరు మార్మోగింది. బీజేపీ నేతలు వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రాజాసింగ్,..రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు.
Date : 23-09-2022 - 9:07 IST -
#Telangana
NIA Raids : తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా NIA సోదాలు…వందమంది PFIకార్యకర్తల అరెస్టు..!!
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా NIAఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో వంద చోట్ల ఏకకాలంలో సోదాలు జరుపుతోంది.
Date : 22-09-2022 - 10:18 IST -
#Telangana
TS : తెలంగాణలో దసరా సెలవులు కుదింపు..?
తెలంగాణలో దసరా సెలవులను 14 రోజుల నుంచి తొమ్మిది రోజులకు తగ్గించాలని SCERTడైరెక్ట్ ఎం రాధారెడ్డి విద్యాశాఖ డైరెక్టర్ కు లేఖ రాశారు.
Date : 21-09-2022 - 6:11 IST -
#Speed News
Telangana : దళిత బంధుకు రూ. 600కోట్లు రిలీజ్..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వరంలోని TRSసర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు కోసం మంగళవారం రూ. 600కోట్లను విడుదల చేసింది.
Date : 21-09-2022 - 5:59 IST -
#Speed News
TS : రిజిస్ట్రేషన్లకు LRS నిబంధన ఎత్తివేత..!!
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 21-09-2022 - 5:50 IST -
#Telangana
Viral News : ఇండిగో ఫ్లైట్‌లో తెలుగు ప్రయాణికురాలికి అవమానం ..స్పందించిన మంత్రి కేటీఆర్..!!
ఇండిగో ఫ్లైట్ లో ఓ తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
Date : 19-09-2022 - 11:51 IST -
#South
Hyderabad: అర్ధరాత్రి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఏ వీరంగం.
అర్థరాత్రి జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ వీరంగం స్రుష్టించాడు.
Date : 19-09-2022 - 9:17 IST -
#Speed News
Flexes in Hyderabad : హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం… అమిత్ షా గారు తెలంగాణకు ఏమైనా ఇచ్చేది ఉందా?…ఏదైనా ప్రకటన చేస్తారా?
తెలంగాణ విమోచన దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ జరగనున్న ఈ వేడుకలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది.
Date : 17-09-2022 - 8:03 IST -
#Speed News
TS : రేపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు..!!
తెలంగాణ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాడు సెలవు దినంగా ప్రకటించింది సర్కార్.
Date : 16-09-2022 - 8:12 IST