Tilak Varma
-
#Speed News
IND vs SA: మూడో టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం!
118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టుకు దూకుడుగా శుభారంభం ఇచ్చాడు.
Date : 14-12-2025 - 10:39 IST -
#Sports
India Toss: భారత్- సౌతాఫ్రికా మూడో వన్డే.. 20 మ్యాచ్‌ల తర్వాత టాస్ గెలిచిన టీమిండియా!
వరుసగా 20 సార్లు టాస్ ఓడిపోయిన తర్వాత భారత్ చివరకు వన్డే మ్యాచ్‌లలో టాస్ గెలిచింది. ఇంతకుముందు ఏ జట్టుకు కూడా ఇంత చెత్త రికార్డు లేదు. భారత జట్టు టాస్ ఓడిపోవడం 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుండి ప్రారంభమైంది.
Date : 06-12-2025 - 2:54 IST -
#Speed News
Tilak Varma: ఫైనల్ పోరులో పాక్‌ను వణికించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ!
భారత్ ఆసియా కప్ చరిత్రలో 9వ సారి టైటిల్‌ను గెలుచుకుని, తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, చిరకాల ప్రత్యర్థిపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
Date : 29-09-2025 - 12:26 IST -
#Speed News
Asia Cup 2025 Title: ఆసియా కప్ 2025 విజేతగా భారత్!
ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఈ ఫైనల్ పోరు చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు తమ అప్రతిహత విజయం పరంపరను కొనసాగించి మొత్తం టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచింది.
Date : 29-09-2025 - 12:08 IST -
#Sports
Mumbai Indians: నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. ముంబై జట్టుకు భారీ షాక్!
దీపక్‌కు గాయాలు కొత్తేమీ కాదు. అతను మొదట క్వాడ్రిసెప్స్ టియర్‌తో బాధపడ్డాడు. ఆ తర్వాత వెన్ను, చీలమండ, హామ్‌స్ట్రింగ్‌లో కూడా గాయాలు అయ్యాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని విడుదల చేసింది.
Date : 30-05-2025 - 11:02 IST -
#Sports
Mumbai Indians: ఎట్టకేలకు గెలిచిన ముంబై.. ఢిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం!
206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై పేసర్ దీపక్ చాహర్ తొలి బంతికే జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (0)ను ఔట్ చేశాడు. అయితే, అభిషేక్ పోరెల్ (33, 25 బంతుల్లో), కరుణ్ నాయర్ (89, 40 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) 61 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని ఆధిపత్యంలో నిలిపారు.
Date : 13-04-2025 - 11:58 IST -
#Sports
Tilak Varma: ముంబై ఓటమికి తిలక్ వర్మనే కారణమా?
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. ఒక సమయంలో ముంబై ఈ మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంటుందని అనిపించింది. కానీ చివరి ఓవర్లలో పరిస్థితులు తారుమారైనాయి.
Date : 05-04-2025 - 9:06 IST -
#Sports
Team INDIA: ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ…
ఐపీఎల్ ప్రారంభమైంది. రెండు నెలల పాటు సాగే ఈ ధనాధన్ లీగ్ లో ఈ సారి ఎంతమంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటివరకు ముగిసిన 17 సీజన్లలో ఎంతోమంది యువ ఆటగాళ్లు రాణించి ఇప్పుడు టీమిండియాకి ఆడుతున్నారు.
Date : 25-03-2025 - 4:00 IST -
#Cinema
Chiranjeevi : ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో మెగాస్టార్ సందడి.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మలతో కలిసి..
మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్ ఫ్యామిలీ, నారా లోకేష్ మరికొంతమంది తెలుగు సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లి మ్యాచ్ ని ఆస్వాదించారు.
Date : 24-02-2025 - 8:03 IST -
#Sports
ICC T20 Rankings: తిలక్ వర్మకు గుడ్ న్యూస్.. సూర్యకుమార్ యాదవ్‌కు బ్యాడ్ న్యూస్
తిలక్ వర్మ టీ20 క్రికెట్‌లో నిరంతరం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు.
Date : 29-01-2025 - 2:48 IST -
#Sports
Tilak Varma World Record: టీ20ల్లో ప్రపంచ రికార్డు సెట్ చేసిన తిలక్ వర్మ!
చెపాక్ మైదానంలో తిలక్ బ్యాట్‌తో చేసిన ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం. భారత జట్టు వరుసగా ఒకవైపు వికెట్లు కోల్పోతున్నప్పుడు తిలక్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
Date : 26-01-2025 - 12:25 IST -
#Sports
Tilak Varma: విరాట్‌ను గుర్తుచేసిన తిలక్ వర్మ విక్టరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఇంగ్లండ్‌ను 165 పరుగులకే పరిమితం చేయడంలో భారత స్పిన్నర్లు విజయం సాధించారు. తొమ్మిది వికెట్లలో ఏడు వికెట్లు పడగొట్టారు. అయితే లక్ష్యాన్ని చేధించే సమయంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ నుంచి మరోసారి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించారు అభిమానులు. కానీ అది జరగలేదు.
Date : 26-01-2025 - 11:51 IST -
#Speed News
India vs England: చివరి వరకు పోరాడి భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ!
అతనితో పాటు వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మినహా ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు.
Date : 25-01-2025 - 10:52 IST -
#Sports
Telugu IPL Players: వేలంలో అమ్ముడుపోయిన తెలుగు కుర్రాళ్ళు!
గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధర 30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.గత సీజన్‌లోనూ రషీద్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
Date : 27-11-2024 - 5:40 IST -
#Cinema
Tilak Varma : పుష్ప 3లో నటిస్తావా? అల్లు అర్జున్ లాగా ఉన్నావు.. తిలక్ వర్మను ప్రశ్నించిన సూర్యకుమార్ యాదవ్..
సిరీస్ అయ్యాక సరదాగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మను ఇంటర్వ్యూ చేసాడు.
Date : 17-11-2024 - 9:26 IST