HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Nirudyoga Chaitanya Yatra Starts Today

Nirudyoga Chaithanya Yatra : మరికాసేపట్లో మొదలుకానున్న నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర

నేటి నుంచి ఈ నెల 25 వరకు 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర జరగనుంది.

  • Author : Sudheer Date : 15-11-2023 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nirudyoga Chaithanya Yatra
Nirudyoga Chaithanya Yatra

నిరుద్యోగ చైతన్య బస్సుయాత్ర (Nirudyoga Chaithanya Yatra)కు ఎన్నికల కమిషన్ (Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో..ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్‌పార్క్‌ వద్ద ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరామ్‌, రియాజ్‌, ఆకునురి మురళి.. జెండా ఊపి చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రకు నిరుద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇక.. నేటి నుంచి ఈ నెల 25 వరకు 10 రోజుల పాటు తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఈ నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

నిరుద్యోగ చైతన్య యాత్ర కోసం 2 బస్సుల ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు 50 నియోజకవర్గాలు తిరగనుంది. ఒక బస్సు ఉత్తర తెలంగాణ, రెండోది దక్షిణ తెలంగాణకు వెళుతుంది. రోజుకు ఒక్కో బస్సు 5 నియోజకవర్గాలు తిరుగుతుంది. 10 రోజులు 100 నియోజకవర్గాల్లో తిరిగేలా కార్యాచరణ రూపొందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొననున్నారు.

నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్రంగా న‌ష్ట‌పోయిన సంగ‌తి తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీలు, కోర్టు కేసుల నేప‌థ్యంలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ ముందుకు క‌ద‌ల‌ని ప‌రిస్థితి. దీంతో ఏండ్ల త‌ర‌బ‌డి ఉద్యోగాల‌కు ప్రిపేర‌వుతున్న నిరుద్యోగులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. నిరుద్యోగుల‌ను నిలువునా మోసం చేసిన కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు తెలంగాణ నిరుద్యోగులు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే నిరుద్యోగ చైత‌న్య బ‌స్సు యాత్ర‌కు నిరుద్యోగులు శ్రీకారం చుట్టారు.

Read Also : Ganta Srinivasa Rao : ఈ ఒక్క ఫోటో చాలు..జగన్ చేసిన గణకార్యాల చెప్పడానికి – గంటా ట్వీట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Nirudyoga Chaitanya Yatra
  • telangana

Related News

Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

Rahul : కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ

విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన వికారాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక అనంతగిరి కొండలకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న DCC (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొని, వారికి కీలకమైన దిశానిర్దేశం చేయనున్నారు

  • Velugumatla Collapse Khamma

    Khammam : వెలుగుమట్ల సర్వేలో విస్తుపోయే నిజాలు

  • Apolo Tg

    తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

  • Lands Of Sarada Peetham Neo

    Lands of Sarada Peetham : శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఫైట్ !

Latest News

  • అంపైర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. వైర‌ల్ వీడియో ఇదే!

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల వేదిక‌లు ఖ‌రారు.. ఎక్క‌డంటే?

  • టీ నిజంగానే ఆకలిని చంపుతుందా?

  • గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే..

  • సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంటుందా?

Trending News

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd