Tilak Varma
-
#Sports
Cricket Cheating: స్వార్ధం: ద్రావిడ్ బాటలో పాండ్యా
వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా సమిష్టిగా రాణించింది. తప్పక గెలీవాల్సిన మ్యాచ్ భారత్ విజయం సాధించింది
Date : 09-08-2023 - 4:23 IST -
#Sports
Tilak Varma: తిలక్ వర్మ అరుదైన రికార్డ్.. చిన్న వయసులో హాఫ్ సెంచరీ
ఐపీఎల్ లో సత్తా చాటిన తిలక్ వర్మ.వెస్టిండీస్ టూర్‌లో తెలుగోడి పవర్ రుచి చూపిస్తున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ సిరీస్ లో చోటు దక్కించుకున్న వర్మ,
Date : 07-08-2023 - 9:50 IST -
#Sports
IND vs WI 2nd T20I: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. మరోసారి టీమిండియా టాప్ ఆర్డర్ ఫ్లాప్..!
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 (IND vs WI 2nd T20I) మ్యాచ్‌లో భారత జట్టు 153 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
Date : 06-08-2023 - 10:02 IST -
#Sports
WI vs IND 2nd T20: రెండో టి20లో ఆడే టీమిండియా తుది జట్టు ఇదే
మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం చెందారు.
Date : 05-08-2023 - 5:18 IST -
#Sports
West Indies vs India: నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టీ20.. భారత్ జట్టు ఇదేనా..?
భారత్, వెస్టిండీస్ (West Indies vs India) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గురువారం ఆగస్టు 3న జరగనుంది.
Date : 03-08-2023 - 8:22 IST -
#Sports
Mumbai Indians: ఐపీఎల్ లో అదరగొట్టిన ముంబై ఆటగాళ్లు.. జట్టుని ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లిన ఆటగాళ్లు వీళ్ళే..!
ఐపీఎల్ 2023 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నేడు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఎలిమినేటర్‌లో లక్నోను 81 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్స్‌కు చేరుకుంది ముంబై జట్టు (Mumbai Indians).
Date : 26-05-2023 - 1:05 IST -
#Sports
Tilak Varma : హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో ముంబై టీం స్పెషల్ డిన్నర్.. సచిన్ కూడా వచ్చాడుగా..
హైదరాబాద్ లో మ్యాచ్ ఉండటంతో తన టీం అందర్నీ తన ఇంట్లో డిన్నర్ కి ఆహ్వానించాడు తిలక్ వర్మ. దీనికి ముంబై టీం అంతా కూడా ఓకే అని తిలక్ వర్మ ఇంటికి డిన్నర్ కి వచ్చారు.
Date : 18-04-2023 - 6:00 IST -
#Sports
IPL 2023 RCB vs MI: టాటా IPL 2023లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బెంగుళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టోర్నమెంట్ 5వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో సౌకర్యవంతమైన విజయాన్ని సాధించడంతో..
Date : 02-04-2023 - 11:40 IST -
#Sports
IPL 2023 RCB vs MI: తిలక్ వర్మ యొక్క 84 స్కోరు ముంబై ఇండియన్స్‌ను 171/7కి నడిపించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరులో తిలక్ వర్మ థ్రిల్లింగ్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచారు.
Date : 02-04-2023 - 9:30 IST -
#Sports
IPL 2022 : బేబీ ఏబీడీని టీజ్ చేసిన తిలక్ వర్మ
ఐపీఎల్ 2022 సీజన్ లో టీమిండియా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ తిలక్ వర్మ అదరగొడుతున్నాడు.
Date : 04-05-2022 - 5:24 IST -
#Speed News
Tilak Varma: బేబీ ఏబీడీని టీజ్ చేసిన తిలక్ వర్మ
ఐపీఎల్ 2022 సీజన్ లో టీమిండియా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. అండర్-19 ప్రపంచకప్, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ
Date : 04-05-2022 - 4:35 IST -
#Speed News
IPL 2022 Auction: హైదరాబాదీ క్రికెటర్ తిలక్‌వర్మకు జాక్‌పాట్
ఐపీఎల్ మెగా వేలంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టాడు. ఈ యువ ఆటగాడు 1.7 కోట్లకు అమ్ముడయ్యాడు. 2020 అండర్ 19 ప్రపంచకప్‌లో రాణించిన తిలక్ వర్మ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడ్డాయి. చివరికి ఈ యువ ఆటగాడిని ముంబై ఇండియన్స్ 1.7 కోట్లకు దక్కించుకుంది. 15 టీ ట్వంటీల్లో 381 పరుగులు చేసిన తిలక్ వర్మ […]
Date : 13-02-2022 - 6:31 IST