Test Series
-
#Sports
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదేనా!
రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టించారు. దీంతో భారత్ 500 మార్కును అందుకుంది. ఫలితంగా తొలి టెస్టులో భారత్ అద్భుత విజయం అందుకుంది.
Date : 23-12-2024 - 12:30 IST -
#Sports
Boxing Day Test Tickets: బాక్సింగ్ డే టెస్టుకు హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
తొలి మ్యాచ్‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది కాగా రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Date : 12-12-2024 - 10:50 IST -
#Sports
Rohit Fans Emotional: సోషల్ మీడియాలో రోహిత్ ఫాన్స్ తీవ్ర భావోద్వేగం
రోహిత్ ఓపెనింగ్ చేయకపోతే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశముంది. సాధారణంగా విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఆడతాడు. శుభ్‌మన్ గిల్ 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. అయితే రెండో టెస్టులో రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తే 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగవచ్చు.
Date : 04-12-2024 - 2:46 IST -
#Sports
Rohit- Kohli: రోహిత్, కోహ్లీ కోసం రంగంలోకి దిగిన అగార్కర్
పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో భారత జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇక్కడ కూడా టీమిండియా కేవలం 1 టెస్టులో మాత్రమే విజయం సాధించింది. 2008 జనవరిలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
Date : 21-11-2024 - 6:00 IST -
#Sports
IPL Auction: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ వేలమే ముఖ్యమంటూ!
పెర్త్ టెస్టుకు డేనియల్ వెట్టోరి తప్పుకోవడం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి మాట్లాడుతూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా డేనియల్ వెట్టోరి పాత్రకు మేము చాలా మద్దతు ఇస్తున్నాము.
Date : 18-11-2024 - 4:26 IST -
#Sports
Ravindra Jadeja: టెస్టు క్రికెట్‌లో అరుదైన ఫీట్ సాధించిన రవీంద్ర జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లోనూ కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ వంటి బ్యాట్స్‌మెన్‌లకు జడేజా పెవిలియన్‌కు పంపాడు.
Date : 03-11-2024 - 11:36 IST -
#Speed News
India vs New Zealand : టెస్టు సిరీస్ కివీస్ కైవసం.. రెండో టెస్టులోనూ ఓడిన భారత్
12ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌ను(India vs New Zealand) భారత్ కోల్పోయింది.
Date : 26-10-2024 - 4:19 IST -
#Sports
India Squad: తదుపరి టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. నెక్స్ట్ టెస్టుకు వీరు డౌటే?
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ 12 పరుగులకే ఔటయ్యాడు. అంతే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.
Date : 21-10-2024 - 12:49 IST -
#Sports
Kumble Prediction: న్యూజిలాండ్‌ను హెచ్చరించిన అనిల్ కుంబ్లే.. టీమిండియా ప్లాన్ ఇదేనా..?
భారత బ్యాట్స్‌మెన్ ఎలా బ్యాటింగ్ చేస్తారో నాకు తెలుసు. ఒకవేళ 150 లేదా 175 పరుగుల ఆధిక్యం సాధిస్తే న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది.
Date : 19-10-2024 - 9:48 IST -
#Sports
Gambhir Vision: స్కెచ్ అదిరింది.. రిజల్ట్ వచ్చింది, గంభీర్ మార్క్ షురూ!
నిజానికి టెస్ట్ మ్యాచ్ ఫలితం ఒక్కోసారి రెండు లేదా రెండున్నర రోజుల్లో వచ్చిన సందర్భాలున్నాయి... కానీ మొదటి రెండున్నర రోజుల్లోనే అలా మ్యాచ్ రిజల్ట్ వచ్చేవే ఎక్కువ.
Date : 01-10-2024 - 3:33 IST -
#Sports
Ravindra Jadeja: కాన్పూర్ టెస్టులో చరిత్ర సృష్టించిన జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఈ ఒక్క వికెట్ తీయడం ద్వారా జడేజా టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్లు, 3000 పరుగులు చేసిన ఆసియా ఆటగాడిగా నిలిచాడు.
Date : 30-09-2024 - 5:10 IST -
#Sports
Rohit Sharma: బంగ్లాదేశ్‌పై విజయం.. ప్రత్యేక క్లబ్‌లో చేరిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
2022లో టెస్టు జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మకు దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 మ్యాచ్‌ల్లో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో జట్టు ఓటమి చవిచూసింది.
Date : 23-09-2024 - 12:10 IST -
#Sports
Ashwin-Jadeja: అశ్విన్, జడేజాలకు మార్గం సుగమం అయినట్టేనా
Ashwin-Jadeja: అశ్విన్-జడేజా బ్యాటింగ్ చూస్తుంటే వీరిద్దరు బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం కంటే తమ ఉనికిని చాటుకోవాలనే ఆకాంక్ష కనిపించింది. జడేజా ఇప్పటికే టి20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కుర్రాళ్ళ రాకతో టీమిండియాలో అశ్విన్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
Date : 20-09-2024 - 5:54 IST -
#Sports
IND vs BAN: టీమిండియాకు సవాల్ విసురుతున్న బంగ్లా ఫాస్ట్ బౌలర్
IND vs BAN: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా ఇటీవల తన ప్రాణాంతకమైన బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌లను ముప్పుతిప్పలు పెట్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో గంటకు 145-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. 21 ఏళ్ల నహిద్ భారత్ పై మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడని విశ్లేషిస్తున్నారు
Date : 18-09-2024 - 2:36 IST -
#Sports
Kohli Breaks Wall: కోహ్లీ స్ట్రోక్ కి చెపాక్ స్టేడియంలో పగిలిన గోడ
Kohli Breaks Wall: ప్రాక్టీస్ మ్యాచ్ లో కోహ్లీ ఆడిన విధానం చూస్తే సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుకు అతను ఎలాంటి కండిషన్ ఇవ్వబోతున్నాడో మీరే ఊహించవచ్చు
Date : 16-09-2024 - 1:36 IST