Things
-
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో నల్ల చీమలు దారులు కట్టాయా.. ఇది దేనికి సంకేతమో దీని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
ఇంట్లో నల్ల చీమలు దారులు కట్టడం అన్నది శుభసంకేతం అని దీనివల్ల అనేకమంది ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 06-04-2025 - 11:00 IST -
#Health
Cucumber: వేసవిలో దోసకాయలు తినడం మంచిదే కానీ.. వీటితో కలిపి అస్సలు తినకూడదట!
దోసకాయ తినడం మంచిదే అయినప్పటికీ, దోసకాయ ఎందుకు కొన్నింటితో కలిపి అస్సలు తినకూడదని దానివల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-04-2025 - 12:58 IST -
#Devotional
Vasthu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను కాలితో అస్సలు తాకకండి.. తాకారో ఆర్థిక ఊబిలో కూరుకుపోవడం ఖాయం!
పొరపాటున కూడా మన కాలికి లేదా కొన్ని రకాల వస్తువులకు మన కాలు తగలడం అన్నది అసలు మంచిది. పొరపాటున తగిలినా కూడా అది అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-04-2025 - 2:34 IST -
#Devotional
Sri Rama Navami 2025: నవమి రోజు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు.. అంతా శుభం జరగడంతో పాటు లాభాలే లాభాలు!
శ్రీరామ నవమి పండుగ రోజున కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆ శ్రీరాముడి అనుగ్రహం లభించడంతోపాటు ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.
Date : 04-04-2025 - 11:04 IST -
#Devotional
Ugadi 2025: ఉగాది పండుగ రోజు పొరపాటున కూడా చేయకూడని ఐదు ముఖ్యమైన పనులు ఇవే!
ఉగాది పండుగ రోజున తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని వాటి వల్ల ఏడాది మొత్తం కూడా అలాంటి ఫలితాన్ని లభిస్తాయి అని చెబుతున్నారు పండితులు.
Date : 28-03-2025 - 9:03 IST -
#Devotional
Ugadi: ఉగాది పండుగ రోజు ఏమి చేయాలో మీకు తెలుసా?
ఉగాది పండుగ రోజున ఏం చేయాలి. ఏం చేస్తే మంచి జరుగుతుందో, ఆరోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-03-2025 - 9:04 IST -
#Devotional
Spiritual: మీరు కూడా పూజ సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే కష్టాలు వెంటాడడం ఖాయం!
పూజ చేసే సమయంలో తెలిసి తెలియక చేసే కొన్ని రకాల పొరపాట్ల వల్ల పూజా ఫలితం దక్కకపోగ కష్టాలు వెంటాడుతాయని పండితులు చెబుతున్నారు.
Date : 15-02-2025 - 4:03 IST -
#Devotional
Monday: సోమవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. అదృష్టలక్ష్మి వెళ్లిపోతుందట!
మీకు జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే సోమవారం రోజు కొన్ని పనులు చేయకూడదని అంటున్నారు పండితులు.
Date : 13-02-2025 - 12:34 IST -
#Devotional
Lakshmi Devi: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మీ ఇంట్లో ఇవి ఉండాల్సిందే!
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మన ఇంట్లో తప్పకుండా కొన్ని రకాల వస్తువులు ఉండాలని పండితులు చెబుతున్నారు.
Date : 12-02-2025 - 2:05 IST -
#Devotional
Lakshmi Devi: లక్ష్మిదేవికి వీటిని సమర్పిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
లక్ష్మిదేవికి కొన్నింటిని సమర్పిస్తే చాలు.. అమ్మవారి అనుగ్రహం కలగడంతో అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.
Date : 11-02-2025 - 2:00 IST -
#Devotional
Kashi: కాశీకి వెళ్తే ఇష్టమైనవి వదిలేయాలా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
కాశీకి వెళ్లిన తర్వాత మనకు చాలా ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి వదిలిపెట్టాలని దానివల్ల అంతా మంచి జరుగుతుందని చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 21-01-2025 - 3:35 IST -
#Devotional
Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?
లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని, అమ్మవారి ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని సూచనల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
Date : 18-01-2025 - 12:04 IST -
#Devotional
Spiritual: అదృష్టం కలిసి రావాలి అంటే ఇంట్లో ఈ వస్తువులు ఉండాల్సిందే.. ఇంతకీ అవేంటంటే!
అదృష్టం కలిసి వచ్చి జీవితంలో మార్పులు జరగాలి అంటే ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఉంచుకోవాలని చెబుతున్నారు పండితులు.
Date : 12-01-2025 - 11:34 IST -
#Technology
WhatsApp: వాట్సాప్ లో ఇలాంటి పనులు చేస్తున్నారా.. అయితే నేరుగా జైలుకి వెళ్లాల్సిందే!
మీరు కూడా వాట్సాప్ ని దుర్వినియోగం చేస్తున్నారా, అలా చేయడం చెట్ట రీత్య నేరం అని మీకు తెలుసా, మరి వాట్సాప్ లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయానికి వస్తే..
Date : 10-01-2025 - 10:34 IST -
#Devotional
Dream: కలలో ఇవి మీకు కనిపిస్తే చాలు.. కష్టాలను తీరడంతో పాటు అఖండ రాజయోగం పట్టినట్టే!
కలలో మనకు కనిపించే కొన్ని రకాల సూచనలు వస్తువులు వంటివి మన భవిష్యత్తును సూచిస్తాయని, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-01-2025 - 11:40 IST