Train Accident
-
#Andhra Pradesh
Train Accident : ఏపీలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
Train Accident : విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి విశాఖ - పలాస ప్రత్యేక పాసింజర్ రైలును విశాఖ–రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొన్న ఘటనతో వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి.
Date : 30-10-2023 - 7:42 IST -
#Andhra Pradesh
Vizianagaram : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్రత్యేక ప్యాసింజర్ ట్రైన్ అలమండ-కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ పడకపోవడంతో పట్టాలపై నిలిచి ఉంది. ఆ సమయంలో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి విశాఖ-రాయగడ స్పెషల్ ట్రైన్ ఢీకొట్టింది.
Date : 29-10-2023 - 9:19 IST -
#World
Bangladesh Train Accident : బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..20 మంది మృతి
గోధూళి ఎక్స్ ప్రెస్ రైలు, ఛటోగ్రామ్ వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు
Date : 24-10-2023 - 8:54 IST -
#Speed News
Train Accident: నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. 6 మృతి
నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కు భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినస్ నుంచి వస్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 కోచ్‌లు బీహార్‌లో పట్టాలు తప్పాయని రైల్వే అధికారి తెలిపారు.
Date : 12-10-2023 - 9:53 IST -
#India
Increases Ex Gratia: ఎక్స్‌గ్రేషియా 10 రెట్లు పెంచిన భారతీయ రైల్వే బోర్డు..!
రైలు ప్రమాదంలో మరణించినా లేదా గాయపడినా చెల్లించే ఎక్స్‌గ్రేషియా (Increases Ex Gratia) మొత్తాన్ని భారతీయ రైల్వే బోర్డు 10 రెట్లు పెంచింది. ఈ మొత్తాన్ని చివరిగా 2012- 2013లో సవరించారు.
Date : 21-09-2023 - 8:01 IST -
#South
Coach Catches Fire: రైలు ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య.. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షల నష్ట పరిహారం
తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ (Madurai Railway Station) సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు (Coach Catches Fire) చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మరణించారు.
Date : 26-08-2023 - 2:16 IST -
#Speed News
Train Fire: మధురైలో ఘోర రైలు ప్రమాదం.. 8 మంది మృతి
తమిళనాడులోని మధురై (Madurai)లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్కీపూర్‌కు చెందిన లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో మధురై సమీపంలో మంటలు (Train Fire) చేలరేగాయి.
Date : 26-08-2023 - 9:00 IST -
#Speed News
Udyan Express: బ్రేకింగ్.. బెంగుళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్‌ఆర్) రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో (Udyan Express) మంటలు చెలరేగాయి.
Date : 19-08-2023 - 9:53 IST -
#Speed News
Train Derail: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు
పాకిస్థాన్ (Pakistan)లోని షాజాద్‌పూర్- నవాబ్‌షా మధ్య ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train Derail)లో హజారా ఎక్స్‌ప్రెస్‌లోని సుమారు 10 బోగీలు పట్టాలు తప్పాయి.
Date : 06-08-2023 - 4:00 IST -
#India
Goods Trains Collide: మరో ఘోర రైలు ప్రమాదం.. పశ్చిమ బెంగాల్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఢీ
పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలోని ఓండాలో ఆదివారం తెల్లవారుజామున రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడం (Goods Trains Collide)తో రైలు ప్రమాదం జరిగింది.
Date : 25-06-2023 - 8:25 IST -
#South
Sanghamitra Express: పట్టాలు తప్పిన సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్!
ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. దీంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరిగిపోయి ఉండటంతో చేనేత కార్మికుడు గద్దె బాబు అనే వ్యక్తి అటుగా వెళ్తూ గమనించారు. వెంటనే విషయాన్ని రైల్వే అధికారులకు చేరవేశారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు పలు రైళ్లను వేరే ట్రాక్‌పైకి మళ్లించారు. అదే ట్రాక్‌పై దానాపూర్ నుంచి బెంగళూరు సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ రైలు వెళ్తోంది. రైల్వే […]
Date : 22-06-2023 - 11:46 IST -
#Speed News
Odisha Train Accident: రైలు ప్రమాదంలో 291కి చేరిన మృతుల సంఖ్య
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్లో ఈ రోజు ఒకరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీహార్ నివాసి ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం మృతి చెందాడు.
Date : 17-06-2023 - 6:08 IST -
#Speed News
Durg-Puri Express: బాలాసోర్ రైలు ప్రమాదం మరవకముందే ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. ఏసీ కోచ్ లో మంటలు
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మరవకముందే మరో రైలులో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని నువాపాడా జిల్లాలో దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్ (Durg-Puri Express)లోని ఏసీ కోచ్‌లో గురువారం మంటలు చెలరేగాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.
Date : 09-06-2023 - 9:33 IST -
#India
Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదంలో 3 రైళ్లు ధ్వంసం.. ఆ రైళ్ల నిర్మాణానికి ఎంత డబ్బు ఖర్చవుతుందో తెలుసా..?
ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం (Balasore Train Accident)లోని బాధాకరమైన దృశ్యాన్ని మీరందరూ చూసి ఉంటారు. ఈ ప్రమాదంలో 288 మంది మరణించడమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 09-06-2023 - 8:31 IST -
#Sports
Pakistani Cricketers: ఒడిశా రైలు ప్రమాదం.. విచారం వ్యక్తం చేసిన పాక్ ఆటగాళ్లు
ఇప్పుడు ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు (Pakistani Cricketers) విచారం వ్యక్తం చేశారు. ఇందులో మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ పాల్గొన్నారు.
Date : 06-06-2023 - 12:08 IST