Tirupati
-
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీవారి భక్తుల దర్శనంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఈ సమావేశంలో, టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై ఛైర్మన్ బీఆర్ నాయుడుని ముఖ్యమంత్రి అభినందించారు.
Published Date - 10:43 AM, Tue - 31 December 24 -
#Andhra Pradesh
Nara Lokesh Slams Jagan: జగన్ నువ్వు మారవా? బరితెగించావు అంటూ నారా లోకేష్ ట్వీట్!
అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టిన ఘటనపై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు చేస్తున్న లేనిపోని ఆరోపణలను ఆయన ఖండించారు.
Published Date - 11:48 PM, Wed - 25 December 24 -
#Andhra Pradesh
Tirumala : తిరుమల మెట్ల మార్గంలో దాన్ని చూసి భక్తులు హడల్..!
Tirumala : ఈ కొండల్లో అనేక అరుదైన వృక్షాలు, జంతువుల జాతులు నివసిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, కడప జిల్లాలను ఆనుకున్న శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రభుత్వం గుర్తించినది. ఇక్కడ అనేక రకాల పాములు ఉండటం కూడా విశేషం.
Published Date - 06:23 PM, Wed - 25 December 24 -
#Andhra Pradesh
TTD : 1,40,000 వైకుంఠ ద్వార దర్శన టికెట్లు 18 నిమిషాల్లో ఫుల్..
TTD : ఈ దర్శనాన్ని ప్రతి హిందూ భక్తుడు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటారు.. ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 రోజులు మాత్రమే ఈ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ 10 రోజులు ఎంతో ప్రత్యేకంగా భావించబడతాయి, అందువల్ల భక్తులంతా ఆ క్రమంలో తమ టికెట్లను ముందుగా బుక్ చేసుకోవడానికి పోటీ పడతారు.
Published Date - 06:07 PM, Wed - 25 December 24 -
#Andhra Pradesh
Tirupati-Singapore Flights : తిరుపతి-సింగపూర్ విమాన సర్వీసులకు ప్రారంభం
Tirupati-Singapore flights : ఈ రోజు ఉదయం 5 గంటలకు MS లక్స్ ఏవియేషన్ సంస్థ నిర్వహించిన తొలి విమానం రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరింది. ఈ సర్వీసు ద్వారా విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణం మరింత సులభమైంది
Published Date - 12:09 PM, Fri - 6 December 24 -
#Andhra Pradesh
Fengal Cyclone : తీరాన్ని తాకిన “ఫెంగల్” తుపాను..భారీ నుంచి అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది.
Published Date - 09:18 PM, Sat - 30 November 24 -
#Andhra Pradesh
Non Hindu Employees : తిరుమలలో హిందూయేతర ఉద్యోగులు.. ఏపీ సర్కారు ఏం చేయబోతోంది ?
ఎందుకంటే.. హిందూయేతరులను(Non Hindu Employees) తిరుమలకు సంబంధించిన ఉద్యోగులలో నియమించకూడదని 2007లో ఉత్తర్వులు వచ్చాయి.
Published Date - 04:27 PM, Wed - 20 November 24 -
#Devotional
Mumtaz Hotel in Tirupati : ముంతాజ్ హోటల్‌పై (TTD) బోర్డు కీలక నిర్ణయం..
Mumtaz Hotel in Tirupati : అక్కడ విచ్చలవిడిగా మద్యం, మాంసం లాంటి విష సంస్కృతిని పెంపొందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని తిరుక్షేత్రాల రక్షణ సమితి, రాయల్ పీపుల్ ఫ్రంట్‌ల అధ్యక్షులు తుమ్మా ఓంకార్, రెడ్డిశేఖర్ రాయల్ పేర్కొన్నారు
Published Date - 02:09 PM, Tue - 19 November 24 -
#Andhra Pradesh
TTD : నేడు టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం
TTD : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అధ్యక్షతన కొత్త పాలకమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడుతుందా అని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణలతో టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని అందరి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 11:39 AM, Mon - 18 November 24 -
#Business
Durian : తిరుపతిలో మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్
ఇది సొగసైన , ఆధునిక మరియు సమకాలీన పీస్ ల నుండి కాలాతీత క్లాసిక్ స్టైల్‌ల వరకు విభిన్న డిజైన్ ప్రాధాన్యతలను అందిస్తుంది.
Published Date - 05:36 PM, Thu - 14 November 24 -
#Andhra Pradesh
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న వాన ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Published Date - 10:20 AM, Wed - 13 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం
CM Chandrababu : మదమెక్కి అన్యం పుణ్యం తెలియని చిన్నారుల బలితీసుకుంటున్నారు మానవ మృగాళ్లు. కామ వాంఛతో వావివరసలు మరిచి, ఏం చేస్తున్నామో తెలియకుండా.. శారీరక కోరిక తీర్చుకోవడానికి మృగాలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య అని దగ్గరికి వెళితే.. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి.. అత్యాచారం చేసి చప్పేశాడో దుర్మార్గుడు.
Published Date - 11:45 AM, Sat - 2 November 24 -
#Andhra Pradesh
Bomb Threat : మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు.. 9 హోటల్స్‌లో తనిఖీలు
Bomb Threat : గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారికి కొంత ఊపిరి లభించినట్లు తెలుస్తోంది.
Published Date - 10:45 AM, Wed - 30 October 24 -
#Andhra Pradesh
TTD Tickets : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
TTD Tickets : ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
Published Date - 09:40 AM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలోని ఐదు జిల్లాలకు వరద ముప్పు.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో నేడు (గురువారం) పలు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
Published Date - 12:36 AM, Thu - 17 October 24