TG Politics
-
#Telangana
Actor Rahul Ramakrishna: గాంధీని అవమానించిన టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ!
రాహుల్ రామకృష్ణపై గాంధీజీని అవమానించిన ఆరోపణల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.
Date : 03-10-2025 - 5:34 IST -
#Speed News
Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!
'కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బులతో హరీశ్ రావు కుట్రలు చేస్తున్నారు' అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. 2018లో 20-25 మంది ఎమ్మెల్యేలకు ఆయన నిధులు సమకూర్చారని, అవి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన డబ్బులేనని ఆరోపించారు.
Date : 03-09-2025 - 12:59 IST -
#Speed News
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు తీర్పు ఇవ్వనున్న సుప్రీం ధర్మాసనం!
చీఫ్ జస్టిస్ బి.ఆర్. గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై తుది తీర్పును రేపు వెల్లడించనుంది.
Date : 30-07-2025 - 8:13 IST -
#Speed News
Harish Rao: ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే భయమెందుకు రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు విద్యార్థులను పరామర్శించేందుకు నాగర్ కర్నూల్ బయలుదేరారు. అయితే, ఆయన రాక గురించి సమాచారం తెలియడంతో పోలీసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రి నుంచి దొంగచాటుగా తరలించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Date : 27-07-2025 - 3:31 IST -
#Telangana
Etala vs Bandi: బండి వర్సెస్ ఈటల.. బీజేపీలో ముదురుతున్న వివాదం!
కేసీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడినవాడిని. బండి సంజయ్ లాంటి వాడితో కొట్లాడితే నా పతార ఏం కావాలి? అని తన రాజకీయ అనుభవాన్ని, ప్రత్యర్థుల స్థాయిని పోల్చి చూపి, బండి సంజయ్‌ను తక్కువ చేసి చూపారు.
Date : 19-07-2025 - 3:27 IST -
#Telangana
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మరో కీలక ప్రకటన.. ఏంటంటే?
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో సమావేశమయ్యారు.
Date : 01-06-2025 - 11:27 IST -
#Telangana
Kavitha: కుమార్తెకి బిగ్ షాక్ ఇవ్వనున్న కేసీఆర్.. కవితకు షోకాజ్ నోటీసులు?
ఢిల్లీ మద్యం కేసులో ఆరు నెలలు తీహార్ జైల్లో గడిపిన కవిత, తన అరెస్ట్ సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్‌ను అడిగితే, ఆయన వద్దని చెప్పారని తెలిపారు.
Date : 29-05-2025 - 12:25 IST -
#Telangana
Deputy CM Bhatti: జీతాలను ఆలస్యం చేసిన ఘనత బీఆర్ఎస్‌ది: డిప్యూటీ సీఎం భట్టి
విద్యారంగంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచినట్లు, 11,600 కోట్లతో 58 ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Date : 08-05-2025 - 3:56 IST -
#Telangana
KCR Comments: నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా.. రజతోత్సవ సభలో కేసీఆర్
ఉద్యమం జెండా ఎట్టి పరిస్థితుల్లో దించే ప్రసక్తే లేదని కార్యకర్తలను మాటిచ్చాను. జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టాలని స్వయంగా చెప్పానని గుర్తుచేశారు.
Date : 27-04-2025 - 7:50 IST -
#Telangana
MLA Gudem Mahipal Reddy: నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి!
నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీతో నాది సుదీర్ఘ అనుబంధమని ఆయన అందులో ప్రస్తావించారు.
Date : 23-03-2025 - 7:17 IST -
#Telangana
Bandi Sanjay: తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్? నిజమెంత!
బండి సంజయ్ తెలంగాణ అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఆ తర్వాత ప్రజా సంగ్రామ యాత్ర చేసిన తర్వాత పూర్తిగా తెలంగాణలో బీజేపీ పరిస్థితి మారిందంటూ ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర చర్చ జరిగింది.
Date : 22-03-2025 - 3:15 IST -
#Telangana
Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాల్లో ఒక పార్టీ మరో పార్టీతో చర్చించి హామీలిస్తాయా..? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని భిక్ష అడగగడం లేదు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు పొందడం మా హక్కు అని అడిగితే చులకనగా మాట్లాడుతారా..?
Date : 28-02-2025 - 11:42 IST -
#Telangana
KCR Seasonal Politician: కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్.. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు: మంత్రి
తెలంగాణ ప్రజలు కష్టపడి కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు.
Date : 19-02-2025 - 7:32 IST -
#Telangana
Minister Uttam Kumar Reddy: నీటి వాటాల పాపం బీఆర్ఎస్‌దే.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోంది.
Date : 17-01-2025 - 9:52 IST -
#Telangana
Minister Ponnam: బీఆర్ఎస్‌తో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది నిజం కాదా?: మంత్రి
ప్రధానమంత్రి హెచ్చరిక కారణంగానే చార్జ్ షీట్ అని, తెలంగాణ బీజేపీ నాయకులు హడావిడి చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టింగా వ్యవహరిస్తారు. ఇది అనేక సార్లు రుజువైందని తెలిపారు.
Date : 01-12-2024 - 9:58 IST