Temperatures
-
#Telangana
తెలంగాణలో చలి తీవ్రత.. రానున్న మూడు రోజులు జాగ్రత్త..!
Telangana Weather : రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి అనేక జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. మరో రెండ్రోజులు చలి కొనసాగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. తెలంగాణలో చలి తీవ్రత 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత […]
Date : 17-12-2025 - 10:41 IST -
#Andhra Pradesh
Temperatures : తెలుగు రాష్ట్రాల్లో మరో 2 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు !
బెంగాల్ తీరాన్ని దాటిన రెమాల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Date : 27-05-2024 - 8:57 IST -
#India
El Nino: ఎల్ నినో అంటే ఏమిటి..? WMO ఎందుకు వార్నింగ్ ఇచ్చింది..?
పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పుల కారణంగా ఎల్ నినో (El Nino) పరిస్థితి నిర్వహించబడుతుంది. దీని కారణంగా మార్చి నెలలోనే భారతదేశంలో తీవ్రమైన వేడిని అంచనా వేయవచ్చు.
Date : 06-03-2024 - 8:22 IST -
#India
March To May : ఎండలపై ఐక్యరాజ్యసమితి వార్నింగ్.. ఏం చెప్పిందో తెలుసా ?
March To May : ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కీలకమైన హెచ్చరిక చేసింది.
Date : 05-03-2024 - 2:53 IST -
#Telangana
ఫిబ్రవరి లోనే ఎండలు..ఇలా ఉన్నాయంటే ఏప్రిల్ , మే లో ..?
వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఫిబ్రవరి లోనే ఇలా ఉన్నాయంటే..ఏప్రిల్ , మే లో ఇంకెలా ఉండబోతాయో..? గత మూడు రోజులుగా తెలంగాణ లో ఎండ తీవ్రత చూసి రాష్ట్ర ప్రజలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఫిబ్రవరి లో పెద్దగా ఎండలు అనిపించవు..కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలోనే భానుడి భగభగమంటున్నాడు. గత మూడు రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. We’re now on WhatsApp. Click to Join. మంగళవారం […]
Date : 07-02-2024 - 12:50 IST -
#Telangana
Cold Temperatures: చలి గుప్పిట్లో తెలంగాణ, వణుకుతున్న జనం!
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు చలి గాలులు కూడా పెరిగాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 9.1 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, […]
Date : 27-12-2023 - 1:30 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ పై చలి పంజా, వణుకుతున్న సిటీ జనం!
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో నగర ప్రజలు వణికిపోయారు.
Date : 15-12-2023 - 3:47 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలో మండుతున్న ఎండలు.. రానున్న మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్
రానున్న మూడు రోజుల పాటు ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే
Date : 14-05-2023 - 9:17 IST -
#Andhra Pradesh
Heavy Rains :ఏపీకి అలర్ట్…బంగాళాఖాతంలో వాయుగుండం. భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!!
ఏపీకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్ననేపథ్యంలో ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. వర్షాలతోపాటు వాతావరణం కూడా మరింత చల్లగా మారుతుందన్నారు. ఈ వాయుగుండం రానున్న 48 గంటల్లోఏపీ తీరానికి దగ్గరగా రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. […]
Date : 21-11-2022 - 7:19 IST -
#Telangana
Summer: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మండుతున్న ఎండలు!
గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఒక్కసారిగా హైదరాబాద్ హీటెక్కుతోంది. బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
Date : 03-03-2022 - 12:43 IST -
#Telangana
Temperature Rise: చలి తగ్గింది.. ఎండ తీవ్రత పెరిగింది!
గత మూడు రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మంగళవారం పెరుగుతూనే ఉన్నాయి.
Date : 22-02-2022 - 10:23 IST -
#Speed News
Hyderabad Winter : 10 ఏళ్లలో అత్యంత చలి రోజు
హైదరాబాద్: హైదరాబాద్‌లో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Date : 19-12-2021 - 10:09 IST -
#Telangana
Winter peaks : వణికిస్తున్న చలి.. జర భద్రం!
ఈ ఏడాది తెలంగాణపై ‘చలి ప్రభావం’ చాలా తక్కువే అని భావించారు చాలామంది. కానీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవత్ర పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల
Date : 17-12-2021 - 2:34 IST