HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Reacts Ttd Laddu Quality After Ghee Issue

Laddu Quality: తిరుమ‌ల లడ్డూ నాణ్య‌త పెరిగిందా? సీఎం స‌మాధానం ఇదే!

బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు ఈ విష‌య‌మై మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, టీటీడీ వ‌స‌తుల ప‌ట్ల భ‌క్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు.

  • Author : Gopi Date : 05-10-2024 - 4:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala Laddu Controversy
Tirumala Laddu Controversy

Laddu Quality: తిరుమ‌ల ల‌డ్డూపై వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి క‌లిపార‌నే ఆరోప‌ణ‌ల‌తో శ్రీవారి భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిని, ల‌డ్డూలు తీసుకునే వారి సంఖ్య త‌గ్గింద‌ని ఇటీవ‌ల ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. తాజాగా బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు ఈ విష‌య‌మై మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత (Laddu Quality) పెరిగిందని భక్తులు చెబుతున్నారని, టీటీడీ వ‌స‌తుల ప‌ట్ల భ‌క్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. భ‌క్తిభావంతో వాళ్ల‌కు ఎక్క‌డిక‌క్క‌డ మేనేజ్ చేయాలి. భ‌క్తి భావాం ఉండాలి. వాళ్ల‌లో కూడా బాధ్య‌త మ‌నం గుర్తుచేసే ప‌రిస్థితి రావాలి. అందుకే అవ్వ‌న్నీ చాలా డైరెక్ష‌న్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు ఇక్క‌డ ప‌రిశుభ్ర‌త‌లో మార్పు వ‌చ్చింది. ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌చ్చింది. ప్ర‌సాదాల్లో మార్పు వ‌చ్చింది. మేనేజ్‌మెంట్‌లో మార్పు వ‌చ్చింది. భ‌క్తులు కూడా హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లంద‌రికీ సంబంధించిన మ‌నోభావాలు ఇక్క‌డ ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రూ వారి యొక్క ఒక భ‌క్తిభావాన్ని ఇక్క‌డి నుంచి పొందుతూ ఒక స్పూర్తి దాయ‌క‌మైన ప్ర‌దేశం. ఈ స్పూర్తిదాయ‌క‌మైన ప్ర‌దేశం శాశ్వ‌తంగా స్పూర్తిదాయకంగా ఉండాల‌ని కోరుకుంటారు. అది కాపాడతామ‌ని ఆయ‌న అన్నారు.

Also Read: Revanth Cheating : దేవుళ్ల‌ను కూడా మోసం చేసిన చిట్టి నాయుడు – కేటీఆర్

తిరుమలలో లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు – సీఎం @ncbn pic.twitter.com/Ec7UvSePcY

— greatandhra (@greatandhranews) October 5, 2024

ఇక‌పోతే ల‌డ్డూ వివాదంపై సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. సిట్ ఏర్పాటు చేయాల్సిన అవ‌ర‌సం ఉంద‌ని కోర్టు తెలిపింది. అంతేకాకుండా రాజ‌కీయ నాయకులెవ‌రూ ల‌డ్డూ వివాదం గురించి మాట్లాడ‌వ‌ద్ద‌ని కోర్టు హెచ్చ‌రించింది. మొత్తం ఐదుగురు స‌భ్యుల‌తో సిట్ ఏర్పాటు చేసి స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేసి నివేదిక‌ను ఇవ్వాల‌ని కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏర్పాటు చేసిన టీటీడీ పాల‌క‌మండ‌లి జంతువుల కొవ్వు వాడింద‌ని సీఎం చంద్ర‌బాబు రెండు వారాల క్రితం మాట్లాడిన విషయం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Laddu Quality
  • Sri Venkateswara Swamy
  • Tirumala Tirupathi Devasthanam
  • Tirupati
  • TTD Laddu Quality

Related News

116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

TTD: 116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దివ్య దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల బామ్మ కాలినడకన వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నడక మార్గంలో వెళుతుండగా.. ఒక భక్తురాలు వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఆ బామ్మ 116 ఏళ్ల వయస్సులోనూ కాలినడకన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారని.. ఆ భ

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd