Tiruvuru
-
#Andhra Pradesh
Telugu Desam Party: టీడీపీలో చీలిక.. బయటపడిన విభేదాలు!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరు వేరుగా సమావేశమయ్యాయి.
Date : 06-10-2024 - 6:32 IST -
#Andhra Pradesh
TDP MLA: టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇవ్వటానికి సిద్ధమైన చంద్రబాబు..?
తిరువూరులో సర్పంచ్‌ను తిట్టడంతో అతని భార్య సూసైడ్ అటెంప్ట్ చేయటం, జర్నలిస్టులపై అనుచితంగా మాట్లాడటం, ప్రత్యర్థులపై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలతో ఇటు అధిష్టానానికి మింగుడుపడలేకుండా ఉంది.
Date : 03-10-2024 - 1:16 IST -
#Andhra Pradesh
Kolikapudi Srinivasa Rao : ఆందోళనకు దిగిన కూటమి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు నిర్మిస్తున్న భవనం అక్రమం అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేరుగా ఆందోళనకు దిగారు
Date : 02-07-2024 - 5:06 IST -
#Andhra Pradesh
TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్యర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలు.. ఆయన ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్
ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, ముస్లిం మైనార్టీలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, అన్ని కులాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి […]
Date : 07-03-2024 - 9:29 IST -
#Andhra Pradesh
Chandrababu : నిరుద్యోగ భృతిపై చంద్రబాబు కీలక హామీ…
గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడీపీ పార్టీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జనసేన తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిల్చుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు..తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. కీలక హామీలను ప్రకటిస్తూ..యువతతో పాటు పెద్దవారిలో భరోసా కలిపిస్తున్నారు. ఆదివారం తిరువూరులో జరిగిన ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు..నిరుద్యోగ భృతిపై కీలక హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. […]
Date : 07-01-2024 - 5:16 IST -
#Andhra Pradesh
Kesineni Nani : తిరువూరు సభలో కేశినేని నానికి ముందు వరుసలో సీటు.. ఎంపీ రియాక్షన్ ఇదే..?
టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు సభపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. తిరువూరు సభలో ఆయనకు ముందువరుసలో సీటు కేటాయించారు. సభలో అన్ని చోట్ల ఎంపీ ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టారు. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రోటోకాల్ పాటించామంటూ చెప్పుకోవడానికే సీటు, ఫ్లెక్సీలు వేయించారని ఆయన అన్నారు. రాజీనామాపై తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇదే ప్రోటోకాల్ గతంలో ఎందకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తన పార్టీ ఆఫీసులో జెండాలు తీసేశానని.. బోర్డులు మాత్రమే […]
Date : 07-01-2024 - 1:28 IST -
#Andhra Pradesh
TDP : నేడు తిరువూరులో చంద్రబాబు పర్యటన.. సభకు రావాలని ఎంపీ కేశినేని నానికి అధిష్టానం బుజ్జగింపులు
రా కదిలిరా పేరుతో చంద్రబాబు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కనిగిరిలో తొలిసభతో జోష్ మీద ఉన్న టీడీపీ ఈ రోజు విజయవాడ పార్లమెంట్‌లోని తిరువూరు(ఎస్సీ) నియోజకవర్గంలో నిర్వహిస్తుంది.అధినేత చంద్రబాబు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అంతా సభకు తరలివెళ్తున్నారు. ఇటు పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివెళ్లనున్నారు. దాదాపుగా లక్ష మంది సభకు హాజరవుతారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. తిరువూరు పట్టణం […]
Date : 07-01-2024 - 8:47 IST -
#Andhra Pradesh
Tiruvuru YCP : తిరువూరు వైసీపీకి కొత్త అభ్యర్థి.. తెరమీదకు సామాన్య కిరణ్ పేరు..?
ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీలో అభ్యర్థుల మార్పు శరవేగంగా జరుగుతుంది. దాదాపుగా 100 మంది
Date : 23-12-2023 - 3:31 IST -
#Andhra Pradesh
TDP : తిరువూరు టీడీపీ సీటుపై కన్నేసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
వైసీపీని వీడి టీడీపీకి మద్దతు ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైయ్యారు. ఇప్పటికే నెల్లూరు
Date : 03-11-2023 - 3:18 IST -
#Andhra Pradesh
YSRCP : కన్నీరు పెట్టుకున్న తిరువూరు మున్సిపల్ ఛైరపర్సన్.. ఎమ్మెల్యే రక్షణనిధి తనను..?
తిరువూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయిలో చేరింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే
Date : 13-08-2023 - 4:07 IST -
#Andhra Pradesh
TDP : తిరువూరు, పోలవరం నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష.. నాయకులకు అధినేత క్లాస్..?
ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నారు. రాబోయే
Date : 06-07-2023 - 5:04 IST -
#Andhra Pradesh
Jagan in Tirupur Sabha: నేనే హీరో.. వాళ్ళు విలన్లు! తిరువూరు సభలో జగన్
సినిమాల్లో విలన్లు ఎక్కువగా కనిపిస్తారు. చివరకు హీరో అందరి మీద గెలుస్తాడు. అలాగే దుష్ట చతుష్టయంపై అంతిమ గెలుపు తనదేనని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వేళ..
Date : 19-03-2023 - 8:40 IST -
#Andhra Pradesh
TDP : తిరువూరులో అర్థరాత్రి పోలీసుల హైడ్రామా.. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మునియ్య అరెస్ట్
సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. విద్యాదీవెన పథకానికి సంబంధించిన నిధులను
Date : 19-03-2023 - 7:46 IST -
#Speed News
CM Jagan Tour In Tiruvuru : రేపు సీఎం జగన్ తిరువూరు పర్యటన.. భారీ వర్షానికి నేల కూలిన జగన్‌ఫ్లెక్సీలు
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు తిరువూరులో పర్యటించనుననారు. విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులు విడుదల
Date : 18-03-2023 - 5:11 IST -
#Andhra Pradesh
Tiruvuru TDP : ఆ నియోజకవర్గంలో మళ్లీ యాక్టీవ్ అవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. టికెట్‌పై ఆశలు..!
ఉమ్మడి కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో గత ఎన్నికల్లో ఓటమిపాలైంది.
Date : 17-02-2023 - 7:08 IST