Jobs: 20 న తొర్రూర్ లో జాబ్ మేళా
తొర్రూరులో ఈనెల 20వ తేదీన జాబ్ మెగా మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
- By Balu J Published Date - 05:42 PM, Tue - 12 September 23
Jobs: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ఈనెల 20వ తేదీన జాబ్ మెగా మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పెద్దవంగర మండలం లోని పలు తండాల్లో తండా బాట నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రి ఈ విషయం తెలిపారు.
ఈ మధ్యకాలంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారితో పాటు వివిధ అర్హతలు ఉన్న వాళ్ళందరికీ ఈ జాబ్ మేళాలో ఉద్యోగ, ఉపాది అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�