Tirupati
-
#Andhra Pradesh
Nara Lokesh: విశాఖ ను ఐటి హబ్ , తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుస్తా: మంత్రి నారా లోకేశ్
Nara Lokesh: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్న ఐటి కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు తదితర వివరాలను ఆరా తీశాను. త్వరలోనే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీ తీసుకువస్తాము. విశాఖ ను ఐటి హబ్ గాను, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఐటి, […]
Date : 15-06-2024 - 11:41 IST -
#Devotional
Tirupati: తిరుపతిలో శ్రీ కోదండరామస్వామిలో వైభవంగా పుష్పయాగం
Tirupati: తిరుమల తిరుపతిలో పూజలు నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంలా సాగుతుంటాయి. ప్రతినిత్యం ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. ప్రతి పూజకు ఓ విశిష్టత ఉంటూనే ఉంటుంది. తాజాగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం వార్షిక పుష్పయాగం నిర్వహించారు. ఉదయం ఉత్సవ దేవతలకు స్నపనం నిర్వహించగా, సాయంత్రం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకకు చెందిన దాతలు విరాళంగా ఇచ్చిన మూడు టన్నుల పదకొండు రకాల పూలతో పుష్పయాగం ప్రారంభమైంది. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, […]
Date : 12-05-2024 - 11:47 IST -
#Andhra Pradesh
AP : శ్రీవారిని దర్శించుకున్న జేపీ నడ్డా
JP Nadda: ఏపి లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో బీజేపీ(bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఈరోజు తిరుపతి(Tirupati)లో ఎన్నికల ప్రచారం(Election campaign)లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వెంకన్న సేవ చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం తీసుకున్నారు. జేపీ నడ్డాకు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. ఆలయం బయట ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో […]
Date : 11-05-2024 - 11:16 IST -
#Andhra Pradesh
TTD Exchange Rs 2000 Notes: రూ.3.2 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను మార్చిన టీటీడీ
తిరుమలలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం రూ.3.2 కోట్ల విలువైన రూ. 2000 నోట్లను మార్చుకుంది.
Date : 26-04-2024 - 10:12 IST -
#Devotional
Tirupati: వైభవంగా కోదండరాముని రథోత్సవం.. భక్తుల నీరాజనాలు
Tirupati: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం, వేద శాత్తుమొర […]
Date : 12-04-2024 - 7:58 IST -
#Andhra Pradesh
AP Congress 2nd List: 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
Date : 09-04-2024 - 11:25 IST -
#Andhra Pradesh
AP Volunteers: వైసీపీకి ఈసీ బిగ్ షాక్, తిరుపతిలో 11 మంది వాలంటీర్ల తొలగింపు
నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్న ఈసీ, తాజాగా తిరుపతిలో 11 మంది వాలంటీర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చినట్లయింది.
Date : 01-04-2024 - 4:35 IST -
#Andhra Pradesh
Tirupati TDP: తిరుపతి టీడీపీ అభ్యర్థి వూకా విజయ కుమార్?
టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జనసేనతో పొత్తులులో భాగంగా అభ్యర్థుల్ని ప్రకటించారు పార్టీ చీఫ్ చంద్రబాబు. అయితే జాబితాలో తిరుపతి అభ్యర్థిత్వం లేకపోవడం ఊహాగానాలకు దారితీసింది. టీడీపీలో టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహుల్లో
Date : 02-03-2024 - 4:18 IST -
#Andhra Pradesh
Niharika : తిరుపతి నుండి జనసేన తరుపున నిహారిక పోటీ..?
ఏపీ (AP) ఎన్నికలపైనే ఇప్పుడు చర్చంతా..గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ (YCP) మరోసారి విజయం సాధిస్తుందా..? లేక ఉమ్మడి పొత్తు పెట్టుకున్న టిడిపి – జనసేన (TDP – Janasena) కూటమి గెలుస్తుందా..? వీటి గెలుపుకు కాంగ్రెస్ (Congress) ఏమైనా అడ్డు తగులుతుందా..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటున్నారు. ఇదే తరుణంలో ఏ పార్టీ నుండి ఎవరు..ఏ స్థానం నుండి పోటీ చేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ వరుస పెట్టి […]
Date : 22-02-2024 - 9:11 IST -
#Devotional
Thirupathi Garudaseva : ప్రతి పౌర్ణమి రోజున గరుడసేవ….ఈ రోజున దర్శిస్తే తిమ్మప్ప అనుగ్రహం
Tirupati Garudaseva : ప్రతి పౌర్ణమి నాడు జరిగే గరుడసేవను దర్శించుకుంటే తిమ్మప్ప అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ నేపథ్యంలో రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్ప స్వామి గరుడ సకల అలంకారంలో భక్తులకు తిరుమల వీధుల్లో దర్శనమిస్తారు. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది మరియు భక్తులు ఈ రోజున తిరుపతిని సందర్శించి తిమ్మప్ప ఆశీస్సులు పొందవచ్చు. మీరు ఈ సేవలో పాల్గొనాలనుకుంటే, మీరు తిరుపతిని సందర్శించే ముందు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు […]
Date : 22-02-2024 - 3:30 IST -
#Speed News
Deputy CM Bhatti: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి..!
తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) దర్శించుకున్నారు.
Date : 12-12-2023 - 1:20 IST -
#Andhra Pradesh
Cyclone Michuang: రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు శుక్రవారం సీఎం జగన్ తిరుపతి అలాగే బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బలిరెడ్డి పాలెంలో సీఎం జగన్ పర్యటిస్తారు
Date : 07-12-2023 - 9:48 IST -
#Andhra Pradesh
Chaddi Gang : ఏపీలో చడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. అప్రమత్తమైన పోలీసులు
ఏపీలో మరోసారి చడ్డీ గ్యాంగ్ హాల్చల్ చేస్తుంది. తిరుపతిలో చడ్డీ గ్యాంగ్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పోలీసులు
Date : 14-11-2023 - 9:02 IST -
#Andhra Pradesh
Food Poisoning : తిరుపతి జిల్లా ఓజిలి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్.. 15 మంది విద్యార్థులు అస్వస్థత
తిరుపతి జిల్లా ఓజిలిలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. పాఠశాలకు చెందిన సుమారు 15
Date : 10-11-2023 - 8:45 IST -
#Speed News
Food Poison: వినాయక చవితి ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత
ఆలయంలో పంచిన ప్రసాదం తిని 79 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
Date : 19-09-2023 - 3:46 IST