Tirumala
-
#Devotional
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.68 కోట్లుగా నమోదైంది. ఇది తిరుమల ఆలయం ఆర్థిక బలాన్ని, భక్తుల దానధర్మాలను సూచిస్తుంది.
Published Date - 12:23 PM, Sun - 8 June 25 -
#Andhra Pradesh
TTD : తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
గత రెండు రోజులుగా అధికారులు అతనిని ప్రశ్నిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. సిట్ అధికారులు అప్పన్నతో పాటు టీటీపీకి చెందిన మరో ఆరుగురు ఉద్యోగులను విచారిస్తున్నారు. వీరంతా కల్తీ నెయ్యి సరఫరా, దాని వినియోగానికి సంబంధించిన పలు అనుమానాస్పద విషయాల్లో ప్రమేయం ఉన్నట్లు శంకిస్తున్నారు.
Published Date - 01:55 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
TTD : మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల్లో ఆందోళన
TTD : తిరుమల పుణ్యక్షేత్రం మరోసారి చిరుత ఆందోళనతో ఉలిక్కిపడింది. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు తరచుగా వాడే 500వ మెట్టు వద్ద చిరుతపులి కనిపించడంతో కలకలం రేగింది.
Published Date - 01:17 PM, Sun - 1 June 25 -
#Andhra Pradesh
TTD : ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు.. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం
TTD : తిరుమల కొండపై ఉన్న శ్రీవారి ఆలయం పవిత్రతకు, భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పుణ్యక్షేత్రంపై నుంచి తరచూ విమానాలు దూసుకెళ్లడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Published Date - 10:38 AM, Sun - 1 June 25 -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబుకు రాజాసింగ్ రిక్వెస్ట్
Chandrababu : అన్యమతస్థులు తిరుమలలో పనిచేయడం, లడ్డూ కల్తీ ఆరోపణలు, మత మార్పిడుల ప్రచారాలన్నీ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విషయాలుగా పేర్కొన్నారు
Published Date - 09:13 PM, Sat - 24 May 25 -
#Devotional
Tirumala: శ్రీవారి చెంత సముద్రపు హోరు.. అంతు చిక్కని తిరుమల ఆలయ రహస్యాలు.. ఆశ్చర్యపరిచే విషయాలు!
తిరుమల తిరుపతి గురించి తెలియని వారు ఉండరు.. కానీ తిరుమల ఆలయ రహస్యాలు ఇప్పటికీ కొన్ని మిస్టరీగానే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:00 PM, Fri - 23 May 25 -
#Andhra Pradesh
Tirumala Hills: తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థ.. ఎందుకు ?
తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తామని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం(Tirumala Hills) ఊదరగొట్టింది.
Published Date - 09:30 AM, Tue - 13 May 25 -
#Andhra Pradesh
TTD: శ్రీవాణి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు: టీటీడీ
ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు సరైన సమాచారం అందించేందుకు తమ అధికారిక వెబ్‌సైట్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించమని కోరింది.
Published Date - 09:58 PM, Mon - 12 May 25 -
#Andhra Pradesh
Tirumala : భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..తిరుమలలో భద్రత కట్టుదిట్టం
తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్‌వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.
Published Date - 12:23 PM, Fri - 9 May 25 -
#Devotional
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద కొట్టుకున్న భక్తులు
Tirumala : శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా కిటకిటలాడుతోంది.
Published Date - 01:38 PM, Sun - 4 May 25 -
#Devotional
TTD Key Decisions: టీటీడీ సంచలన నిర్ణయం.. వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు!
అయితే గతంలో 2022 డిసెంబర్లో సమయ మార్పు (8:30-11:30 AM) వల్ల వీఐపీ గెస్ట్హౌస్ల ఖాళీ సమయాల్లో ఆలస్యం, భక్తులకు వసతి సమస్యలు ఎదురైనట్లు నివేదికలు ఉన్నాయి.
Published Date - 09:01 PM, Sun - 27 April 25 -
#Andhra Pradesh
AP & TG : హై అలెర్ట్ జోన్ గా ఆ 14 ప్రాంతాలు
AP & TG : ప్రజలు గుమికూడకుండా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం స్పష్టమైన సూచనలు చేసింది.
Published Date - 02:58 PM, Sat - 26 April 25 -
#Andhra Pradesh
TTD: సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
చాలా మంది భక్తులు కాస్త ఖర్చు ఎక్కువైనా తమ సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్తుంటారు. అలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..
Published Date - 05:58 PM, Tue - 22 April 25 -
#Devotional
TTD : తిరుమలలో పనిచేయని సిఫార్సు లేఖలు!
TTD : ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మూడు నెలల పాటు ప్రజాప్రతినిధులు, IAS, IPS, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫార్సు లేఖలను (Letters of Recommendation) TTD స్వీకరించదు
Published Date - 10:47 AM, Mon - 21 April 25 -
#Cinema
Samantha : రూమర్ బాయ్ ఫ్రెండ్ తో తిరుమలలో సమంత.. పెళ్లి వార్తలు..?
సమంత ఫ్యామిలీ మ్యాన్ దర్శక నిర్మాత రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.
Published Date - 09:58 AM, Mon - 21 April 25