HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Big It Raids On Brs Candidate Offices And Residence In Telangana

IT Raids: ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో సోదాలు

నల్గొండలో ఐటీ రైడ్స్ (IT Raids) కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్యెల్యే అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. పవర్ ప్రాజెక్ట్స్ తో పాటు పలు బిజినెస్ లో ఉన్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కుటుంబం.

  • Author : Gopi Date : 16-11-2023 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IT Raids
It Raids Hyderabad

IT Raids: నల్గొండలో ఐటీ రైడ్స్ (IT Raids) కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్యెల్యే అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. పవర్ ప్రాజెక్ట్స్ తో పాటు పలు బిజినెస్ లో ఉన్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కుటుంబం. గురువారం ఉదయం నాలుగు గంటల నుంచే అకస్మతిక తనిఖీలు చేస్తున్నారు అధికారులు. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

నల్లమోతు భాస్కర్ రావుకు దేశ వ్యాప్తంగా పలు బిజినెస్ లు నిర్వహిస్తున్నారు. పవర్ ప్రాజెక్టుల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా డబ్బు నిల్వచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. 40 బృందాలతో ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Also Read: Records: రికార్డులతో హోరెత్తిన వాంఖడే స్టేడియం.. తొలి సెమీస్ లో నమోదైన రికార్డులు ఇవే..!

తెలంగాణలో ఇంకోసారి ఐటీ అధికారులు కొరడా ఘుళిపిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే 40 బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లోని విజం శ్రీధర్ రావు ఇంట్లో మిర్యాలగూడలోని వైదేహి టౌన్ షిప్ లోను సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అనుచరుడిగా పేరుంది. ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ ఉంచారన్న ఆరోపణలతో ఐటీ అధికారులు అకస్మతిక తనిఖీలు చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

నల్గొండ బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలయింది. రియల్ ఎస్టేట్ సంస్థల వద్ద పెద్ద ఎత్తున సొత్తును దాచిపెట్టారని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల నగదు అంతా ఇప్పటికే నియోజకవర్గాలకు చేరిందని తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రతి నియోజకవర్గం పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక నుంచి ప్రతి రోజు దాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 Assembly Elections
  • brs
  • IT raids
  • MLA Bhaskar Rao
  • Nalgonda
  • telangana

Related News

Cm Revanth

Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్ర

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Transfers

    Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

Latest News

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd