Test Series
-
#Sports
Kohli Joins Team India: లండన్ నుంచి చెన్నైకు, కేంద్రమంత్రి స్థాయి భద్రత
Kohli Joins Team India: లండన్ నుంచి చెన్నై శిభిరంలో చేరాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. విరాట్ చుట్టూ CISF జవాన్లతో పాటు, సీనియర్ స్థానిక పోలీసు అధికారులతో హోటల్ కు వెళ్తుండగా కోహ్లీ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 13-09-2024 - 3:16 IST -
#Sports
Gautam Gambhir: రాజీ పడేదే లేదు… జట్టు ఎంపికలో గంభీర్ మార్క్
Gautam Gambhir: కోచ్ గా బాధ్యతలు చేపట్టకముందే బీసీసీఐకి కొన్ని కండీషన్లు పెట్టిన గౌతమ్ గంభీర్ వాటిని అమలు చేయడంలోనూ స్ట్రిక్ట్ గానే ఉన్నాడు. ముఖ్యంగా జట్టు ఎంపికలో రాజీ పడేది లేదని ముందే తేల్చేశాడు. ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఆ ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు
Date : 11-09-2024 - 11:19 IST -
#Sports
India vs Bangladesh: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
తొలి టెస్టులో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎవరనే దానిపై సందేహం మొదలైంది. ఇదిలా ఉంటే ఈ టెస్టు కోసం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ఎంపిక చేసుకున్నాడు.
Date : 11-09-2024 - 6:07 IST -
#Sports
India Squad For Bangladesh: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. వచ్చే వారమే జట్టు ఎంపిక
India Squad For Bangladesh: బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ 19 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ తో మళ్ళీ టీమిండియా క్రికెట్ సందడి షురూ కానుంది. కాగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో పలువురు స్టార్ ప్లేయర్స్ జట్టులోకి అడుగుపెట్టనున్నారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం ప్రకటించనుంది.
Date : 08-09-2024 - 1:22 IST -
#Sports
Rishabh Pant: టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్..!
టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) కారు ప్రమాదం తర్వాత ఏ టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2024 నుంచి పంత్ క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. అతని పునరాగమనం అద్భుతంగా ఉంది.
Date : 01-09-2024 - 11:30 IST -
#Sports
Mohammed Shami: మహమ్మద్ షమీ ఎంట్రీకి సిద్ధం, ఎన్సీఏ అప్డేట్
నివేదిక ప్రకారం షమీ ప్రస్తుతం NCAలో తన పునరావాసం చివరి దశలో ఉన్నాడు. గత నెలలో బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఫిట్‌గా మారిన తర్వాత షమీ క్రమంగా తన బౌలింగ్ ని మెరుగుపరుచుకుని ఆడేందుకు సిద్దమయ్యాడు. హెడ్ కోచ్ గంభీర్ షమీ రాక కోసం వెయిటింగ్. ఎప్పటికప్పుడు షమీ ఫిట్నెస్ లెవెల్స్ పై గంభీర్ ఆరా తీస్తున్నాడట.
Date : 10-08-2024 - 5:18 IST -
#Sports
India And Australia: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షెడ్యూల్ విడుదల.. భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్..!
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2024-25 వేసవి షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. కంగారూ పురుషుల జట్టు పాకిస్థాన్‌తో వన్డే సిరీస్-టీ20 సిరీస్ మరియు ఈ ఏడాది చివర్లో భారత్‌తో 5-టెస్టుల (India And Australia) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆడనుంది.
Date : 26-03-2024 - 2:52 IST -
#Sports
Dharamshala Test Match: నేటి నుంచి భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు.. ముగ్గురు బౌలర్లతో బరిలోకి..!
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం (Dharamshala Test Match)లో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 07-03-2024 - 6:56 IST -
#Sports
Dhruv Jurel: అరుదైన ఘనత సాధించిన ధృవ్ జురెల్.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు..!
రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త వెనుకబడినప్పటికీ.. 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయానికి హీరో 23 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ (Dhruv Jurel).
Date : 27-02-2024 - 2:30 IST -
#Sports
WTC Points Table: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఇదే..!
ఇంగ్లండ్‌తో జరిగిన రాంచీ టెస్టులో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జట్టు పాయింట్ల పట్టిక (WTC Points Table)లో చాలా లాభపడింది.
Date : 27-02-2024 - 12:55 IST -
#Sports
KL Rahul Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. నాలుగో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం, బుమ్రాకు విశ్రాంతి..!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (KL Rahul Ruled Out) దూరమయ్యారు.
Date : 21-02-2024 - 7:45 IST -
#Sports
Ashwin Withdrawal: అశ్విన్ స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవచ్చా..? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌కు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin Withdrawal) అకస్మాత్తుగా దూరమయ్యాడు.
Date : 17-02-2024 - 2:25 IST -
#Sports
TeamIndia: నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగిన టీమిండియా.. కారణమిదే..?
రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్ మూడో రోజు భారత ఆటగాళ్లు (TeamIndia) చేతులకు నల్ల బ్యాండ్‌లు కట్టుకుని ఆడేందుకు వచ్చారు. ఈ బ్లాక్ బ్యాండ్ వెనుక రహస్యం ఏమిటనేది పెద్ద ప్రశ్న.
Date : 17-02-2024 - 10:53 IST -
#Sports
Rajat Patidar: మరోసారి నిరాశపరిచిన రజత్ పాటిదార్.. మిగిలిన రెండు టెస్టుల్లో ఉంటాడా..?
భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించే సమయానికి టీమిండియా 10 ఓవర్లలో కేవలం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రజత్ పాటిదార్ (Rajat Patidar) 4వ స్థానంలో ఆడే అవకాశం లభించింది.
Date : 16-02-2024 - 6:59 IST -
#Sports
Jasprit Bumrah: మూడో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడా..? లేదా..?
ఫిబ్రవరి 15 గురువారం నుంచి రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. సమాచారం ప్రకారం.. బుమ్రా (Jasprit Bumrah) జట్టుతో రాజ్‌కోట్ చేరుకోలేదు.
Date : 14-02-2024 - 11:15 IST