HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Truck News

Truck

  • Road Accident

    #Speed News

    Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!

    ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    Published Date - 09:38 PM, Sun - 2 November 25
  • Uttar Pradesh Road Accident

    #Speed News

    Uttar Pradesh: రహదారి రక్తసిక్తం..ట్రాక్టర్‌-లారీ ఢీకొని పది మంది మృతి

    Uttar Pradesh: మిర్జాపూర్‌లో ట్రాక్టర్‌-ట్రాలీని ట్రక్కు ఢీకొని పది మంది మృతి, ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన 3 మందిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరుగుతోంది. రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎస్పీ మరియు ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    Published Date - 09:48 AM, Fri - 4 October 24
  • Maihar Road Accident

    #Speed News

    Maihar Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి

    Maihar Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రయాగ్‌రాజ్‌ నుంచి నాగ్‌పూర్‌ వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న రాళ్లతో కూడిన డంపర్‌ లారీని ఢీకొట్టింది.

    Published Date - 08:48 AM, Sun - 29 September 24
  • Truck fell from the bridge..Traffic jam for 5 hours

    #India

    Thane : బ్రిడ్జ్‌పై నుండి పడ్డ ట్రక్కు..5 గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌

    34 టన్నుల కెమికల్‌తో కూడిన ట్రక్కు హర్యానా నుంచి బవాల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని థానే పౌరసంఘం విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి తెలిపారు. ట్రక్కు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.

    Published Date - 07:09 PM, Wed - 4 September 24
  • Road Accident

    #Speed News

    Road Accident: ఐదుగురు మహిళ రైతులను పొట్టన పెట్టుకున్న లారీ

    షోలాపూర్‌లోని కరాడ్-పంధర్‌పూర్ హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు వారిపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మహిళా రైతులు నేలకూలగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

    Published Date - 08:42 PM, Tue - 18 June 24
  • Sagar Road Accident

    #Speed News

    Sagar Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీ

    మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖురై సమీపంలో బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు సహా బస్సు, ట్రక్కు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు

    Published Date - 04:28 PM, Thu - 7 March 24
  • Punjab Flyover Fire

    #Speed News

    Punjab Flyover Fire: పంజాబ్‌లో భారీ ప్రమాదం

    పంజాబ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానాలోని ఫ్లైఓవర్‌పై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెప్తున్నారు.

    Published Date - 05:11 PM, Wed - 3 January 24
  • Srinivas Goud

    #Telangana

    Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ నుంచి ఫర్నీచర్ తరలింపు, అడ్డుకున్న ఓయూ విద్యార్థులు

    హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలోని ఫర్నీచర్ , కంప్యూటర్లు, ఇతర వస్తువులను తీసుకెళ్తున్న వారిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు, ఇతర విద్యార్థులు అడ్డుకున్నారు.

    Published Date - 09:27 PM, Wed - 6 December 23
  • Andhra Pradesh

    #Andhra Pradesh

    Andhra Pradesh: తిరుపతిలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

    ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు

    Published Date - 07:04 PM, Sun - 9 July 23
  • Viral Video

    #Off Beat

    Video Viral: నెటిజన్స్ కి నవ్వులు తెప్పిస్తున్న మేకలు.. ఏం చేసాయంటే?

    టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రపంచంలో ఏం జరిగినా కూడా కొద్ది క్షణాల్లోనే ఆ వార్త కాస్త ప్రపంచవ్యాప్తంగా

    Published Date - 04:20 PM, Tue - 25 October 22
  • Mexico Bus Crash

    #Speed News

    Accident : మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం…5గురు దుర్మరణం..!!

    మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.

    Published Date - 04:58 AM, Tue - 18 October 22
  • Assam

    #Trending

    Rhino Hit Truck: ట్రక్కును ఢీకొన్న ఖడ్గమృగం.. సీఎం ట్వీట్ వైరల్!

    అటవీ శాఖాధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం కారణం వణ్య ప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయి.

    Published Date - 12:43 PM, Mon - 10 October 22
  • Viral Video Ktr

    #Speed News

    Viral Video : ట్రక్కుమీదికి వచ్చినా..తప్పించుకున్న వ్యక్తి…వైరల్ వీడియోపై స్పందించిన కేటీఆర్..!!

    సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ వీడియోపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫుట్ పాత్ పై నిలబడి ఉన్న వ్యక్తి ఓ పెద్ద ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్నాడు

    Published Date - 12:21 PM, Mon - 11 July 22

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

  • Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd