Tollywood Latest News
-
#Cinema
Kanchana 4: భారీ అంచనాలు రేపుతున్న కాంచన 4.. కీలక పాత్రలో స్టార్ నటులు
Kanchana 4: కోలీవుడ్ నుంచి అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ కాంచనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘కాంచన 4’ షూటింగ్ డేట్ ను ప్రకటించగా, 2024 సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ తమిళ పరిశ్రమలో అరంగేట్రం చేసే కాంచన 4లో కథానాయికగా నటించడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టుల విషయంలో సెలెక్టివ్ గా వ్యవహరించే మృణాల్ తన పాత్ర సినిమాకు కీలకమైనప్పుడు […]
Date : 08-06-2024 - 9:48 IST -
#Movie Reviews
Payal Rajput: రక్షణ మూవీ రివ్యూ
సినిమా పేరు : రక్షణ విడుదల తేదీ : జూన్ 07, 2024 తారాగణం: పాయల్ రాజ్ పుత్, శివన్నారాయణ, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాలా దర్శకత్వం, నిర్మాత: ప్రదీప్ ఠాకూర్ తెలుగులో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ పాయల్ రాజ్ పుత్.. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ రక్షణ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే ఈ రివ్యూ చదువాల్సిందే.. […]
Date : 07-06-2024 - 8:41 IST -
#Movie Reviews
Varalaxmi Sarathkumar’s Sabari: శబరి మూవీ రివ్యూ.. ఉత్కంరేపే ఎమోషనల్ డ్రామా!
Varalaxmi Sarathkumar’s Sabari: వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా కొత్త అవతారంతో వచ్చింది. మెయిన్ లీడ్‌గా తెలుగులో ఆమెకు శబరి ఫస్ట్ మూవీ. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా.. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించాడు. మే 3న వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే? కథ సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) చిన్నతనం నుంచి తల్లి ప్రేమను కోల్పోతోంది. సవతి తల్లిని చూస్తే ఎంతో […]
Date : 03-05-2024 - 9:45 IST -
#Cinema
Rajamouli-Mahesh: రాజమౌళి, మహేశ్ మూవీ నుంచి మరో కీలక అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే
Rajamouli-Mahesh: అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఇండియన్ సినిమాగా కాకుండా సరైన ఇంటర్నేషనల్ మూవీగా తెరకెక్కించే యోచనలో రాజమౌళి ఉన్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పలు అగ్రశ్రేణి హాలీవుడ్ స్టూడియోలు సహనిర్మాతలుగా చేరేందుకు రేసులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ డీల్ ను ఖరారు చేస్తున్న రాజమౌళి […]
Date : 21-04-2024 - 7:18 IST -
#Cinema
Boyapati Sreenu: అఖండ 2పై బోయపాటి ఇంట్రస్టింగ్ కామెంట్స్
Boyapati Sreenu: దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాస్ పల్స్ బాగా తెలుసు కాబట్టి ఆయన సినిమాలు యాక్షన్ తో పాటు ఎమోషన్స్ తో కూడుకున్నవి. తన గత చిత్రం స్కంద విడుదల తర్వాత తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే బోయపాటి తాజాగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన తదుపరి ప్రాజెక్టును ప్రకటిస్తానని ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. అఖండ 2 గురించి దర్శకుడు […]
Date : 16-04-2024 - 9:57 IST -
#Cinema
OTT: ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ సరికొత్త రికార్డ్.. ఏకంగా ఇండియా టాప్3 లిస్టులో!
OTT: ఇండియాలోనే అన్ని ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన రీసెంట్ వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ నిలవటంపై షో రన్నర్ మహి వి.రాఘవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను ఎక్కువగా చూసి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి మంచి […]
Date : 04-04-2024 - 11:45 IST -
#Cinema
Suhas: మరో ప్రేమకథకు సుహాస్ గ్రీన్ సిగ్నల్.. ఓ భామ అయ్యో రామ సినిమా షురూ
Suhas: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేంజ్ బ్యాండ్ తో ఆట్టుకున్న ఈ హీరో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఓ భామ అయ్యో రామ చేస్తున్నాడు. మాళవిక మనోజ్ హీరోయిన్. రామ్ గోదాల దర్శకుడు. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు సుహాస్ మాట్లాడుతూ దర్శకుడు మారుతి […]
Date : 30-03-2024 - 11:28 IST -
#Cinema
Sharwanand: శర్వానంద్ ‘మనమే’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది
Sharwanand: హీరో శర్వానంద్ 35వ చిత్రం ‘మనమే. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత. మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ […]
Date : 26-03-2024 - 10:50 IST -
#Cinema
Tollywood: ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా కొత్త సినిమా షురూ!
Tollywood: మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి – శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్. 15 గా రూపొందుతోన్న ఈ చిత్రం సోమవారం (మర్చి 25) ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది . దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి […]
Date : 25-03-2024 - 12:44 IST -
#Cinema
Prithviraj: ఆ పాత్ర కోసం బరువు పెరిగిన స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్
Prithviraj: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” చిత్రం ఈ నెల 28న మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో థియేట్రికల్‌గా విడుదల కానుంది. బెంజమిన్ నవల “గోట్ డేస్” ఆధారంగా అవార్డు గెలుచుకున్న దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలను నిర్వహిస్తోంది. ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది, ఈ […]
Date : 23-03-2024 - 10:02 IST -
#Cinema
Rao Ramesh: రావు రమేష్ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ రిలీజ్
Rao Ramesh: రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఎవరూ చేయని […]
Date : 22-03-2024 - 7:47 IST -
#Cinema
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ పాట విడుదల
Tillu Square: ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఇప్పటికే విడుదలైన ‘టికెటే కొనకుండా’, […]
Date : 18-03-2024 - 11:06 IST -
#Cinema
Radha Madhavam: ‘రాధా మాధవం’ మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది: దర్శకుడు దాసరి ఇస్సాకు
Tollywood: రాధా మాధవం’ మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది.. దర్శకుడు దాసరి ఇస్సాకు వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న […]
Date : 28-02-2024 - 11:33 IST -
#Cinema
Tollywood: దర్శకుడు వీఎన్ ఆదిత్య కు వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్
Tollywood: “మనసంతా నువ్వే”, “నేనున్నాను” వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని […]
Date : 25-02-2024 - 6:18 IST -
#Speed News
Komatireddy: చిరును సన్మానించిన మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. పద్మవిభూషణ్‌తో పాటు చిరు చేసిన సేవలకు భారతరత్నతో పాటు మరిన్ని సన్మానాలు సాధించాలని కోరుకుంటున్నాను అని కోమటిరెడ్డి అన్నారు. చిరంజీవిని శాలువా, పూలబొకేతో సత్కరించారు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిరంజీవికి శుభాకాంక్షలు” అని కోమటిరెడ్డి తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అపాయింట్‌మెంట్ కోరారు. ప్రభుత్వ స్థలాల్లో […]
Date : 26-01-2024 - 8:42 IST