Telangana
-
#Speed News
Tomato Prices: భారీగా తగ్గిన టమాటా ధరలు, కిలోకు ఎంతంటే
కిలో రూ.200 వరకు పెరిగిన ధరలు ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.60-70కి పడిపోయాయి.
Date : 14-08-2023 - 3:24 IST -
#Speed News
Independence Day 2023 : గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతి కుమారి
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి వేడుకల
Date : 14-08-2023 - 2:54 IST -
#Telangana
Independence Day 2023: ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Date : 14-08-2023 - 2:10 IST -
#Telangana
Telangana BJP: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లేనా?
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంటుంది. ఈ సారి మూడు బలమైన పార్టీలు బరిలోది దిగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది.
Date : 13-08-2023 - 10:06 IST -
#Telangana
Telangana TDP: తెలంగాణ టీడీపీ బస్సు యాత్రలో చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణాలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. రెండు తెలుగు రాష్ట్రాలను విభజించిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు సీఎంగా ఎన్నికయ్యారు.
Date : 13-08-2023 - 5:27 IST -
#Telangana
T Congress Candidates: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
గత ఎన్నికల తర్వాత తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురెళ్ళే పార్టీ మరొకటి కనిపించకుండాపోయింది. తెలంగాణ నినాదంతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టింది బీఆర్ఎస్.
Date : 13-08-2023 - 3:51 IST -
#Telangana
BRS MLA Candidates: కేసీఆర్ ఖరారు చేసిన 78 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లేనా?
దేశవ్యాప్తంగా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ హడావుడి కాస్త ఎక్కువగానే ఉంది
Date : 13-08-2023 - 2:09 IST -
#Telangana
Hyderabad: స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓఎస్డీ హరికృష్ణ సస్పెండ్
వాయువరుసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.
Date : 13-08-2023 - 1:23 IST -
#Telangana
TSRTC : “గమ్యం” యాప్‌ను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ
ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ మరో యాప్‌ను ప్రారంభించింది. TSRTC గమ్యం" అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ
Date : 13-08-2023 - 8:50 IST -
#Speed News
Telangana : కాంగ్రెస్‌లో చేరనున్న ఆర్మూర్ బీజేపీ ఇంఛార్జ్
ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైయ్యారు. బీజేపీ ఎంపీ
Date : 13-08-2023 - 7:59 IST -
#Telangana
Foxconn: తెలంగాణలో మరో రూ. 3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఫాక్స్‌కాన్
ఆపిల్ అతిపెద్ద సరఫరాదారు కంపెనీ ఫాక్స్‌కాన్ (Foxconn) భారతదేశంపై చాలా దృష్టి పెడుతోంది.
Date : 13-08-2023 - 6:44 IST -
#Speed News
Group 2 : గ్రూప్ 2 పరీక్షను నవంబర్ కు వాయిదా వేసిన తెలంగాణ సర్కార్
ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 (Group 2)పరీక్ష ను నవంబర్ కు వాయిదా వేశారు. గ్రూప్-2 పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు గురువారం నాడు టీఎస్ పీఎస్ సీ (TSPSC) కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అభ్యర్థుల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ (CM KCR) గ్రూప్-2 పరీక్ష ను నవంబర్ కు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని […]
Date : 12-08-2023 - 11:54 IST -
#Telangana
Telangana: నిరుద్యోగులే ప్రగతిభవన్ గడీలను బద్దలు కొడతారు
రోజుకొక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు నిరుద్యోగులపై స్పందించారు. గ్రూప్–2 పరీక్ష వాయిదాకు 5 లక్షల మంది అభ్యర్థులు పట్టుబడుతున్నా
Date : 12-08-2023 - 7:14 IST -
#Special
TSRTC Gamyam: ఒక్క క్లిక్ తో బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు!
హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ ను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రారంభించారు.
Date : 12-08-2023 - 3:51 IST -
#Speed News
Jagtial: జగిత్యాలలో విషాదం, కుక్కదాడిలో గాయపడ్డ బాలిక మృతి
Jagtial: కుక్కకాటు మరో బాలిక ప్రాణాలను బలిగొంది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడింది. రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో జరిగింది. పదిహేను రోజుల కిందటే పిచ్చి కుక్క దాడి చేసింది. పట్టణంలో దాదాపు పది మంది గాయపడ్డారు. కానీ కుక్కల దాడిలో సంగెపు సాహితి అనే 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి […]
Date : 12-08-2023 - 3:25 IST