Telugu News
-
#Andhra Pradesh
AP News : రేపటి నుంచి ఏపీలో రేషన్ కొత్త విధానం.. 29,796 దుకాణాల ద్వారా సేవలు
AP News : ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి, అంటే జూన్ 1వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది.
Date : 31-05-2025 - 2:46 IST -
#Telangana
Integrated Residential Schools: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే?
వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభిస్తున్న ఈ స్కూళ్ల నిర్మాణ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించడానికి బదులుగా ప్రతిపక్షం తప్పుడు కథనాను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Date : 30-05-2025 - 7:55 IST -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అలర్ట్!
భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు.
Date : 27-05-2025 - 8:27 IST -
#Telangana
Saraswati Pushkara Mahotsav: సరస్వతి పుష్కర మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న భట్టి!
కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో సరస్వతి పుష్కర మహోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద జరిగిన పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
Date : 16-05-2025 - 10:46 IST -
#Telangana
Rajiv Yuva Vikasam 2025: రాజీవ్ యువ వికాసం పథకానికి రేపు ఒక్కరోజే ఛాన్స్?
రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు 14 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇది అపూర్వ స్పందనను సూచిస్తుంది. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు, సర్వర్ లోపాలు, నెమ్మదిగా లోడింగ్, దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నాయి.
Date : 13-04-2025 - 1:13 IST -
#Telangana
Rs 5000 Fine: నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేలు జరిమానా..!
నీటి నల్లాలకు మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారికి జరిమానా విధించడానికి, జలమండలి సరఫరా చేస్తున్న నీటిని తాగు నీటికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను రూపొందించింది.
Date : 09-04-2025 - 11:58 IST -
#Speed News
Telangana Govt: వాహనదారులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
అదేవిధంగా పాల్యూషన్ టెస్టింగ్ సెంటర్లు కూడా HSRP లేని వాహనాలకు PUC (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్‌ను జారీ చేయకూడదని ఆదేశించబడింది. 30 సెప్టెంబర్ 2025 తర్వాత, HSRP లేని వాహనాలు రోడ్లపై కనిపిస్తే, వాటిపై కేసులు నమోదు చేయబడతాయి.
Date : 09-04-2025 - 11:14 IST -
#Telangana
Minister Uttam Kumar: మంత్రి ఉత్తమ్ కుమార్ మంచి మనసు.. మెడికల్ కళాశాలపై వరాల జల్లు!
సమాజానికి వైద్య సేవలు అందించడంలో వైద్యుల పాత్ర కీలకమని, వైద్య విద్యార్థులు ఈ బాధ్యతను గుర్తించాలని సూచించారు.
Date : 04-04-2025 - 10:30 IST -
#Telangana
Renu Desai: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వివాదం.. స్పందించిన రేణూ దేశాయ్!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదంపై సినీ నటి రేణూ దేశాయ్ స్పందించారు.
Date : 02-04-2025 - 9:10 IST -
#Telangana
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం..నియోజకవర్గానికి 5 వేల మందికి ఉపాధి!
రాజీవ్ యువ వికాసం ద్వారా రూ. 50వేల నుంచి రూ. 4లక్షల వరకు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నామని అన్నారు. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు.
Date : 17-03-2025 - 7:13 IST -
#Telangana
SLBC Tunnel Incident: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటన.. సహాయక చర్యల పురోగతిపై సమీక్ష!
ఇందులో 30 హెచ్‌పీ సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్‌ను సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపినట్లు వెల్లడించారు.
Date : 14-03-2025 - 7:18 IST -
#Speed News
Grade Deputy Collectors: 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఆమోదం.. జీవో విడుదల!
33 పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దల కృషి ఫలితంగానే సాధ్యమైందన్నారు. క్యాబినెట్‌లో ఆమోదించడం, ఆ తర్వాత వెంటనే జీవో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Date : 12-03-2025 - 5:11 IST -
#Telangana
Telangana Unemployed Youth: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రూ. 3 లక్షల సాయం!
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ. 3 లక్షల చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు.
Date : 11-03-2025 - 5:48 IST -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
ప్రభుత్వ లక్ష్యాలకు, ఆలోచనల ప్రకారం కలెక్టర్లు పనిచేయాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
Date : 09-03-2025 - 9:38 IST -
#Telangana
Deputy CM Bhatti: పాఠశాలలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అందులో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు కూడా అక్కడే వసతి కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు.
Date : 09-03-2025 - 5:41 IST