Tirupati
-
#Andhra Pradesh
Sri Venkateswara University Academic Consultants Recruitment : నిరుద్యోగుల పరిస్థితి ఏంటి.. ఏపీ హైకోర్టు సీరియస్?
Sv University : తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అకడమిక్ కన్సల్టెంట్ల తాత్కాలిక నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువతను దోచుకుంటున్నారని, విద్యావ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఘాటుగా స్పందించింది. ఈ నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. రిజర్వేషన్ నిబంధనలు పాటించట్లేదని, చట్టంలో లేని పోస్టులను భర్తీ చేస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్‌వీయూ)లో అకడమిక్ కన్సల్టెంట్ల నియామకం (2025-26)పై […]
Date : 06-12-2025 - 11:51 IST -
#Andhra Pradesh
Palamaner Krishnagiri National Highway : రూ.800 కోట్లతో.. ఏపీలో కొత్త జాతీయ రహదారి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కృష్ణగిరి-పలమనేరు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పనులు పూర్తయితే ఏపీ నుంచి తమిళనాడుకు రాకపోకలు సులభతరం అవుతాయి. రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 82 కి.మీ రోడ్డు విస్తరణ జరగనుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జాతీయరహదారులపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో పనుల్ని వేగవంతం […]
Date : 15-11-2025 - 1:51 IST -
#Devotional
Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!
Venkateswara Swamy: తిరుమల కొండపై వెలసిన వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఇప్పుడు చెప్పబోయే పనిని తప్పకుండా చేయాలని, లేదంటే మీరు తిరుమల కి వెళ్లినా కూడా వెళ్లనట్టే అని చెబుతున్నారు.
Date : 21-10-2025 - 7:00 IST -
#Andhra Pradesh
Bomb Threats : తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు
Bomb Threats : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. తాజా సంఘటనలో తిరుపతిలోని ఎస్‌వీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు మెయిల్ ద్వారా హెచ్చరిక పంపారు
Date : 06-10-2025 - 6:30 IST -
#Andhra Pradesh
TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?
TTD: చంద్రగ్రహణం సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం మూసివేశారు అర్చకులు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలను మూసి ఉంచడం సాంప్రదాయం.
Date : 07-09-2025 - 6:15 IST -
#Andhra Pradesh
Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
టీటీడీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 గంటల నుంచి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3:00 గంటల వరకు ఆలయం మూసివేయబడుతుంది. అంటే దాదాపు 12 గంటల పాటు ఆలయ ద్వారాలు మూసివేయబడనున్నాయి.
Date : 06-09-2025 - 4:36 IST -
#Andhra Pradesh
Minister Narayana : మెగాసిటీగా తిరుపతి అభివృద్ధి : మంత్రి నారాయణ
గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన మంత్రి నారాయణ పూర్తి అవగాహన లేకుండా, క్రమశిక్షణ లేని విధంగా టౌన్ ప్లానింగ్ చేశారు. తిరుపతిలో ఇంటింటి సర్వే నిర్వహించగా అనేక లేఔట్స్, భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడినట్టు గుర్తించాం.
Date : 25-08-2025 - 2:45 IST -
#Sports
New Cricket Stadium : ఏపీలో కొత్త క్రికెట్ స్టేడియాలు..ఎక్కడెక్కడో తెలుసా..?
New Cricket Stadium : అమరావతి ప్రాజెక్ట్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రికెట్ మైదానాలను అభివృద్ధి చేయాలని ACA లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, కర్నూలులో స్టేడియాల కోసం భూ సేకరణ పూర్తయింది
Date : 22-08-2025 - 4:49 IST -
#Andhra Pradesh
Leopard Attack : తిరుపతిలో చిరుత దాడి యత్నం కలకలం.. అలిపిరి రోడ్డులో భక్తులు భయాందోళన
Leopard Attack : తిరుపతి ప్రాంతంలో చిరుతపులుల సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా అలిపిరి ఘాట్ రోడ్డులో జరిగిన ఒక ఘటన భక్తులు, స్థానికులు, అధికారులు అందరినీ అలెర్ట్ చేయించింది.
Date : 26-07-2025 - 10:57 IST -
#Andhra Pradesh
AP News : కారులో డెడ్ బాడీల కలకలం
AP News : తిరుపతి నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుచానూరు ప్రాంతంలోని రంగనాథం వీధిలో నిలిపి ఉంచిన ఓ కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.
Date : 30-06-2025 - 11:32 IST -
#India
Spicejet: తిరుపతి వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Date : 19-06-2025 - 11:37 IST -
#Andhra Pradesh
TTD : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
TTD : ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యభూమి తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అతి తీవ్రంగా కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది.
Date : 15-06-2025 - 2:22 IST -
#Andhra Pradesh
Heart Attack : తిరుమలలో విషాదం.. మెట్లు ఎక్కుతుంటే గుండెపోటుతో యువకుడు మృతి
Heart Attack : తిరుమల దేవస్థానాన్ని దర్శించేందుకు వెళ్లిన ఓ కుటుంబం సభ్యులకిది మరిచిపోలేని విషాదంగా మిగిలిపోయింది.
Date : 15-06-2025 - 12:09 IST -
#India
Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్ రైలు..ప్రయాణికులు అవస్థలు
ఈ ఘటన వల్ల రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సదుపాయం పనిచేయకపోవడంతో గాలి లేక ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో, ఎండలో ఉన్నట్లే ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అరగంటకుపైగా రైలు నెల్లూరు స్టేషన్‌లో నిలిపివేయబడింది.
Date : 13-06-2025 - 2:36 IST -
#Andhra Pradesh
Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి
Tragedy : తిరుపతిలో పెను విషాదం చోటుచేసుకుంది. మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
Date : 01-06-2025 - 2:09 IST